Home
News

జియోకి పోటీగా సరికొత్త బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ ప్రవేశపెట్టిన BSNL

టెలికాం మార్కెట్లో సంచలనాలు సృష్టించిన రిలయన్స్‌ జియో ఇప్పుడు బ్రాడ్‌బ్యాండ్ రంగంలో సవాల్ విసిరేందుకు రెడీ అయిన సంగతి అందరికీ తెలిసిందే.

టెలికాం మార్కెట్లో సంచలనాలు సృష్టించిన రిలయన్స్‌ జియో ఇప్పుడు బ్రాడ్‌బ్యాండ్ రంగంలో సవాల్ విసిరేందుకు రెడీ అయిన సంగతి అందరికీ తెలిసిందే. ఆ రంగంలో కూడా ప్రభంజనం సృష్టించేందుకు ఉవ్విళ్లూరుతున్న నేపథ్యంలో దిగ్గజ టెల్కోలు అన్నీ ఇప్పటినుంచే దాన్ని ఎదుర్కునేందుకు కసరత్తు చేస్తున్నాయి. ఇందులో భాగంగా BSNL రిలయన్స్‌ జియోకు గట్టి పోటీ ఇచ్చేందుకు రూ.2,499 అనే సరికొత్త బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ ను మార్కెట్లోకి విడుదల చేసింది.

రూ.2,499 ప్లాన్

రూ.2,499 ప్లాన్

రూ.2,499 బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లో కస్టమర్లకు రోజుకి 40 జీబీ డేటా లభిస్తుంది. దీనికి 30 రోజుల వాలిడిటీ ఉంటుంది.రోజు వారి డేటా ముగిసే వరకు ఇంటర్నెట్ స్పీడ్ గరిష్టంగా 100 ఎంబీపీఎస్ వరకు వస్తుంది. తరువాత స్పీడ్ తగ్గుతుంది. అప్పుడు కస్టమర్లకు కేవలం 2 ఎంబీపీఎస్ స్పీడ్ మాత్రమే వస్తుంది. దీంతో పాటు అపరిమిత కాల్స్ చేసుకునే అవకాశం ఉంది.

BSNLరీసెంట్ గా రెండు కొత్త బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్లను లాంచ్ చేసింది

BSNLరీసెంట్ గా రెండు కొత్త బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్లను లాంచ్ చేసింది

రూ.491 ప్లాన్

రూ.491 బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లో కస్టమర్లకు రోజుకి 20 జీబీ డేటా లభిస్తుంది.రోజు వారి డేటా ముగిసే వరకు ఇంటర్నెట్ స్పీడ్ గరిష్టంగా 8 ఎంబీపీఎస్ వరకు వస్తుంది. తరువాత స్పీడ్ తగ్గుతుంది. అప్పుడు కస్టమర్లకు కేవలం 1 ఎంబీపీఎస్ స్పీడ్ మాత్రమే వస్తుంది. దీంతో పాటు అపరిమిత కాల్స్ చేసుకునే అవకాశం ఉంది.

 

రూ.1277 ప్లాన్

రూ.1277 ప్లాన్

రూ.1277 బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లో కస్టమర్లకు నెలకి 750 జీబీ డేటా లభిస్తుంది.రోజు వారి డేటా ముగిసే వరకు ఇంటర్నెట్ స్పీడ్ గరిష్టంగా 8 ఎంబీపీఎస్ వరకు వస్తుంది. తరువాత స్పీడ్ తగ్గుతుంది. అప్పుడు కస్టమర్లకు కేవలం 2 ఎంబీపీఎస్ స్పీడ్ మాత్రమే వస్తుంది. దీంతో పాటు అపరిమిత కాల్స్ చేసుకునే అవకాశం ఉంది

BSNL 25% క్యాష్ బ్యాక్ ఆఫర్

BSNL 25% క్యాష్ బ్యాక్ ఆఫర్

BSNL తన బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్స్ పై 25% క్యాష్ బ్యాక్ ను అందిస్తుంది.నిజానికి ఈ ఆఫర్ జనవరి 31 వ తేదీకి ముగిసిపోయేది అయితే BSNL ఈ ఆఫర్ ను ఫిబ్రవరి 28 వరకు పొడిగించింది.ముఖ్యంగా ఈ క్యాష్ బ్యాక్ యానువల్ సబ్ స్క్రిబ్షన్ బ్రాడ్ బ్యాండ్ ప్లాన్స్ కు మాత్రమే వర్తిస్తుంది.

BSNLనుంచి 25% క్యాష్ బ్యాక్ పొందడం ఎలా...?

BSNLనుంచి 25% క్యాష్ బ్యాక్ పొందడం ఎలా...?

BSNL తన బ్రాడ్‌బ్యాండ్ ప్రణాళికలలో క్యాష్ బ్యాక్ ఆఫర్ పొడిగింపుని ప్రకటించటానికి ట్విటర్ ను వేదికగా తీసుకుంది. BSNL అందిస్తున్న ఈ ఆఫర్ లో పూర్తి క్యాష్ బ్యాక్ అయితే కాదు ఇది మీ బిల్ పేమెంట్స్ ను తగ్గించే ఆఫర్. ఈ 25% క్యాష్ బ్యాక్ పొందటానికి మీరు ఏదైన యానువల్ బ్రాడ్‌బ్యాండ్ కు సబ్ స్క్రైబ్ చేసుకోవాలి అప్పుడు మీరు 9 నెలలకు గాను పేమెంట్ చేస్తే సరిపోతుంది మిగితా మూడు నెలలు ఉచితంగా పొందవచ్చు.

BSNL వినియోగదారులు అయితే...

BSNL వినియోగదారులు అయితే...

మీరు BSNL వినియోగదారులు అయితే, మీరు సమీపంలోని కస్టమర్ సేవా కేంద్రాన్ని సందర్శించండి లేదా టోల్ ఫ్రీ సంఖ్య 1800 345 1500 కాల్ చేయండి. ఈ ఆఫర్ ప్రస్తుత మరియు కొత్త బ్రాడ్‌బ్యాండ్ వినియోగదారులకు వర్తిస్తుంది.

More from GizBot

Best Mobiles in India

English summary
BSNL announces Rs 2,499 monthly broadband plan to take on Reliance Jio GigaFibre: Here's what it offers.To Know More About Visit telugu.gizbot.com
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X