Home
News

2013, సోనీ వరల్డ్ ఫోటోగ్రఫీ అవార్డ్స్!

ఈ ఏడాదిగాను సోనీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ‘2013, సోనీ ప్రపంచ ఫోటోగ్రఫీ ఆవార్డుల' కార్యక్రమానికి సంబంధించి ప్రపంచ ఫోటోగ్రఫీ సంస్థ ప్రొఫెషనల్, ఓపెన్ ఇంకా యూత్ విభాగాలకు సంబంధించి విజేతలను ప్రకటించింది. ఈ పోటీలలో భాగంగా 170 దేశాల నుంచి 122,000 చిత్రాలు ప్రపంచ ఫోటోగ్రఫీ సంస్థకు అందాయి. వాటిలో ఉత్తమ ఫోటోగ్రాఫ్‌లను న్యాయ నిర్ణీతలు ఎంపిక చేయటం జరిగింది. అర్హత సాధించిన ఫోటోలను ఏప్రిల్ 26 నుంచి మే 12 వరకు లండన్ నగరంలోని సోమర్‌సెట్ హౌస్‌లో నిర్వహించిన సోనీ ప్రపంచ ఫోటోగ్రఫీ ఆవార్డుల ఎగ్జిబిషన్‌లో ప్రదిర్శించటం జరిగింది.

ఈ చిత్రాలను సోనీ వరల్డ్ ఫోటోగ్రఫీ అవార్డ్స్ బుక్ 2013 ఎడిషన్‌లో ప్రచురించనున్నారు. ఈ ఫోటో ఎగ్జిబిషన్‌కు ఎంపికైన పలు అత్యుత్తమ ఫోటోగ్రాఫ్‌లను క్రింది గ్యాలరీలో చూడొచ్చు. ఉత్తమ ఫోటోగ్రాఫర్ అనిపించుకోవాలంటే శ్రమ.. విజ్ఞానం..దూర దృష్టి.. సృజనాత్మకత వంటి ముఖ్యమైన లక్షణాలను అలవర్చుకోవల్సి ఉంది. అయితే... కొన్ని సందర్భాల్లో వీటి అవసరం లేకుండానే ఉత్తమ ఫోటోలు చిత్రీకరించబడతాయి. అద్భుత దృశ్యాలను చిత్రీకరించేందుకు ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్‌లే కానక్కర్లేదు. సరైన ప్రదేశానికి సరైన సమయంలో వెళితే చాలు మీరూ అరుదైన అందాలను మీ మీ కెమెరాలో బంధించవచ్చు.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

గిజ్‌బాట్ ఫోటోగ్యాలరీ మీ కోసం.

2013, సోనీ వరల్డ్ ఫోటోగ్రఫీ అవార్డ్స్!

2013, సోనీ వరల్డ్ ఫోటోగ్రఫీ అవార్డ్స్!

Breathtaking Photos You'll Never Forget

2013, సోనీ వరల్డ్ ఫోటోగ్రఫీ అవార్డ్స్!

 

2013, సోనీ వరల్డ్ ఫోటోగ్రఫీ అవార్డ్స్!

2013, సోనీ వరల్డ్ ఫోటోగ్రఫీ అవార్డ్స్!

Breathtaking Photos You'll Never Forget

2013, సోనీ వరల్డ్ ఫోటోగ్రఫీ అవార్డ్స్!

 

2013, సోనీ వరల్డ్ ఫోటోగ్రఫీ అవార్డ్స్!

2013, సోనీ వరల్డ్ ఫోటోగ్రఫీ అవార్డ్స్!

Breathtaking Photos You'll Never Forget

2013, సోనీ వరల్డ్ ఫోటోగ్రఫీ అవార్డ్స్!

 

2013, సోనీ వరల్డ్ ఫోటోగ్రఫీ అవార్డ్స్!

2013, సోనీ వరల్డ్ ఫోటోగ్రఫీ అవార్డ్స్!

Breathtaking Photos You'll Never Forget

2013, సోనీ వరల్డ్ ఫోటోగ్రఫీ అవార్డ్స్!

 

2013, సోనీ వరల్డ్ ఫోటోగ్రఫీ అవార్డ్స్!

2013, సోనీ వరల్డ్ ఫోటోగ్రఫీ అవార్డ్స్!

Breathtaking Photos You'll Never Forget

2013, సోనీ వరల్డ్ ఫోటోగ్రఫీ అవార్డ్స్!

 

2013, సోనీ వరల్డ్ ఫోటోగ్రఫీ అవార్డ్స్!

2013, సోనీ వరల్డ్ ఫోటోగ్రఫీ అవార్డ్స్!

Breathtaking Photos You'll Never Forget

2013, సోనీ వరల్డ్ ఫోటోగ్రఫీ అవార్డ్స్!

 

సోనీ వరల్డ్ ఫోటోగ్రఫీ అవార్డ్స్!

సోనీ వరల్డ్ ఫోటోగ్రఫీ అవార్డ్స్!

Breathtaking Photos You'll Never Forget

2013, సోనీ వరల్డ్ ఫోటోగ్రఫీ అవార్డ్స్!

 

2013, సోనీ వరల్డ్ ఫోటోగ్రఫీ అవార్డ్స్!

2013, సోనీ వరల్డ్ ఫోటోగ్రఫీ అవార్డ్స్!

Breathtaking Photos You'll Never Forget

2013, సోనీ వరల్డ్ ఫోటోగ్రఫీ అవార్డ్స్!

 

 

2013, సోనీ వరల్డ్ ఫోటోగ్రఫీ అవార్డ్స్!

2013, సోనీ వరల్డ్ ఫోటోగ్రఫీ అవార్డ్స్!

Breathtaking Photos You'll Never Forget

2013, సోనీ వరల్డ్ ఫోటోగ్రఫీ అవార్డ్స్!

 

 

2013, సోనీ వరల్డ్ ఫోటోగ్రఫీ అవార్డ్స్!

2013, సోనీ వరల్డ్ ఫోటోగ్రఫీ అవార్డ్స్!

Breathtaking Photos You'll Never Forget

2013, సోనీ వరల్డ్ ఫోటోగ్రఫీ అవార్డ్స్!

 

2013, సోనీ వరల్డ్ ఫోటోగ్రఫీ అవార్డ్స్!

2013, సోనీ వరల్డ్ ఫోటోగ్రఫీ అవార్డ్స్!

Breathtaking Photos You'll Never Forget

2013, సోనీ వరల్డ్ ఫోటోగ్రఫీ అవార్డ్స్!

 

2013, సోనీ వరల్డ్ ఫోటోగ్రఫీ అవార్డ్స్!

2013, సోనీ వరల్డ్ ఫోటోగ్రఫీ అవార్డ్స్!

Breathtaking Photos You'll Never Forget

2013, సోనీ వరల్డ్ ఫోటోగ్రఫీ అవార్డ్స్!

 

2013, సోనీ వరల్డ్ ఫోటోగ్రఫీ అవార్డ్స్!

2013, సోనీ వరల్డ్ ఫోటోగ్రఫీ అవార్డ్స్!

Breathtaking Photos You'll Never Forget

2013, సోనీ వరల్డ్ ఫోటోగ్రఫీ అవార్డ్స్!

 

2013, సోనీ వరల్డ్ ఫోటోగ్రఫీ అవార్డ్స్!

2013, సోనీ వరల్డ్ ఫోటోగ్రఫీ అవార్డ్స్!

Breathtaking Photos You'll Never Forget

2013, సోనీ వరల్డ్ ఫోటోగ్రఫీ అవార్డ్స్!

 

2013, సోనీ వరల్డ్ ఫోటోగ్రఫీ అవార్డ్స్!

