ఐఫోన్ కెమెరాకు చిక్కిన బాంబ్ బ్లాస్ట్ నిందితుడు!

|

అగ్రరాజ్యం అమెరికాను అతలాకుతలం చేసిన బోస్టన్ జంట బాంబు పేలుళ్ల ఘటనకు సంబంధించి కీలక ఆధారాలను ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్విస్టిగేషన్ (ఎఫ్‌బిఐ) సేకరిస్తోంది. ఈ ఘటనకు సంబంధించి ఇద్దరు వ్యక్తులకు ప్రమేయమున్నట్లు ఎఫ్ఎమ్ఐ విశ్వసిస్తోంది. వారికి సంబంధించిన ఫోటోలతో పాటు వీడియోలను ఎఫ్ బిఐ విడుదల చేసింది. నిందితులు ఇద్దరు బ్యాక్ ప్యాక్ లను ధరించిన అనుమానితులు సంఘటనా స్థలంలో పేలుడు పదార్థాలను అమర్చి అక్కడి నుంచి సునాయాసంగా తప్పించుకుని వెళ్లిపోయినట్లు ఫెడరల్ బృందం భావిస్తోంది.

బాంబు పేళుళ్ల ఘటనకు సంబంధించి ఎఫ్ బిఐ అనుమానితుల జాబితాలో ఉన్న రెండో వ్యక్తిని ఫ్లోరిడాకు చెందిన డేవిడ్ గ్రీన్ తన ఐఫోన కెమెరాలో బంధించాడు. మారథాన్ లో పాల్గొన్న డేవిడ్ తన ముందు సంభవించిన పేలుడుకు సంబంధించి దృశ్యాలను చిత్రీకరిస్తున్న సమయంలో నిందితునితో కూడిన ఫోటో డేవిడ్ ఐఫోన్ లో రికార్డ్ అయింది. బోస్టన్ బాంబు దాడులకు సంబంధించిన దృశ్యాలను క్రింది స్లైడ్ షోలో చూడొచ్చు.....

ఐఫోన్ కెమెరాకు చిక్కిన బాంబ్ బ్లాస్ట్ నిందితుడు!

ఐఫోన్ కెమెరాకు చిక్కిన బాంబ్ బ్లాస్ట్ నిందితుడు!

1.) బాంబ్ బ్లాస్ట్‌కు సంబంధించి డేవిడ్ తన ఐఫోన్ నుంచి తీసిన ఫోటో ఇదే. ఎర్రటి సర్కిల్ లో కనిపిస్తున్న వ్యక్తిని ఎఫ్ బిఐ రెండవ అనుమానితుడిగా భావిస్తోంది.

ఐఫోన్ కెమెరాకు చిక్కిన బాంబ్ బ్లాస్ట్ నిందితుడు!

ఐఫోన్ కెమెరాకు చిక్కిన బాంబ్ బ్లాస్ట్ నిందితుడు!

2.) అనుమానితునిగా భావిస్తున్న ఇతని ఫోటోను ఎఫ్‌బిఐ విడుదల చేసింది.

ఐఫోన్ కెమెరాకు చిక్కిన బాంబ్ బ్లాస్ట్ నిందితుడు!

ఐఫోన్ కెమెరాకు చిక్కిన బాంబ్ బ్లాస్ట్ నిందితుడు!

3.) అనుమానితునిగా భావిస్తున్న మరో వ్యక్తి ఫోటోను ఎఫ్‌బిఐ విడుదల చేసింది.

ఐఫోన్ కెమెరాకు చిక్కిన బాంబ్ బ్లాస్ట్ నిందితుడు!
 
ఐఫోన్ కెమెరాకు చిక్కిన బాంబ్ బ్లాస్ట్ నిందితుడు!

4.) నిందితులుగా భావిస్తున్న ఇద్దరు వ్యక్తులు ఒకే చోట. అసోసియేటివ్ ప్రెస్ ఈ చిత్రాన్ని విడుదల చేసింది.

ఐఫోన్ కెమెరాకు చిక్కిన బాంబ్ బ్లాస్ట్ నిందితుడు!

ఐఫోన్ కెమెరాకు చిక్కిన బాంబ్ బ్లాస్ట్ నిందితుడు!

5.) నిందితునిగా భావిస్తున్న వ్యక్తి.

ఐఫోన్ కెమెరాకు చిక్కిన బాంబ్ బ్లాస్ట్ నిందితుడు!

ఐఫోన్ కెమెరాకు చిక్కిన బాంబ్ బ్లాస్ట్ నిందితుడు!

6.) అనుమానితులు సాదాసీదాగా నడుచుకుంటూ వెళుతున్న దృశ్యాన్ని రాయిటర్స్ విడుదల చేసింది.

ఐఫోన్ కెమెరాకు చిక్కిన బాంబ్ బ్లాస్ట్ నిందితుడు!

ఐఫోన్ కెమెరాకు చిక్కిన బాంబ్ బ్లాస్ట్ నిందితుడు!

7.) అనుమానితులు సాదాసీదాగా నడుచుకుంటూ వెళుతున్న దృశ్యాన్ని రాయిటర్స్ విడుదల చేసింది.

ఐఫోన్ కెమెరాకు చిక్కిన బాంబ్ బ్లాస్ట్ నిందితుడు!

ఐఫోన్ కెమెరాకు చిక్కిన బాంబ్ బ్లాస్ట్ నిందితుడు!

8.) సంఘటనా స్థలం,

ఐఫోన్ కెమెరాకు చిక్కిన బాంబ్ బ్లాస్ట్ నిందితుడు!

ఐఫోన్ కెమెరాకు చిక్కిన బాంబ్ బ్లాస్ట్ నిందితుడు!

9.) అనుమానితులు ఫోటోలను మీడియాకు చూపుతున్న ఎఫ్‌బిఐ,

ఐఫోన్ కెమెరాకు చిక్కిన బాంబ్ బ్లాస్ట్ నిందితుడు!

ఐఫోన్ కెమెరాకు చిక్కిన బాంబ్ బ్లాస్ట్ నిందితుడు!

10.) సంఘటనా స్థలంలో క్షతగాత్రులు. ఈ చిత్రాన్ని అసోసియేటివ్ ప్రెస్ ఇంకా మెట్రో వెస్ట్ డైలీలు విడుదల చేసాయి.

ఐఫోన్ కెమెరాకు చిక్కిన బాంబ్ బ్లాస్ట్ నిందితుడు!

Most Read Articles
Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X