బిల్‌గేట్స్ ఆఫర్: కండోమ్ కనిపెడితే మిలియన్ డాలర్లు!
ప్రపంచశ్రేయస్సును కోరుతూ బిల్‌గేట్స్ ఫౌండేషన్ కొత్త ఆలోచనుకు శ్రీకారం చుట్టింది. ఎయిడ్స్ వంటి హెచ్ఐవి రోగాలను సమాజం నుంచి పారద్రోలేందుకు దోహదపడే ‘తరువాతి జనరేషన్ కండోమ్'ను వృద్ది చేసినవారికి మిలియన్ డాలర్లను గుమ్మరించేందుకు బిల్&మిలిండా గేట్స్ ఫౌండేషన్ సిద్ధంగా ఉంది.
ఈ సందర్భంగా ఏర్పాటైన గ్రాండ్ ఛాలెంజస్.వోఆర్‌జి (GrandChallenges.org) మన్నికైన కండోమ్ రూపకల్పనకు సంబంధించిన సలహాలను స్వీకరిస్తోంది.
1994లో స్థాపించబడిన బిల్&మిలిండా గేట్స్ ఫౌండేషన్ ప్రపంచవ్యాప్తంగా అనేక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఈ తాజా గ్రాండ్ ఛాలెంజ్‌లో భాగంగా సౌకర్యవంతమైన ఆధునిక వర్షన్ కండోమ్‌ను రూపొందించిన వారు యూఎస్‌డి 1 మిలియన్ డాలర్‌లను గెలుపొందవచ్చు.

Comments
Best Mobiles in India
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470
టెక్నాలజీ న్యూస్ కొత్త అప్డేట్స్ గిజ్బాట్ నుండి పొందండి
Allow Notifications
You have already subscribed
Story first
published: Wednesday, March 27, 2013, 13:10 [IST]
Other articles published on Mar 27, 2013


Click it and Unblock the Notifications