నెట్‌లో ఆ చిత్రాలు.. ఏవి నిజాలు?

Posted By:

బ్లాక్‌బెర్రీ అభిమానుల ఉత్కంఠకు ఈ రోజు తెరపడనుంది. రిసెర్చ్ ఇన్ మోషన్ (రిమ్) బుధవారం బ్లాక్‌బెర్రీ కొత్త ఆపరేటింగ్ సిస్టం ‘బీబీ10'తో పాటు రెండు సరికొత్త బ్లాక్‌బెర్రీ స్మార్ట్‌ఫోన్‌లను న్యూయార్క్ నగరంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో ఆవిష్కరించనుంది. ఈ రెండు స్మార్ట్‌ఫోన్‌లలో ఒకటి పూర్తి టచ్ వ్యవస్థను కలిగి ఉండగా మరొకటి పూర్తి కీబోర్డ్‌ను కలిగి ఉంటుంది. పలు అనధికారిక నివేదికలు ఈ స్మార్ట్‌ఫోన్‌లను ‘జడ్10' (టచ్‌స్ర్కీన్ వర్షన్), ‘ఎక్స్10' (కీబోర్డ్ వర్షన్‌)లుగా పిలుస్తున్నాయి. ఈ హ్యాండ్‌సెట్‌ల స్పెసిఫికేషన్‌లకు సంబంధించి అనేక రూమర్లు వెబ్ ప్రపంచంలో హల్‌చల్ చేస్తున్నాయి. వాటిని మీముందుంచుతన్నాం.......

బ్లాక్‌బెర్రీ జడ్10:

4.2 అంగుళాల టచ్‌స్ర్కీన్, రిసల్యూషన్1280× 768పిక్సల్స్, 1.5గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ సీపీయూ, 8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 2జీబి ర్యామ్, 16జీబి ఈఎమ్ఎమ్‌సీ, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్, మైక్రో యూఎస్బీ 2.0, వై-ఫై కనెక్టువిటీ, 1800ఎమ్ఏహెచ్ బ్యాటరీ, సిరి తరహాలో వాయిస్ అసిస్టెంట్ అప్లికేషన్, వరల్డ్ క్లాస్ బ్లాక్‌బెర్రీ బ్రౌజర్.

బ్లాక్‌బెర్రీ ఎక్స్10: డ్యూయల్-కోర్ 1.5గిగాహెట్జ్ వోఎమ్ఏపి 4470 ప్రాసెసర్, 2జీబి ర్యామ్, మైక్రోసిమ్ కార్డ్, మైక్రోఎస్డీ కార్డ్, 8 మెగా పిక్సల్ కెమెరా, 16జీబి స్టోరేజ్. ఆది నుంచి ఉత్కంఠ రేపుతున్న బ్లాక్‌బెర్రీ కొత్త స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించి పలు చిత్రాలు ఆన్‌లైన్‌లో హల్‌చల్ చేస్తున్నాయి. వాటిలో బెస్ట్ - 15 చిత్రాలను ఈ క్రింది గ్యాలరీలో పొందుపరచటం జరిగింది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

నెట్‌లో ఆ చిత్రాలు.. ఏవి నిజాలు?

నెట్‌లో ఆ చిత్రాలు.. ఏవి నిజాలు?

నెట్‌లో ఆ చిత్రాలు.. ఏవి నిజాలు?

నెట్‌లో ఆ చిత్రాలు.. ఏవి నిజాలు?

నెట్‌లో ఆ చిత్రాలు.. ఏవి నిజాలు?

నెట్‌లో ఆ చిత్రాలు.. ఏవి నిజాలు?

నెట్‌లో ఆ చిత్రాలు.. ఏవి నిజాలు?

నెట్‌లో ఆ చిత్రాలు.. ఏవి నిజాలు?

నెట్‌లో ఆ చిత్రాలు.. ఏవి నిజాలు?

నెట్‌లో ఆ చిత్రాలు.. ఏవి నిజాలు?

నెట్‌లో ఆ చిత్రాలు.. ఏవి నిజాలు?

నెట్‌లో ఆ చిత్రాలు.. ఏవి నిజాలు?

నెట్‌లో ఆ చిత్రాలు.. ఏవి నిజాలు?

నెట్‌లో ఆ చిత్రాలు.. ఏవి నిజాలు?

నెట్‌లో ఆ చిత్రాలు.. ఏవి నిజాలు?

నెట్‌లో ఆ చిత్రాలు.. ఏవి నిజాలు?

నెట్‌లో ఆ చిత్రాలు.. ఏవి నిజాలు?

నెట్‌లో ఆ చిత్రాలు.. ఏవి నిజాలు?

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot