Home
News

బిల్ గేట్స్ ఆస్తులు.. షాకింగ్ నిజాలు

By Sivanjaneyulu

మైక్రోసాఫ్ట్‌ సహ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్‌ ఈ సారి కూడా ఫోర్బ్స్‌ ప్రపంచ ధనికుల జాబితాలో అగ్రస్థానాన్ని దక్కించుకున్నారు. 7,500 కోట్ల డాలర్ల సంపదతో గేట్స్‌ ఈ ఏడాది కూడా టాప్‌ప్లేస్‌ దక్కించుకున్నారు. అయితే వరసగా మూడేళ్ల నుంచి గేట్స్‌ ఫోర్బ్స్‌ బిలియనీర్‌ జాబితాలో తొలి స్థానంలో కొనసాగుతున్నారు.

బిల్ గేట్స్ ఆస్తులు.. షాకింగ్ నిజాలు

అపర కుబేరులైన కార్లోస్ సిమ్, బిల్ గేట్స్‌లు తమ ఆస్తులను రోజుకు 1 మిలియన్ డాలర్ల చప్పున ఖర్చుచేసినట్లయితే ఏకంగా ఆ ఆస్తి తరగటానికి 220 సంవత్సరాలు పడుతుందని ద గార్డియన్ మీడియాలో ప్రచురితమైన ఆక్స్‌ఫామ్ సర్వే చెబుతోంది. ఆక్స్‌ఫామ్ సర్వే వెల్లడించిన వివరాల మేరకు బిల్ గేట్స్ తన 79 బిలియన్ డాలర్ల అదృష్టాన్ని రోజుకు 1 మిలియన్ డాలర్ల చొప్పున ఖర్చు చేసినట్లయితే ఆ ఆస్తి తరగటానికి ఏకంగా 218 సంవత్సరాలు పడుతోందట.

Read More : భవిష్యత్ గురించి బిల్‌ గేట్స్ చెప్పిన నిజాలు

మరో ప్రపంచ ధనికుడు కార్లోస్ సిమ్ తన 80 బిలియన్ డాలర్ల ఆస్తిని రోజుకు 1 మిలియన్ డాలర్ల చొప్పున ఖర్చు చేసేందుకు 220 సంవత్సరాల పడుతుండని ఆక్స్‌ఫామ్ సర్వే తెలిపింది. బిల్ గేట్స్ ఆస్తి గురించి పలు ఆసక్తికర విషయాలను క్రింది స్లైడ్‌షోలో చూడొచ్చు...

బిల్ గేట్స్ ఆస్తులు.. షాకింగ్ నిజాలు

బిల్ గేట్స్ ఆస్తులు.. షాకింగ్ నిజాలు

బిల్ గేట్స్ సంపాదన సెకనుకు $250 యూఎస్ డాలర్లు, రోజుకు $20 మిలియన్. సంవత్స్రానికి $7.2 బిలియన్.

బిల్ గేట్స్ ఆస్తులు.. షాకింగ్ నిజాలు

బిల్ గేట్స్ ఆస్తులు.. షాకింగ్ నిజాలు

బిల్ గేట్స్ ఓ వెయ్యి డాలర్ల‌ను నేలపై జారవిడిచినట్లయితే వాటిని తిరిగి తీసుకోనవసరం లేదు. ఎందుకంటే గేట్స్ ఆ జార విడిచిన మొత్తాన్ని నాలుగు సెకన్లలో సంపాదించగలరు.

బిల్ గేట్స్ ఆస్తులు.. షాకింగ్ నిజాలు

బిల్ గేట్స్ ఆస్తులు.. షాకింగ్ నిజాలు

అమెరికాకు ఉన్న అప్పు విలువ షుమారు 5.62 ట్రిలియన్లు. ఈ మొత్తాన్ని బిల్‌గేట్స్ 10 సంవత్సరాల్లో తీర్చగలరు.

బిల్ గేట్స్ ఆస్తులు.. షాకింగ్ నిజాలు

బిల్ గేట్స్ ఆస్తులు.. షాకింగ్ నిజాలు

బిల్ గేట్స్ ఒక దేశమైతే. ఈ భూమి పై 37వ ధనిక దేశంగా బిల్ గేట్స్ ఉంటారు.

బిల్ గేట్స్ ఆస్తులు.. షాకింగ్ నిజాలు

బిల్ గేట్స్ ఆస్తులు.. షాకింగ్ నిజాలు

అమెరికాలో అత్యధిక పారితోషకాన్ని అందుకుంటున్న అథ్లెట్ మైఖేల్ జోర్డాన్. ఈ క్రీడాకారుడి వార్షిక ఆదాయం యూఎస్ $30 మిలియన్లు.

బిల్ గేట్స్ ఆస్తులు.. షాకింగ్ నిజాలు

బిల్ గేట్స్ ఆస్తులు.. షాకింగ్ నిజాలు

మైఖేల్ జోర్డాన్ 277 సంవత్సరాల పాటు తనకు వచ్చే ఆదాయాన్ని ఏ మాత్రం ఖర్చుపెట్టకుండా ఉన్నట్లయితే బిల్స్ గేట్స్ ప్రస్తుత సంపదను మించగలడు.

బిల్ గేట్స్ ఆస్తులు.. షాకింగ్ నిజాలు

బిల్ గేట్స్ ఆస్తులు.. షాకింగ్ నిజాలు

ప్రపంచవ్యాప్తంగా ఉన్న మైక్రోసాఫ్ట్ విండోస్ వినియోగదారులు తమ కంప్యూటర్ హ్యాంగ్ అయిన ప్రతిసారీ నష్టపరిహారం క్రింది యూఎస్ $1 డాలర్‌ను కోరినట్లయితే. బిల్ గేట్స్ 3 రోజుల్లో అప్పుల పాలవుతారు.

బిల్ గేట్స్ ఆస్తులు.. షాకింగ్ నిజాలు

బిల్ గేట్స్ ఆస్తులు.. షాకింగ్ నిజాలు

బిల్ గేట్స్ ఈ భూమి పై జీవించే ప్రతి ఒక్కరికి $15 డాలర్‌లను దానం చేసినప్పటికి. ఆయన వద్ద ఇంకా యూఎస్ $5 మిలియన్ సంపద మిగిలి ఉంటుంది.

Best Mobiles in India

English summary
Bill Gates needs 218 years to spend his entire wealth. Read More in Telugu Gizbot...
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X