అమెజాన్ బ్లాక్ ఫ్రైడే : రూ. 10 వేలు మీ కోసం రెడీ..

By Hazarath
|

ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్‌ తన భారతీయ కష్టమర్ల కోసం బ్లాక్‌ ఫ్రైడే సేల్‌' ప్రకటించింది. ఈ సేల్‌ని కంపెనీ గ్లోబల్‌ స్టోర్‌లో నిర్వహించనుంది. నవంబర్‌ 24 నుంచి మొదలు కానున్న ఈ సేల్ అమెజాన్ ఇండియాలో వెబ్‌సైట్లో కాకుండా గ్లోబల్‌ స్టోర్‌లోనే జరగనుంది.

 

ఉచిత విద్య కోసం Airtel రూ. 7 వేల కోట్లు విరాళంఉచిత విద్య కోసం Airtel రూ. 7 వేల కోట్లు విరాళం

ఆరు తేలికైన ప్రశ్నలను..

ఆరు తేలికైన ప్రశ్నలను..

బ్లాక్‌ ఫ్రైడే సేల్‌లో భాగంగా తన యాప్‌పై ఈ-టైలర్‌ క్విజ్‌ పోటీ నిర్వహిస్తుంది. ఈ బ్లాక్‌ ఫ్రైడే క్విజ్‌లో ఆరు తేలికైన ప్రశ్నలను అడుగుతుంది.

ఈ లక్కీ డ్రాలో 10వేల రూపాయలను..

ఈ లక్కీ డ్రాలో 10వేల రూపాయలను..

ఆరింటికి సరియైన జవాబులు చెప్పిన వారికి లక్కీ డ్రాలోకి ఎంట్రీ ఉంటుంది. ఈ లక్కీ డ్రాలో 10వేల రూపాయలను గెలుపొందే అవకాశముంటుంది. అమెజాన్‌ పే బ్యాలెన్స్‌ ద్వారా ఈ మొత్తాన్ని అందిస్తుంది.

మొత్తం 20 మంది లక్కీ విన్నర్లకు..

మొత్తం 20 మంది లక్కీ విన్నర్లకు..

అయితే ఈ మొత్తాన్ని అమెజాన్‌లో షాపింగ్‌ చేసుకోవడానికి వాడుకోవాల్సి ఉంటుంది. మొత్తం 20 మంది లక్కీ విన్నర్లకు ఈ బహుమతిని అందిస్తుంది.

గ్లోబల్‌ స్టోర్‌లో..
 

గ్లోబల్‌ స్టోర్‌లో..

అమెజాన్‌ గ్లోబల్‌ స్టోర్‌లో ఎలక్ట్రానిక్స్‌, యాక్ససరీస్‌, హోమ్‌, ఫ్యాషన్‌, గేమ్స్‌, స్పోర్ట్స్‌, అవుట్‌డోర్‌ ప్రొడక్ట్‌లు వంటి వివిధ కేటగిరీ వస్తువులను ఆఫర్‌ చేస్తుంది.

ఈ కింది లింక్ ద్వారా ..

ఈ కింది లింక్ ద్వారా ..

ఇందులో పాల్గొనాలనే ఆసక్తి ఉన్న వారు ఈ లింక్ ద్వారా ప్రయత్నించవచ్చు.

Most Read Articles
Best Mobiles in India

English summary
Black Friday 2017: Amazon India hosting sale on Global Store from today More News at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X