బీఎండబ్ల్యూ భవిష్యత్ ఇదేనా..?

Written By:

ప్రముఖ అగ్రశ్రేణి కార్ల తయారీ కంపెనీ బీఎండబ్ల్యూ తన 100వ వార్షికోత్సవాన్ని ప్రత్యేకంగా జరుపుకోబోతోంది. ఈ ప్రతిష్టాత్మక ఘట్టాన్ని పురస్కరించుకుని బీఎండబ్ల్యూ సంస్థ 'విజన్ నెక్స్ట్ 100' పేరుతో తన మొదటి అటానమస్ వెహికల్‌ను ప్రపంచానికి పరిచయం చేసింది. విభిన్నమైన ఆకృతిలో స్లీక్ ఇంకా స్టైలిష్ డిజైన్‌తో హల్‌చల్ చేస్తున్న ఈ విప్లవాత్మక కారు భవిష్యత్ బీఎండబ్ల్యూ కార్లకు దిక్సూచిగా నిలిచే అవకాశం ఉంది.

బీఎండబ్ల్యూ భవిష్యత్ ఇదేనా..?

ఆధునిక టెక్నాలజీ మేళవింపు ఈ కాన్సెప్ట్ కారులో అనువనువునా కనిపిస్తోంది. ముఖ్యంగా షేప్ షిఫ్టింగ్, రెండు రకాలైన డ్రైవింగ్ మోడ్స్ వంటి సౌలభ్యతలు కారును పూర్తిగా విప్లవాత్మం చేసేసాయి. ఈ వెహికల్‌లో పొందుపరిచిన అటానమస్ ఫీచర్ డ్రైవర్‌తో పనిలేకుండా కారును ముందుకు నడిపించటంతో తనని తాను నియంత్రించుకోగలదు. ఎలక్ట్రిక్ లేదా హైబ్రీడ్ పవర్‌ట్రెయిన్ ఆధారంగా ఈ కారుకు శక్తిని సమకూర్చే అవకాశం ఉంది. ఆధునిక ఆలోచనలతో రాబోతున్న ఈ కాన్సెప్ట్ కారు స్పెసిఫికేషన్స్ ‌కు సంబంధించి పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడి కానున్నాయి.

Read More: 10 బెస్ట్ ఆండ్రాయిడ్ బ్రౌజర్ యాప్స్

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

భవిష్యత్ బీఎండబ్ల్యూ కార్లకు దిక్సూచిగా

బీఎండబ్ల్యూ ‘విజన్ నెక్స్ట్ 100’

కారు రేర్ లుక్

భవిష్యత్ బీఎండబ్ల్యూ కార్లకు దిక్సూచిగా

బీఎండబ్ల్యూ ‘విజన్ నెక్స్ట్ 100’

కారు సైడ్ లుక్

భవిష్యత్ బీఎండబ్ల్యూ కార్లకు దిక్సూచిగా

బీఎండబ్ల్యూ ‘విజన్ నెక్స్ట్ 100’

కారు లోపల ఇంటీరియర్ డిజైనింగ్

భవిష్యత్ బీఎండబ్ల్యూ కార్లకు దిక్సూచిగా

బీఎండబ్ల్యూ ‘విజన్ నెక్స్ట్ 100’

కారు లోపలి ఇంటీరియర్ లుక్ 

భవిష్యత్ బీఎండబ్ల్యూ కార్లకు దిక్సూచిగా

బీఎండబ్ల్యూ ‘విజన్ నెక్స్ట్ 100’

కారు లోపలి ఇంటీరియర్ లుక్

భవిష్యత్ బీఎండబ్ల్యూ కార్లకు దిక్సూచిగా

బీఎండబ్ల్యూ ‘విజన్ నెక్స్ట్ 100’

కారు ఫ్రంట్ లుక్ 

భవిష్యత్ బీఎండబ్ల్యూ కార్లకు దిక్సూచిగా

బీఎండబ్ల్యూ ‘విజన్ నెక్స్ట్ 100’

షేప్ షిఫ్టింగ్ ఫీచర్ 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
BMW Unveils First Fully Autonomous Car On It’s 100th Anniversary. Read More in Telugu Gizbot...
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting