బ్లాక్ ఫ్రైడే డీల్స్: భారతీయుల కోసం 10 అంతర్జాతీయ వెబ్‌సైట్‌లు

Posted By:

భారీ ధర తగ్గింపు ఆఫర్లతో కూడిన షాపింగ్ సీజన్ మళ్లి ప్రారంభమైంది. అయితే ఈ హడావుడి భారత్‌లో కాదు. యూఎస్ మార్కెట్లో ప్రతి ఏడాది ఆఫర్ల మోత మోగించే ‘బ్లాక్ ఫ్రైడే' (నవంబర్ 28, 2014) అలానే ‘సైబర్ మండే' (డిసెంబర్ 30, 2014) ఫెస్టివల్ షాపింగ్ అమ్మకాలు మరోసారి ముస్తాబయ్యాయి. ఈ ఆసక్తికర డీల్స్‌ను భారత్‌లో ఉంటున్న మీరు కూడా పొందవచ్చు.

ఈకామర్స్ రంగంలో తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్న ఈబే ఇండియా, మార్కెట్లో బ్లాక్ ఫ్రైడ్ అమ్మకాలను పరిచయం చేసింది. షాప్‌యువర్‌వరల్డ్‌డాట్‌కామ్ (shopyourworld.com) భాగస్వామ్యంతో ఈ బ్లాక్ ఫ్రైడే ఆఫర్లు అందిస్తున్నామని ఈబే ఇండియా డైరెక్టర్ ఇంకా బిజినెస్ హెడ్ విద్మే నైనీ తెలిపారు. ఈబే ఇండియా బ్లాక్‌ ఫ్రైడే సేల్ నవంబర్ 21 (శుక్రవారం) నుంచే ప్రారంభమైన అమ్మకాల ఆఫర్లు నవంబర్ 30 వరకు అందుబాటులో ఉంటాయని ఆయన వివరించారు. ఈ ఆఫర్‌ల‌లో భాగంగా అన్ని దిగుమతి సుంకాలు కలుపుకుని అమెరికా ఉత్పత్తలను కూడా భారత కరెన్సీ ప్రకారం అందిస్తామని,

ఉత్పత్తులను గ్లోబల్ ఈజీ బయ్ (Global Easy Buy) ద్వారా కొనుగోలు చేస్తే రవాణా చార్జీలు కూడా ఉచితమని ఈబే ఇండియా వెల్లడించింది.ఇదే తరహాలో ప్రముఖ రిటైలర్ అమెజాన్ కూడా అంతర్జాతీయ ఉత్పత్తులను భారతీయులకు చేరువ చేసే ప్రయత్నం చేస్తోంది. యూఎస్ మార్కెట్లో బ్లాక్ ఫ్రైడే అలానే సైబర్ మండే షాపింగ్ ఫెస్టివల్ సీజన్‌ను పురస్కరించుకుని పలు అంతర్జాతీయ వెబ్‌సైట్‌లు గాడ్జెట్‌ల కొనుగోళ్ల పై బెస్ట్ డీల్స్‌ను ఆఫర్ చేస్తున్నాయి. వాటిలో పలు వెబ్‌‍సైట్‌లు పలు ఉత్పత్తులను భారతీయులకు  అందుబాటులో ఉంచాయి. వాటి వివరాలను ఇప్పుడు చూద్దాం..

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

బ్లాక్ ఫ్రైడే డీల్స్: భారతీయుల కోసం 10 అంతర్జాతీయ వెబ్‌సైట్‌లు

Amazon.com

యూఎస్ మార్కెట్లో ప్రముఖ ఆన్‌లైన్ షాపింగ్ మార్కెట్‌గా అవతరించిన Amazon.com అంతర్జాతీయంగా తమ వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరింపజేసింది. ఈ క్రమంలో భారతీయులకు కూడా అంతర్జాతీయ ఉత్పత్తులను కూడా బుక్ చేసుకునే అవకాశాన్ని కల్పిస్తోంది. ఇండియన్ ఆన్ లైన్ షాపింగ్ ప్రియుల కోసం అమెజాన్ వివిధ ఉత్పత్తులను అందుబాటులో ఉంచింది. వాటి వివరాలను వీక్షించేందుకు క్లిక్ చేయండి.

బ్లాక్ ఫ్రైడే డీల్స్: భారతీయుల కోసం 10 అంతర్జాతీయ వెబ్‌సైట్‌లు

eBay

బ్లాక్ ఫ్రైడే ఆఫర్‌ల‌లో భాగంగా అన్ని దిగుమతి సుంకాలు కలుపుకుని అమెరికా ఉత్పత్తలను కూడా భారత కరెన్సీ ప్రకారం అందిస్తామని, ఉత్పత్తులను గ్లోబల్ ఈజీ బయ్ (Global Easy Buy) ద్వారా కొనుగోలు చేస్తే రవాణా చార్జీలు కూడా ఉచితమని ఈబే ఇండియా వెల్లడించింది.

బ్లాక్ ఫ్రైడే డీల్స్: భారతీయుల కోసం 10 అంతర్జాతీయ వెబ్‌సైట్‌లు

Newegg

కంప్యూటర్ విడిభాగాలతో పాటు అన్నిరకగాల కంప్యూటింగ్ ఉత్పత్తులను ఈ రిటైలర్ విక్రయిస్తోంది. ఈ మధ్యనే భారత్‌కు షిప్పింగ్ కూడా ప్రారంభించింది.

బ్లాక్ ఫ్రైడే డీల్స్: భారతీయుల కోసం 10 అంతర్జాతీయ వెబ్‌సైట్‌లు

thinkgeek

క్రేజీ గాడ్జెట్‌‌లను ఇష్టపడే టెక్నాలజీ ప్రియులకులు ఈ రిటైలర్ బెస్ట్ చాయిస్.

 

బ్లాక్ ఫ్రైడే డీల్స్: భారతీయుల కోసం 10 అంతర్జాతీయ వెబ్‌సైట్‌లు

B&H Photo Video

ఫోటోగ్రఫీకి సంబంధించిన సామాగ్రి ఈ రిటైలర్ వద్ద పొందవచ్చు.

బ్లాక్ ఫ్రైడే డీల్స్: భారతీయుల కోసం 10 అంతర్జాతీయ వెబ్‌సైట్‌లు

dx.com


అన్ని రకాల  అంతర్జాతీయ శ్రేణి కంప్యూటింగ్ ఇంకా ఎలక్ట్రానిక్ ఉత్పత్తులను ఈ రిటైలర్ విక్రయిస్తోంది. భారత్‌కు షిప్పింగ్ కూడా చేస్తోంది.

 

 

బ్లాక్ ఫ్రైడే డీల్స్: భారతీయుల కోసం 10 అంతర్జాతీయ వెబ్‌సైట్‌లు

Tmart.com

అన్ని రకాల అంతర్జాతీయ శ్రేణి కంప్యూటింగ్ ఉత్పత్తులతో ఇంకా ఎలక్ట్రానిక్ గాడ్జెట్‌లు ఈ రిటైలర్ వద్ద లభ్యమవుతాయి. 90 రోజుల మనీ బ్యాక్ గ్యారంటీతో పాటు భారత్‌కు ఉచితం షిప్పింగ్ సౌకర్యం.

బ్లాక్ ఫ్రైడే డీల్స్: భారతీయుల కోసం 10 అంతర్జాతీయ వెబ్‌సైట్‌లు

lightinthebox.com

అన్ని రకాల సాంకేతిక ఉపకరణాలను ఈ రిటైలర్ వద్ద పొందవచ్చు.

 

బ్లాక్ ఫ్రైడే డీల్స్: భారతీయుల కోసం 10 అంతర్జాతీయ వెబ్‌సైట్‌లు

Adorama.com

అన్ని రకాల కెమెరా ఇంకా ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల పై ప్రత్యేకమైన ఆఫర్లను ఈ అంతర్జాతీయ రిటైలర్ గుప్పిస్తోంది. ఎంపిక చేయబడిన ఉత్పత్తుల పై డెలివరీ చార్జీలు ఉచితం.

బ్లాక్ ఫ్రైడే డీల్స్: భారతీయుల కోసం 10 అంతర్జాతీయ వెబ్‌సైట్‌లు

aliexpress.com

అన్నిరకాల అంతర్జాతీయ శ్రేణి కంప్యూటింగ్ ఉత్పత్తులతో పాటు ఎలక్ట్రానిక్ ఉత్పత్తులను ప్రత్యేక బ్లాక్ ఫ్రైడే డీల్స్ పై ఈ రిటైలర్ విక్రయిస్తోంది. ఆర్డర్ నచ్చకపోతే డబ్బు వాపస్.

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే


మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

English summary
Black Friday Deals: 5 International Websites That Ship Goods to India. Read more in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot