సోషల్ నెట్‌వర్క్ ఫేస్‌బుక్ షార్ట్‌కట్స్‌తో హాల్ చల్..

Posted By: Super

సోషల్ నెట్‌వర్క్ ఫేస్‌బుక్ షార్ట్‌కట్స్‌తో హాల్ చల్..

 

సోషల్ నెట్ వర్కింగ్ వెబ్‌సైట్స్‌లలో అగ్రగామిగా వెలుగొందుతున్న 'ఫేస్‌బుక్' మనయొక్క స్నేహితులు, ఫ్యామిలీ మెంబర్స్  లాంటి ఎంతో మందికి ఎల్లప్పుడూ టచ్‌లో ఉండేందుకు గాను ఉపయోగపడుతుంది. ఎప్పుడూ ఫేసే‌బుక్ ని ఉపయోగించే వినియోగదారుల కోసం ప్రత్యేకించి కొన్ని బ్రౌజర్ షార్ట్ కట్స్‌ని అందిస్తున్నాం. ఈ షార్ట్ కట్స్ ద్వారా సోషల్ నెట్ వర్క్ ఫేస్‌బుక్‌లో హాల్ చల్ చేయండి. వినియోగదారులు ఎక్కువగా ఉపయోగించే బ్రౌజర్సైన గూగుల్ క్రోమ్, మొజిల్లా ఫైర్‌ఫాక్స్ షార్ట్ కట్స్ పాఠకులకు ప్రత్యేకం...

Read In English:

గూగుల్ క్రోమ్ బ్రౌజర్:

alt+m – new message

alt+0 – help center

alt+1 – homepage

alt+ 2- profile page

alt+3 – manage friends list

alt+4 – messages list

alt+5 – notification page

alt+6 – account settings

alt+7 – privacy settings

alt+8 – facebook fan page

alt+9 – facebook terms

alt+? – search box

మొజిల్లా ఫైర్‌ఫాక్స్:

shift+alt+m – new message

shift+alt+0 – help center

shift+alt+1 – homepage

shift+alt+ 2- profile page

shift+alt+3 – manage friends list

shift+alt+4 – messages list

shift+alt+5 – notification page

shift+alt+6 – account settings

shift+alt+7 – privacy settings

shift+alt+8 – facebook fan page

shift+alt+9 – facebook terms

shift+alt+? – search box

http://www.gizbot.com/social-media/browser-shortcuts-for-facebook

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot