బ్లూటూత్ గొడుగు... మీరు వదల్లేరు

Posted By:

బ్లూటూత్ గొడుగు... మీరు వదల్లేరు

గొడుగును పోగొట్టుకున్న సంఘటన, మనలో చాలామంది జీవితాల్లో ఏదో ఒక సందర్బంలో చోటుచేసుకునే ఉంటుంది. ఇక పై ఇలాంటి బెడద ఎవ్వరికి కలగకుండా న్యూయార్క్‌కు చెందిన డేవిక్  అనే స్టార్టప్ సరికొత్త గొడుగు కాన్సెప్ట్‌తో ముందుకొచ్చింది. దీని పేరు 'డేవిక్ అలర్ట్ అంబ్రిల్లా'. బుల్ట్ - ఇన్ బ్లూటూత్ ప్రాక్సిమిటీ చిప్‌తో లభ్యమవుతోన్న ఈ గొడుగు ధర 125 డాలర్లు. యూజర్ పొరపాటున ఈ గొడును విడిచిపెట్టి వెళ్లినట్లయితే చిప్ ఆ వ్యక్తిని అప్రమత్తం చేస్తుంది. బ్లాక్ ఇంకా బ్లూ కలర్ వేరియంట్‌లలో లభ్యమవుతోన్న ఈ గొడుగును డిస్కౌంట్ ధర పై 99డాలర్లకే విక్రయిస్తున్నారు. 'డేవిక్ అలర్ట్ అంబ్రిల్లా' ఆండ్రాయిడ్ ఇంకా ఐఓఎస్ ఆధారిత డివైస్‌లను సపోర్ట్ చేస్తుంది.

<center><iframe width="100%" height="360" src="https://www.youtube.com/embed/s5OtjvtJRGQ?feature=player_embedded" frameborder="0" allowfullscreen></iframe></center>

English summary
Bluetooth umbrella makes sure you never leave it behind. Read more in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot