Home
News

బ్రాడ్ బ్యాండ్ ప్లాన్ల పై బంపర్ ఆఫర్ ఇస్తున్న BSNL

టెలికాం మార్కెట్లో సంచలనాలు సృష్టించిన రిలయన్స్‌ జియో ఇప్పుడు బ్రాడ్ బ్యాండ్ రంగంలో సవాల్ విసిరేందుకు రెడీ అయిన సంగతి అందరికీ తెలిసిందే.

టెలికాం మార్కెట్లో సంచలనాలు సృష్టించిన రిలయన్స్‌ జియో ఇప్పుడు బ్రాడ్ బ్యాండ్ రంగంలో సవాల్ విసిరేందుకు రెడీ అయిన సంగతి అందరికీ తెలిసిందే. ఆ రంగంలో కూడా ప్రభంజనం సృష్టించేందుకు ఉవ్విళ్లూరుతున్న నేపథ్యంలో దిగ్గజ టెల్కోలు అన్నీ ఇప్పటినుంచే దాన్ని ఎదుర్కునేందుకు కసరత్తు చేస్తున్నాయి. ఇందులో భాగంగా BSNL రిలయన్స్‌ జియోకు గిగా ఫైబర్ కు గట్టి పోటీ ఇచ్చేందుకు తన ప్లాన్లను సవరించడం ప్రారంభించింది. తన ప్రీమియం ఎఫ్‌టీటీహెచ్‌ ప్లాన్ల ఎఫ్‌యూపీ పరిమితిని పెంచుతున్నట్టు BSNL ప్రకటించింది.

రూ. 675 ప్లాన్....

రూ. 675 ప్లాన్....

రివైజ్ చేసిన BSNL BBG కాంబో ULD 675 బ్రాడ్ బ్యాండ్ ప్లాన్ 10Mbps స్పీడ్ తో రోజుకు 5GB డేటాను అందిస్తుంది. ఈ ప్లాన్ తీసుకునే యూజర్ నెలకు 150GB డేటా పొందవచ్చు. ఈ ప్లాన్ భారతదేశం లోపల ఏదైనా నెట్వర్క లో అపరిమిత వాయిస్ కాలింగ్ ప్రయోజనాలు (స్థానిక + STD) అందిస్తుంది.

రూ. 845 ప్లాన్...

రూ. 845 ప్లాన్...

రివైజ్ చేసిన BSNL BBG కాంబో ULD 845 బ్రాడ్ బ్యాండ్ ప్లాన్ 10Mbps స్పీడ్ తో రోజుకు 10GB డేటాను అందిస్తుంది.ఈ ప్లాన్ తీసుకునే యూజర్ నెలకు 300GB డేటా పొందవచ్చు.

రూ. 999 ప్లాన్...

రూ. 999 ప్లాన్...

రివైజ్ చేసిన BSNL BBG కాంబో ULD 845 బ్రాడ్ బ్యాండ్ ప్లాన్ 10Mbps స్పీడ్ తో రోజుకు 15GB డేటాను అందిస్తుంది.

రూ. 1,199 ప్లాన్...

రూ. 1,199 ప్లాన్...

రివైజ్ చేసిన BSNL BBG కాంబో ULD 1,199 బ్రాడ్ బ్యాండ్ ప్లాన్ 10Mbps స్పీడ్ తో రోజుకు 20GB డేటాను అందిస్తుంది.

రూ. 1,495 ప్లాన్...

రూ. 1,495 ప్లాన్...

రివైజ్ చేసిన BSNL BBG కాంబో ULD 1,199 బ్రాడ్ బ్యాండ్ ప్లాన్ 10Mbps స్పీడ్ తో రోజుకు 25GB డేటాను అందిస్తుంది.

రూ. 1,745 ప్లాన్...

రూ. 1,745 ప్లాన్...

రివైజ్ చేసిన BSNL BBG కాంబో ULD 1,745 బ్రాడ్ బ్యాండ్ ప్లాన్ 10Mbps స్పీడ్ తో రోజుకు 30GB డేటాను అందిస్తుంది.

రూ. 2,295 ప్లాన్...

రూ. 2,295 ప్లాన్...

రివైజ్ చేసిన BSNL BBG కాంబో ULD 1,745 బ్రాడ్ బ్యాండ్ ప్లాన్ 10Mbps స్పీడ్ తో రోజుకు 35GB డేటాను అందిస్తుంది.

Best Mobiles in India

English summary
BSNL Broadband Unlimited Plans Updated to Offer Up to 6 Times More High-Speed Data.To Know More About Visit telugu.gizbot.com
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X