Home
News

మరో బంపరాఫర్‌తో దూసుకొచ్చిన BSNL

ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్, ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్‌లు కలిసి సంయుక్తంగా బీఎస్‌ఎన్‌ఎల్ వినియోగదారులకు ఓ బంపర్ ఆఫర్‌ను అందిస్తున్నాయి.

ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్, ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్‌లు కలిసి సంయుక్తంగా బీఎస్‌ఎన్‌ఎల్ వినియోగదారులకు ఓ బంపర్ ఆఫర్‌ను అందిస్తున్నాయి. బీఎస్‌ఎన్‌ఎల్ పోస్ట్‌పెయిడ్, బ్రాడ్‌బ్యాండ్ సేవలను వాడుతున్న కస్టమర్లకు ఏడాదిపాటు ఉచితంగా అమెజాన్ ప్రైమ్ మెంబర్‌షిప్‌ను అందిస్తున్నారు. గతంలో ఎయిర్‌టెల్ తన పోస్ట్‌పెయిడ్ కస్టమర్లకు అమెజాన్ ప్రైమ్ మెంబర్‌షిప్‌ను ఉచితంగా ఇస్తున్నట్లు ప్రకటించగా, ఇప్పుడా జాబితాలోకి బీఎస్‌ఎన్‌ఎల్ వచ్చి చేరింది.

ఏడాది పాటు ఉచితంగా అమెజాన్ ప్రైమ్ మెంబర్‌షిప్‌

ఏడాది పాటు ఉచితంగా అమెజాన్ ప్రైమ్ మెంబర్‌షిప్‌

రూ.399 ఆపైన విలువ గల పోస్ట్‌పెయిడ్ ప్లాన్ లేదా రూ.745 ఆపైన విలువ గల బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లను వాడుతున్న కస్టమర్లకు ఏడాది పాటు ఉచితంగా అమెజాన్ ప్రైమ్ మెంబర్‌షిప్‌ను అందిస్తున్నారు.

బీఎస్‌ఎన్‌ఎల్ వెబ్‌సైట్ ద్వారా..

బీఎస్‌ఎన్‌ఎల్ వెబ్‌సైట్ ద్వారా..

ఇందుకు గాను కస్టమర్లు అదనంగా ఎలాంటి రుసుము చెల్లించాల్సిన పనిలేదు. అయితే ఈ ప్లాన్లను వాడేవారు బీఎస్‌ఎన్‌ఎల్ వెబ్‌సైట్ ద్వారా అమెజాన్ ప్రైమ్ మెంబర్‌షిప్‌ను యాక్టివేట్ చేసుకోవాల్సి ఉంటుంది.

అమెజాన్ ఆఫర్స్ బ్యానర్‌పై..

అమెజాన్ ఆఫర్స్ బ్యానర్‌పై..

వెబ్‌సైట్‌లో కనిపించే అమెజాన్ ఆఫర్స్ బ్యానర్‌పై క్లిక్ చేసిన అనంతరం మొబైల్ నంబర్‌ను ఎంటర్ చేసి అనంతరం వచ్చే ఓటీపీని కన్‌ఫాం చేయాలి.

అమెజాన్ ప్రైమ్ మెంబర్‌షిప్ యాక్టివేట్

అమెజాన్ ప్రైమ్ మెంబర్‌షిప్ యాక్టివేట్

దీంతో అమెజాన్ ప్రైమ్ మెంబర్‌షిప్ యాక్టివేట్ అవుతుంది. ఈ క్రమంలో అమెజాన్ ప్రైమ్ మెంబర్‌షిప్, ప్రైమ్ వీడియో, మ్యూజిక్, బుక్స్ సేవలు లభిస్తాయి.

Best Mobiles in India

English summary
BSNL Offers Free 1-Year Amazon Prime Subscription to Postpaid and Broadband Users: How to Claim It
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X