అమెరికా కుబేరుడు బిల్‌గేట్స్.. ఆసక్తికర నిజాలు!

|

మైక్రోసాఫ్ట్ సంస్థల సహ-వ్యవస్థాపకులు బిల్ గేట్స్ మరోసారి ఫోర్బ్స్ 400 మంది అమెరికా ధనవంతుల జాబితాలో మొదటి స్థానంలో నిలిచారు. గేట్స్ ప్రస్తుత నికర సంపద విలువ $72.1 బిలియన్లు. బెర్కషైర్ హాత్వే ఇంక్ హెడ్ వారెన్ బఫ్పెట్ నికర సంపద విలువ $58.5బిలియన్లతో రెండో స్ధానంలో నిలిచారు. ఒరాకిల్ కార్పొరేషన్ సహ వ్యవస్థాపకులు లారీ ఎల్లీసన్ $41 బిలియన్ల నికర ఆస్థితో మూడో స్థానంలో నిలిచారు. కోచ్ ఇండస్ట్రీస్ సహ-యజమానులు బ్రదర్స్ చార్లెస్ $36 బిలియన్ నికర ఆస్తితో నాలుగో స్థానంలో నిలిచారు.

బిల్‌గేట్స్‌కు సంబంధించి పలు ఆసక్తికర నిజాలను క్రింది స్లైడ్‌షోలో చూడొచ్చు...

- బిల్ గేట్స్ సంపాదన సెకనుకు $250 యూఎస్ డాలర్లు, రోజుకు $20 మిలియన్. సంవత్స్రానికి $7.2 బిలియన్.

- బిల్ గేట్స్ ఓ వెయ్యి డాలర్ల‌ను నేలపై జారవిడిచినట్లయితే వాటిని తిరిగి తీసుకోనవసరం లేదు. ఎందుకంటే గేట్స్ ఆ జార విడిచిన మొత్తాన్ని నాలుగు సెకన్లలో సంపాదించగలరు.

- అమెరికాకు ఉన్న అప్పు విలువ షుమారు 5.62 ట్రిలియన్లు. ఈ మొత్తాన్ని బిల్‌గేట్స్ 10 సంవత్సరాల్లో తీర్చగలరు.

- బిల్ గేట్స్ ఈ భూమి పై జీవించే ప్రతి ఒక్కరికి US$15 డాలర్‌లను దానం చేసినప్పటికి. ఆయన వద్ద ఇంకా యూఎస్ $5 మిలియన్ సంపద మిగిలి ఉంటుంది.

- అమెరికాలో అత్యధిక పారితోషకాన్ని అందుకుంటున్న అథ్లెట్ మైఖేల్ జోర్డాన్. ఈ క్రీడాకారుడి వార్షిక ఆదాయం యూఎస్ $30 మిలియన్లు. మైఖేల్ జోర్డాన్ 277 సంవత్సరాల పాటు తనకు వచ్చే ఆదాయాన్ని ఏ మాత్రం ఖర్చుపెట్టకుండా ఉన్నట్లయితే బిల్స్ గేట్స్ ప్రస్తుత సంపదను మించగలడు.

- బిల్ గేట్స్ ఒక దేశమైతే. ఈ భూమి పై 37వ ధనిక దేశంగా బిల్ గేట్స్ ఉంటారు.

- ప్రపంచవ్యాప్తంగా ఉన్న మైక్రోసాఫ్ట్ విండోస్ వినియోగదారులు తమ కంప్యూటర్ హ్యాంగ్ అయిన ప్రతిసారీ నష్టపరిహారం క్రింది యూఎస్ $1 డాలర్‌ను కోరినట్లయితే. బిల్ గేట్స్ 3 రోజుల్లో అప్పుల పాలవుతారు.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

అమెరికా కుబేరుడు బిల్‌గేట్స్.. ఆసక్తికర నిజాలు!

అమెరికా కుబేరుడు బిల్‌గేట్స్.. ఆసక్తికర నిజాలు!

1.) బిల్ గేట్స్ సంపాదన సెకనుకు $250 యూఎస్ డాలర్లు, రోజుకు $20 మిలియన్. సంవత్స్రానికి $7.2 బిలియన్.

అమెరికా కుబేరుడు బిల్‌గేట్స్.. ఆసక్తికర నిజాలు!

అమెరికా కుబేరుడు బిల్‌గేట్స్.. ఆసక్తికర నిజాలు!

2.) బిల్ గేట్స్ ఓ వెయ్యి డాలర్ల‌ను నేలపై జారవిడిచినట్లయితే వాటిని తిరిగి తీసుకోనవసరం లేదు. ఎందుకంటే గేట్స్ ఆ జార విడిచిన మొత్తాన్ని నాలుగు సెకన్లలో సంపాదించగలరు.

అమెరికా కుబేరుడు బిల్‌గేట్స్.. ఆసక్తికర నిజాలు!
 
అమెరికా కుబేరుడు బిల్‌గేట్స్.. ఆసక్తికర నిజాలు!

 అమెరికాకు ఉన్న అప్పు విలువ షుమారు 5.62 ట్రిలియన్లు. ఈ మొత్తాన్ని బిల్‌గేట్స్ 10 సంవత్సరాల్లో తీర్చగలరు.

అమెరికా కుబేరుడు బిల్‌గేట్స్.. ఆసక్తికర నిజాలు!

అమెరికా కుబేరుడు బిల్‌గేట్స్.. ఆసక్తికర నిజాలు!

బిల్ గేట్స్ ఈ భూమి పై జీవించే ప్రతి ఒక్కరికి US$15 డాలర్‌లను దానం చేసినప్పటికి. ఆయన వద్ద ఇంకా యూఎస్ $5 మిలియన్ సంపద మిగిలి ఉంటుంది.

అమెరికా కుబేరుడు బిల్‌గేట్స్.. ఆసక్తికర నిజాలు!

అమెరికా కుబేరుడు బిల్‌గేట్స్.. ఆసక్తికర నిజాలు!

అమెరికాలో అత్యధిక పారితోషకాన్ని అందుకుంటున్న అథ్లెట్ మైఖేల్ జోర్డాన్. ఈ క్రీడాకారుడి వార్షిక ఆదాయం యూఎస్ $30 మిలియన్లు. మైఖేల్ జోర్డాన్ 277 సంవత్సరాల పాటు తనకు వచ్చే ఆదాయాన్ని ఏ మాత్రం ఖర్చుపెట్టకుండా ఉన్నట్లయితే బిల్స్ గేట్స్ ప్రస్తుత సంపదను మించగలడు.

అమెరికా కుబేరుడు బిల్‌గేట్స్.. ఆసక్తికర నిజాలు!

అమెరికా కుబేరుడు బిల్‌గేట్స్.. ఆసక్తికర నిజాలు!

బిల్ గేట్స్ ఒక దేశమైతే. ఈ భూమి పై 37వ ధనిక దేశంగా బిల్ గేట్స్ ఉంటారు.

అమెరికా కుబేరుడు బిల్‌గేట్స్.. ఆసక్తికర నిజాలు!

అమెరికా కుబేరుడు బిల్‌గేట్స్.. ఆసక్తికర నిజాలు!

ప్రపంచవ్యాప్తంగా ఉన్న మైక్రోసాఫ్ట్ విండోస్ వినియోగదారులు తమ కంప్యూటర్ హ్యాంగ్ అయిన ప్రతిసారీ నష్టపరిహారం క్రింది యూఎస్ $1 డాలర్‌ను కోరినట్లయితే. బిల్ గేట్స్ 3 రోజుల్లో అప్పుల పాలవుతారు.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X