బ్లాక్‌బెర్రీ ప్లేబుక్ ఫీచర్స్ తెలుసుకోవాలనుకంటున్నారా.. ఐతే చదవాల్సిందే

By Super
|
Black Berry Play Book
న్యూయార్క్: బ్లాక్‌బెర్రీ కొత్తగా తయారుచేస్తున్న రీసెర్చ్ ఇన్ మోషన్‌కు సంబంధించి అమెరికాలో టాబ్లెట్ పిసి, ప్లేబుక్ సేల్స్ ప్రారంభించింది. ఈ కొత్త టాబ్లెట్ మనం సోంతం చేసుకోవాలంటే ముందుగానే ఆర్డర్ చేయాల్సి ఉంటుంది. అది మాత్రమే కాకుండా దీని ఖరీదు కూడా మార్కెట్ ప్రస్తుతం సంచలనం సృష్టిస్తున్న ఆపిల్ ఐపాడ్ 2 ధరతో సమానంగా ఉంది.

ఇక బ్లాక్ బెర్రీ ప్లేబుక్ విషయానికి వస్తే ఇది వై-పై టెక్నాలజీ కలిగిఉండి మూడు మోడల్స్‌లో లభ్యమవుతుందని అన్నారు. ఇక దీని ధర సుమారు $499 నుండి సుమారు $20,000 వరకు ఉంది. ప్రస్తుతం అమెరికా మరియు కెనడాలోని అన్ని రిటైల్ అవుట్ లెట్స్‌లో లభిస్తుందని తెలిపారు. ఈ సందర్బంలో రీసెర్చ్ ఇన్ మోషన్ ప్రెసిడెంట్ మరియు కో-సిఈవో మైక్ లార్జాడీస్ మాట్లాడుతూ బ్లాక్ బెర్రీ ప్లేబుక్‌తో మీరు పోందేటటువంటి వెబ్ ఎక్స్‌పీరియన్స్ అనుభూతికి లోనవుతారని అన్నారు.

 

ఇక బ్లాక్ బెర్రీ ప్లేబుక్ డిజైన్ కూడా చూడడానికి చాలా చక్కగా ఉంటుందన్నారు. ఇక దీని స్క్రీన్ డిప్లే విషయానికి వస్తే 7-inch కలిగిఉండి 1024*600 WSVGA resolution కలిగి ఉందన్నారు. ఇందులో బ్లాక్ బెర్రీ టాబ్లెట్ ఆపరేటింగ్ సిస్టమ్‌ 1 GHz dual-core processorతో పని చేస్తుంది. ముఖ్యంగా ఇందులో డ్యూయల్ కెమెరా, 3మెగా పిక్సల్ ముందు భాగంలోను, వెనుక భాగాన 5 మెగా ఫిక్సల్‌తో పాటు వీడియో కాలింగ్‌కి అవకాశం ఉందన్నారు.

 

Black Berry Play Book Specifications & Features:

* 7-inch capacitive display with 1024x600 WSVGA resolution
* BlackBerry Tablet OS
* 1 GHz dual-core processor
* 1 GB RAM memory
* MP3, AAC and WMA audio playback
* Dual cameras
* 5MP at rear
* 3MP at front for video calling
* Wi-Fi (802.11 a/b/g/n) connectivity
* Bluetooth 2.1+EDR support
* HDMI out
* Internal storage - 16, 32 and 64 GB models

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X