2013, సోనీ వరల్డ్ ఫోటోగ్రఫీ అవార్డ్స్!

Breathtaking Photos You'll Never Forget

2013, సోనీ వరల్డ్ ఫోటోగ్రఫీ అవార్డ్స్!

 

2013, సోనీ వరల్డ్ ఫోటోగ్రఫీ అవార్డ్స్!

2013, సోనీ వరల్డ్ ఫోటోగ్రఫీ అవార్డ్స్!

Breathtaking Photos You'll Never Forget

2013, సోనీ వరల్డ్ ఫోటోగ్రఫీ అవార్డ్స్!

 

2013, సోనీ వరల్డ్ ఫోటోగ్రఫీ అవార్డ్స్!

2013, సోనీ వరల్డ్ ఫోటోగ్రఫీ అవార్డ్స్!

Breathtaking Photos You'll Never Forget

2013, సోనీ వరల్డ్ ఫోటోగ్రఫీ అవార్డ్స్!

 

2013, సోనీ వరల్డ్ ఫోటోగ్రఫీ అవార్డ్స్!

2013, సోనీ వరల్డ్ ఫోటోగ్రఫీ అవార్డ్స్!

Breathtaking Photos You'll Never Forget

2013, సోనీ వరల్డ్ ఫోటోగ్రఫీ అవార్డ్స్!

 

2013, సోనీ వరల్డ్ ఫోటోగ్రఫీ అవార్డ్స్!

2013, సోనీ వరల్డ్ ఫోటోగ్రఫీ అవార్డ్స్!

Breathtaking Photos You'll Never Forget

2013, సోనీ వరల్డ్ ఫోటోగ్రఫీ అవార్డ్స్!

 

 

2013, సోనీ వరల్డ్ ఫోటోగ్రఫీ అవార్డ్స్!

2013, సోనీ వరల్డ్ ఫోటోగ్రఫీ అవార్డ్స్!

Breathtaking Photos You'll Never Forget

2013, సోనీ వరల్డ్ ఫోటోగ్రఫీ అవార్డ్స్!

 

 

2013, సోనీ వరల్డ్ ఫోటోగ్రఫీ అవార్డ్స్!

2013, సోనీ వరల్డ్ ఫోటోగ్రఫీ అవార్డ్స్!

Breathtaking Photos You'll Never Forget

2013, సోనీ వరల్డ్ ఫోటోగ్రఫీ అవార్డ్స్!

 

2013, సోనీ వరల్డ్ ఫోటోగ్రఫీ అవార్డ్స్!

2013, సోనీ వరల్డ్ ఫోటోగ్రఫీ అవార్డ్స్!

Breathtaking Photos You'll Never Forget

2013, సోనీ వరల్డ్ ఫోటోగ్రఫీ అవార్డ్స్!

 

2013, సోనీ వరల్డ్ ఫోటోగ్రఫీ అవార్డ్స్!

2013, సోనీ వరల్డ్ ఫోటోగ్రఫీ అవార్డ్స్!

Breathtaking Photos You'll Never Forget

2013, సోనీ వరల్డ్ ఫోటోగ్రఫీ అవార్డ్స్!

 

2013, సోనీ వరల్డ్ ఫోటోగ్రఫీ అవార్డ్స్!

2013, సోనీ వరల్డ్ ఫోటోగ్రఫీ అవార్డ్స్!

Breathtaking Photos You'll Never Forget

2013, సోనీ వరల్డ్ ఫోటోగ్రఫీ అవార్డ్స్!

 

2013, సోనీ వరల్డ్ ఫోటోగ్రఫీ అవార్డ్స్!

2013, సోనీ వరల్డ్ ఫోటోగ్రఫీ అవార్డ్స్!

Breathtaking Photos You'll Never Forget

2013, సోనీ వరల్డ్ ఫోటోగ్రఫీ అవార్డ్స్!

 

 

More from GizBot

Best Mobiles in India

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X