మీ శరీరం నుంచే మొబైల్ చార్జింగ్!
oi
-Staff
By Super

న్యూయార్క్: శరీరంలో ఉండే వేడిని ఉపయోగించి.. చార్జింగ్ చేసుకునే అవకాశాన్ని అమెరికా శాస్త్రవేత్తలు కల్పించనున్నారు. పెర్‌పెట్యువా అనే అమెరికన్ కంపెనీ ఈ కొత్త టెక్నాలజీని కనుగొంది. ఈ అంశం కొత్త విషయమేమీ కాదు. 200 సంవత్సరాల క్రితం థామస్ జోహన్ సీబెక్ అనే భౌతిక శాస్త్రవేత్త ఈ సిద్ధాంతాన్ని కనుగొన్నారు.
ఒకవైపు వేడిగా ఉండి మరోవైపు చల్లగా ఉండే వస్తువులను కలిపితే విద్యుచ్ఛక్తి పుడుతుందని సీబెక్ చెప్పారు. చుట్టూ ఉన్న గాలిలో ఉష్ణోగ్రత కంటే, మానవ శరీరంలోనే ఎక్కువ ఉంటుంది. దీని ఆధారంగా చిన్న చిన్న ఎలక్ట్రానిక్ పరికరాలు.. అంటే బ్లూటూత్ లాంటివాటిని చార్జింగ్ చేసుకోడానికి ఉపయోగపడే రిస్ట్‌బ్యాండ్‌లా ధరించే ఓ పరికరాన్ని పెర్‌పెట్యువా కంపెనీ తయారుచేసింది. బ్లూటూత్ పరికరాలకు కేవలం రెండు వోల్టుల విద్యుత్ సరిపోతుందని పెర్‌పెట్యువా మార్కెటింగ్
వైస్‌ప్రెసిడెంట్ జెర్రీ వియాంట్ తెలిపారు. అలాగని ఇది కేవలం బ్లూటూత్‌లకే పరిమితం కాదండోయ్.. సంప్రదాయ వాచీలు, హార్ట్ మానిటర్ లాంటి వైద్య పరికరాలకు కూడా సరిపోతుంది. భవిష్యత్తులో దీన్ని మరింత అభివృద్ధి చేస్తే సెల్‌ఫోన్లకు, టాబ్లెట్ పీసీలకూ సరిపోవచ్చేమో!
Comments
Best Mobiles in India
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470
టెక్నాలజీ న్యూస్ కొత్త అప్డేట్స్ గిజ్బాట్ నుండి పొందండి
Allow Notifications
You have already subscribed


Click it and Unblock the Notifications