Just In
Don't Miss
- Sports
9 వికెట్లతో స్టార్క్ విజృంభణ.. కివీస్‌పై ఆసీస్ భారీ విజయం!!
- News
ఎవడ్రా హీరో సినిమా హీరో అరెస్ట్.. 11 ఛీటింగ్ కేసులు!
- Movies
బాలయ్య కొత్త చిత్రానికి అల్లు అర్జున్ టైటిల్.. బడా ప్రొడ్యూసర్‌తో బోయపాటి చర్చలు.!
- Finance
కన్ఫ్యూజన్: FASTag ఉంది కానీ.. టోల్ గేట్ల వద్ద బారులుతీరిన వాహనాలు
- Lifestyle
సోమవారం మీ రాశిఫలాలు 16-12-2019
- Automobiles
గుడ్ న్యూస్ చెప్పిన మహీంద్రా....జనవరిలో కొత్త స్కార్పియో లాంచ్
- Travel
మీ పిల్లలను అలరించడానికి ఈ బీచ్‌లకు వెళ్లండి!
అదనంగా రోజుకు 2.21GB డేటాతో 'బంపర్ ఆఫర్'ను పొడిగించిన BSNL ఎప్పటివరకు?
ప్రీపెయిడ్ చందాదారుల కోసం జూన్ 30 వరకు BSNL బంపర్ ఆఫర్ బెనిఫిట్లను పొడిగించింది. బంపర్ ఆఫర్ ప్రీపెయిడ్ ప్యాక్ వినియోగదారులనకు రోజుకు 2.21GB అదనపు డేటాను ఇచ్చింది.
జనవరిలో ఈ ఆఫర్ ఏప్రిల్ 30 వరకు ఉన్నది. అది ఇప్పుడు జూన్ 30 వ తేదీ వరకు ఈ ఆఫర్‌ను పొడిగించారు. ఈ పొడిగింపును నిర్ధారించడానికి BSNL దాని ప్రీపెయిడ్ ప్రణాళికలను అప్డేట్ చేసింది మరియు అదనపు డేటా ప్రయోజన శ్రేణి రూ.186 నుండి రూ.1,699 వరకు ఉంటుంది.

BSNL ప్రీపెయిడ్ ప్లాన్ లు
పొడిగించిన బంపర్ ఆఫర్ ప్రకారం రూ.186,రూ.429,రూ.485,రూ.666,రూ.999,మరియు రూ.1,699 కొనుగోలు చేసిన వినియోగదారులకు BSNL ప్రీపెయిడ్ ప్లాన్ లు జూన్ 30 వరకు అదనపు 2.21GB రోజువారీ డేటా ప్రయోజనాలతో పొందేందుకు అర్హత ఉంటుంది.
ఇది గత ఏడాది సెప్టెంబరులో ప్రకటించిన ఆఫర్ యొక్క అసలు ప్రయోగం మాదిరిగానే ఉంది. ఈ ఆఫర్ జనవరి 31 న ముగిసింది కానీ BSNLదానిని ఏప్రిల్ 30 వరకు పొడిగించింది.ఇప్పుడు BSNL దానిని మళ్ళీ జూన్ 30 వరకు పొడిగించింది.

రూ.186 & రూ.429 రీఛార్జ్ ప్లాన్
సవరించిన BSNL ప్రీపెయిడ్ రీఛార్జ్ ఆఫర్ రోజుకు 3.21GB డేటాను అందిస్తున్నాయి. రూ.186 మరియు రూ. 429 BSNL రీఛార్జ్ ప్లాన్ లు మొదట వారు ఇస్తున్న రోజుకు 1GB డేటాతో కలిపి ఇప్పుడు 3.21GB డేటాను ఇస్తున్నాయి.

రూ.485 & రూ.666 రీఛార్జ్ ప్లాన్:
రూ. 485 మరియు రూ.666రీఛార్జ్ ప్లాన్స్ ఒరిజినల్ గా ఉన్న ప్రతిరోజూ 1.5GB డేటాకు అదనంగా రోజుకు 2.21GB అదనపు డేటాను కలిపి రోజుకు 3.7GB డేటాను అందిస్తున్నాయి.

రూ.1,699 రీఛార్జ్ ప్లాన్:
పొడిగించిన ఆఫర్ రూ. 1,699 రీఛార్జ్ ప్రణాళిక రోజువారీ వారి అసలు 2GB హై-స్పీడ్ డేటాకు అదనంగా రోజుకు 2.21GBడేటాను కలిపి 4.21GB రోజువారీ డేటా ప్రయోజనాలను అందిస్తుంది. టెలికాం టాక్ ప్రకారం ఈ పొడిగింపు మొట్టమొదటిదిగా చెన్నై మరియు తమిళనాడు ప్రాంతాలలో మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుంది.

STV ప్లాన్స్ :
STV 187, STV 349, STV 399 మరియు STV 447 వంటి ఎంచుకున్న STV లకు రోజువారీ డేటా ఎక్స్టెన్షన్ ఆఫర్ కూడా వర్తించవచ్చని ఈ నివేదిక పేర్కొంది. ఇవి ఇప్పుడు రోజుకు 3.21GB డేటాను అందిస్తుంది ఈ కొత్త పొడిగింపు గడువు జూన్ 30 నాటి వరకు అందిస్తాయి.
-
22,990
-
29,999
-
14,999
-
28,999
-
34,999
-
1,09,894
-
15,999
-
36,591
-
79,999
-
71,990
-
14,999
-
9,999
-
64,900
-
34,999
-
15,999
-
25,999
-
46,669
-
19,999
-
17,999
-
9,999
-
22,160
-
18,200
-
18,270
-
22,300
-
32,990
-
33,530
-
14,030
-
6,990
-
20,340
-
12,790