బ్లాక్ బెర్రీ కొత్త స్మార్ట్ ఫోన్స్ బోల్డ్ టచ్ 9900, టచ్ 9930 రివ్యూ

By Super
|
BlackBerry
బ్లాక్ బెర్రీ‌ని తయారుచేసేటటువంటి రీసెర్చ్ ఇన్ మోషన్(RIM) మరో రెండు కొత్త స్మార్ట్ ఫోన్స్‌ని మార్కెట్‌లోకి విడుదల చేయనున్నట్లు తెలియజేశారు. అవి ఏమిటంటే ఒకటి బ్లాక్ బెర్రీ బోల్ట్ టచ్ 9900, రెండవది టచ్ 9930. త్వరలో విడుదల చేయనున్న ఈ రెండు స్మార్ట్ ఫోన్స్ బ్లాక్ బెర్రీ ఆపరేటింగ్ సిస్టమ్ 7తో రన్ అవుతాయి. రీసెర్చ్ ఇన్ మోషన్ ప్రస్తుతం బ్లాక్ బెర్రీ అభిమానుల కోసం టచ్ స్క్రీన్ ఫీచర్స్ కలిగినటువంటి స్మార్ట్ ఫోన్స్‌తో పాటు క్వర్టీ కీప్యాడ్‌తో విడుదల చేయనున్నాయి.

బ్లాక్ బెర్రీ బోల్ట్ టచ్ విషయానికి వస్తే గతంలో రీసెర్చ్ ఇన్ మోషన్ ఈ స్మార్ట్ ఫోన్‌ని ఢకోటా అనే పేరుతో విడుదల చేయాలని నిర్ణయం తీసుకున్నా చివరకు బోల్డ్ అనే పేరుతో మార్కెట్‌లోకి అడుగుపెట్టనుంది. గతంలో రీసెర్చ్ ఇన్ మోషన్ విడుదల చేసినటువంటి స్మార్ట్ ఫోన్స్ మాదిరే ఇది కూడా బాగా సక్సెస్ అవుతుందని భావిస్తున్నారు. ఇక బ్లాక్ బెర్రీ టచ్‌కి సంబంధించినటువంటి సమాచారం రీసెర్చ్ ఇన్ మోషన్ వెబ్ సైట్ ద్వారా లీక్ అవ్వడం జరిగింది.

 

బ్లాక్ బెర్రీ బోల్డ్ టచ్ 9900, టచ్ 9930 రెండింటి ఫీచర్స్ కూడా చాలా వరకు ఒకే రకంగా ఉండోచ్చు. ఈ స్మార్ట్ ఫోన్స్‌లో ముఖ్యంగా మనం చెప్పుకోదగ్గ ఫీచర ఏమిటంటే బ్రాండెడ్ బ్లాక్ బెర్రీ ఆపరేటింగ్ సిస్టమ్ 7ను కలిగిఉండి, .2GHz Qualcomm Snapdragon Processors and 768MB RAMతో పని చేస్తాయని తెలిపారు.

 

బ్లాక్ బెర్రీ బోల్డ్ టచ్ 9900, టచ్ 9930 రెండు స్మార్ట్ ఫోన్స్ కూడా 2.8 ఇంచ్ కెపాసిటివ్ టచ్ స్క్రీన్ డిప్లే పరంగా 640x480 pixel resolution కలిగి ఉంటుంది. ఇందులో ఉన్నటువంటి క్వర్టీ కీప్యాడ్, ట్రాక్ ప్యాడ్ ఈ స్మార్ట్ ఫోన్‌ని బిజినెస్ క్లాస్ మోడల్‌గా అభివర్ణించడంలో దోహాదపడతాయి. ఇందులో ఉన్న టచ్ అండ్ టైప్ ఫీచర్స్ ఈ స్మార్ట్ ఫోన్‌ని వాడడానికి చాలా ఈజీగా ఉంటుందని తెలిపారు.

BlackBerry Bold Touch 9900 Specifications & Features:
* 2.8-inch capacitive touchscreen display
* BlackBerry OS7
* 1.2GHz Qualcomm Snapdragon Processors
* QWERTY Keyboard & Optical Trackpad
* Near Field Communications (NFC) support
* 5 megapixel camera with LED Flash
* WiFi b/g/n
* Bluetooth 2.1 with A2DP and EDR
* 8 GB internal storage
* 32 GB micro SD support
* HSDPA and HSUPA support

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X