భవిష్యత్ గురించి బిల్‌ గేట్స్ చెప్పిన నిజాలు

Posted By:

1999లో బిల్ గేట్స్ "Business @ the Speed of Thought." పేరుతో ఓ పుస్తకాన్ని రాశారు. ఈ పుసక్తంలో గేట్స్ ప్రస్తావించిన 15 సాహసోపేతమైన ఊహాత్మక అంచనాలు వాస్తవ రూపాన్ని అద్దుకుని నేటి ఆధునిక కమ్యూనికేషన్ ప్రపంచంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. భవిష్యత్ ను ముందుగానే ఊహించి బిల్‌ గేట్స్ చెప్పిన నిజాలు ఇప్పుడు చూద్దాం...

(ఇంకా చదవండి: అలాంటి వారి కోసం.. ఇలాంటివి)

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ధర పోలిక సేవలు

మార్కెట్లోని వివిధ ఉత్పత్తులకు సంబంధించి స్వయంచాలక ధర పోలిక సేవలు (price comparison services) అందుబాటులోకి వస్తాయని బిల్ గేట్స్ 1999లోనే చెప్పారు. ఆయన చెప్పినట్లుగానే ఉత్పత్తులకు సంబంధించి ధరలను పోల్చుకునేందకు నెక్స్ట్‌ట్యాగ్, ప్రైస్‌గ్రాబర్ వంటి price comparison వెబ్‌సైట్‌లు అందుబాటులోకి వచ్చేసాయి.

మార్ట్‌ఫోన్‌లు, స్మార్ట్‌వాచ్‌లు అందుబాటులోకి వచ్చేసాయి

1999లో బిల్ గేట్స్ ఊహించినట్లుగానే స్మార్ట్‌ఫోన్‌లు, స్మార్ట్‌వాచ్‌లు అందుబాటులోకి వచ్చేసాయి.

ఆన్‌లైన్ నగదు చెల్లింపు సేవలు

1999లో బిల్‌గేట్స్ ఊహించినట్లుగానే ఆన్‌లైన్ నగదు చెల్లింపు సేవలు అందుబాటులోకి వచ్చేసాయి.

స్మార్ట్ కమ్యూనికేషన్ టెక్నాలజీ

1999లో బిల్ గేట్స్ ఊహించినట్లుగానే స్మార్ట్ కమ్యూనికేషన్ టెక్నాలజీ అందుబాటులోకి వచ్చేసింది. గూగుల్ నౌ, నెస్ట్ వంటి స్మార్ట్ అసిస్టెంట్ ఫీచర్లు మనిషి జీవనశైలిని మరింత సుఖమయం చేసేస్తున్నాయి.

సోషల్ మీడియా అపరిమితంగా విస్తరించింది

1999లో గేట్స్ ఊహించినట్లుగానే సోషల్ మీడియా అపరిమితంగా విస్తరించింది. ఫేస్‌బుక్, ట్విట్టర్, వాట్సాప్ వంటి సైట్‌లు సోషల్ మీడియాను విస్తరించటంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి.

అందుబాటులోకి హోమ్ సర్వేలెన్స్ కెమెరాలు

1999లో గేట్స్ ఊహించినట్లుగానే హోమ్ సర్వేలెన్స్ కెమెరాలు అందుబాటులోకి వచ్చేసాయి. ఇవి ఇంటిని పర్యవేక్షించటం కీలక పాత్ర పోషిస్తాయి.

ఆన్‌లైన్ అడ్వర్టైజింగ్ విస్తృతంగా వ్యాప్తి చెందింది

1999లో గేట్స్ ఊహించినట్లుగానే ఆన్‌లైన్ అడ్వర్టైజింగ్ విస్తృతంగా వ్యాప్తి చెందింది.

 

ఆన్‌లైన్ అడ్వర్టైజింగ్

1999లో గేట్స్ ఊహించినట్లుగానే ఆన్‌లైన్ అడ్వర్టైజింగ్ విస్తృతంగా వ్యాప్తి చెందింది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Bill Gates made these predictions in 1999. Read More in Telugu Gizbot..
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting