బయోఫోన్ టెక్నాలజీతో, మీ ఫోనే మీ డాక్టర్

Posted By:

రిస్ట్ బ్యాండ్ ఫిట్నెస్ ట్రాకర్‌తో అన్‌కంఫర్టబుల్‌గా ఫీలవుతున్నారా..? ఇక పై మీకు వీటితో అవసరం ఉండక పోవచ్చు. ఎందుకంటే, మీ జేబులోని స్మార్ట్‌ఫోనే మీ సరికొత్త ఫిట్నెస్ ట్రాకర్ అయిపోతుంది.

బయోఫోన్ టెక్నాలజీతో, మీ ఫోనే మీ డాక్టర్

మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఐటీ)కి చెందిన పరిశోధకుల బృందం బయోఫోన్ పేరుతో సరికొత్త టెక్నాలజీని అభివృద్థి చేసింది. ఈ సరికొత్త ట్రాకింగ్ వ్యవస్థ మీ శరీరాన్ని నేరుగా టచ్ చేయకుండానే మీ హార్ట్ రేట్, బ్రీతింగ్ రేట్ ఇంకా ఫిజియోలాజికల్ కొలతలను లెక్కించేస్తుంది. స్మార్ట్‌ఫోన్‌లోని యాక్సిలరోమీటర్ సెన్సార్ వెలువరించే జీవ సంబంధిత సిగ్నళ్ల ఆధారంగా ఈ బయోఫోన్ వ్యవస్థ మీ శరీర కదలికలను పసిగట్టేస్తుంది.

10 కూల్ ఫిట్నెస్ గాడ్జెట్‌లను క్రింది స్లైడ్‌షోలో చూడొచ్చు....

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

10 కూల్ ఫిట్నెస్ గాడ్జెట్‌లు

Finis Neptune (ఫినిస్ నెప్ట్యూన్)

10 కూల్ ఫిట్నెస్ గాడ్జెట్‌లు

Misfit Shine (మిస్‌ఫిట్ షైన్)

10 కూల్ ఫిట్నెస్ గాడ్జెట్‌లు

Sportiiiis (స్పోర్టిస్)

10 కూల్ ఫిట్నెస్ గాడ్జెట్‌లు

iSpO2 Pulse Oximeter (ఐఎస్‌పీ‌వో2 పల్స్ ఆక్సీమీటర్)

10 కూల్ ఫిట్నెస్ గాడ్జెట్‌లు

HAPIfork (హాపీ‌ఫోర్క్)

10 కూల్ ఫిట్నెస్ గాడ్జెట్‌లు

Fitbit Aria (ఫిట్‌బిట్ అరియా)

10 కూల్ ఫిట్నెస్ గాడ్జెట్‌లు

Trace (ట్రేస్)

10 కూల్ ఫిట్నెస్ గాడ్జెట్‌లు

Amiigo Fitness Bracelet (అమిగో ఫిట్నెస్ బ్రాస్‌లెట్)

10 కూల్ ఫిట్నెస్ గాడ్జెట్‌లు

Sensoria Smart Sock (సెన్సోరియా స్మార్ట్ సాక్)

10 కూల్ ఫిట్నెస్ గాడ్జెట్‌లు

Umoro One (ఉమోరో వన్)

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Biophone Tech Monitors Your Heart Rate And Breathing From Your Pocket. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot