Home
News

వెంటనే పాస్‌వర్డ్‌లు మార్చుకోండి

ప్రభుత్వ రంగ టెలికాం సేవల సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్‌ హ్యాకింగ్‌ బారిన పడింది. దీంతో వెంటనే పాస్‌వర్డ్‌లను మార్చుకోవాలంటూ తమ బ్రాడ్‌బ్యాండ్‌ వినియోగదారుకు సూచించింది.

By Hazarath

ప్రభుత్వ రంగ టెలికాం సేవల సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్‌ హ్యాకింగ్‌ బారిన పడింది. దీంతో వెంటనే పాస్‌వర్డ్‌లను మార్చుకోవాలంటూ తమ బ్రాడ్‌బ్యాండ్‌ వినియోగదారుకు సూచించింది. పలు బ్రాడ్‌బ్యాండ్‌ సిస్టమ్‌లపై ఇటీవల మాల్‌వేర్‌ దాడులు జరగడంతో డిఫాల్ట్‌ సిస్టమ్‌ పాస్‌వర్డులను తక్షణం మార్చుకోవాలని బీఎస్‌ఎన్‌ఎల్‌ సంస్థ కోరింది.

bsnl

పలు బ్రాడ్‌బ్యాండ్‌ సిస్టమ్‌లపై ఇటీవల మాల్‌వేర్‌ దాడులు జరగడంతో డిఫాల్ట్‌ సిస్టమ్‌ పాస్‌వర్డులను తక్షణం మార్చుకోవాలని సూచించింది.2 వేల బ్రాడ్‌బ్యాండ్‌ మోడమ్స్‌పై మాల్‌వేర్‌ ప్రభావం చూపించిందని .. డిఫాల్ట్‌ పాస్‌వర్డ్‌ 'అడ్మిన్‌'ను వీరు మార్చుకోకపోవడంతోనే ఈ దాడులు జరిగాయని కంపెనీ ప్రతినిధులు వివరించారు.

bsnl

'వినియోగదారులు తమ బ్రాడ్‌బ్యాండ్‌ పాస్‌వర్డ్‌లను వెంటనే మార్చుకోవాలి. ఒక్కసారి పాస్‌వర్డ్‌ను మార్చితే ఇక ఎలాంటి సమస్య ఉండదు' అని బీఎస్‌ఎన్‌ఎల్‌ ఛైర్మన్‌ అనుపమ్‌ శ్రీవాత్సవ తెలియజేశారు.

bsnl

ఒక్కసారి పాస్‌వర్డ్‌ను మార్చితే ఇక ఎలాంటి సమస్య ఉండదు, ఆందోళన అవసరంలేదని చెప్పారు. అయితే తమ ప్రధాన నెట్‌ వర్క్‌, బిల్లింగ్ లేదా ఏ ఇతర వ్యవస్థను ప్రభావితం చేయలేదని తెలిపారు.

Best Mobiles in India

English summary
BSNL asks 2000 users to change modem password after malware attack Read more at Gizbot Telugu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X