BSNL దిమ్మతిరిగే సర్వీసు, రూపాయితో మీ కంప్యూటర్ల భద్రం

టెలికాం దిగ్గజం 'భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్)' దీపావళి సందర్భంగా ఓ ప్రత్యేక ఆఫర్ను ప్రకటించారు.

By Hazarath
|

ప్రజా రంగం టెలికాం దిగ్గజం 'భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్)' దీపావళి సందర్భంగా తమ వినియోగదారుల కోసం ఓ ప్రత్యేక సర్వీసును ప్రకటించింది. యూజర్ల కంప్యూటర్లు హకర్లు, వైరస్‌ల బారిన పడకుండా కేవలం రూపాయితో వాటిని రక్షించే సేవలను అందించేందుకు రెడీ అయింది. మీ స్మార్ట్‌ఫోన్లు, అలాగే కంప్యూటర్లు , హ్యాకింగ్, వైరస్‌, స్పామింగ్‌ల బారిన పడకుండా కేవలం రూపాయితొో వాటిని రక్షించుకోండంటూ ట్విట్టర్ ద్వారా పిలుపునిచ్చింది.

 

జియో టారిఫ్‌ల్లో భారీ మార్పులు, అన్నీ ప్రియమే!జియో టారిఫ్‌ల్లో భారీ మార్పులు, అన్నీ ప్రియమే!

BSNL's Xgenplus సెక్యూరిటీ ఫీచర్స్

BSNL's Xgenplus సెక్యూరిటీ ఫీచర్స్

BSNL's Xgenplus సెక్యూరిటీ ఫీచర్స్ అనే పేరుతో ఈ-మెయిల్ సేవలను, అలాగే కంప్యూటర్లను రక్షించే సర్వీసులను కేవలం రోజుకు ఓ రూపాయితో ప్రవేశపెట్టింది. 

సంవత్సరానికి రూ .365 చెల్లిస్తే..

సంవత్సరానికి రూ .365 చెల్లిస్తే..

బీఎస్ఎన్ఎల్ వినియోగదారులు సంవత్సరానికి రూ.365 చెల్లిస్తే ఈ ఎక్జిన్ సేవలను చెల్లించినవారి ఈ-మెయిల్స్‌తో లింక్ చేస్తారు. దీంతో పాటు 1 జీబీ వరకు సేవలను కూడా పొందవచ్చు. ఇక రూ .999 చెల్లిస్తే 10 జీబీ సేవలను ఏడాది పొడవునా పొందవచ్చు.

 ఈ-మెయిల్స్ విషయంలో ..

ఈ-మెయిల్స్ విషయంలో ..

సంవత్సరానికి ఒకసారి మాత్రమే ఈ చెల్లింపులు జరుగుతాయని డేటా ఇన్ఫోసిస్ సీఈవో అజయ్ చెప్పారు.ఇక ఈ-మెయిల్స్ విషయంలో కేవలం వ్యక్తిగత గోప్యతకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నట్లు కంపెనీ పేర్కొంది.

కేవలం వారి వినియోదారులకే అందిస్తోంది.
 

కేవలం వారి వినియోదారులకే అందిస్తోంది.

జైపూర్కు చెందిన డేటా ఇన్ఫోసిస్ అనే కార్పోరేట్ ఈ-మెయిల్ సర్వీస్ కంపెనీతో బీఎస్ఎన్ఎల్ ఈ ఒప్పందం కుదుర్చుకుంది.

BSNL తన అఫిషియల్ ట్విట్టర్ పేజీలో

BSNL తన అఫిషియల్ ట్విట్టర్ పేజీలో

వైరస్, హాకింగ్, స్పామింగ్ కు ఎక్స్జెన్ ప్లస్ సెక్యూరిటీ ఫీచర్లుతో చెక్ పెట్టండంటూ BSNL తన అఫిషియల్ ట్విట్టర్ పేజీలో పేర్కొంది.

పర్సనల్ సబ్స్క్రైబర్లు..

పర్సనల్ సబ్స్క్రైబర్లు..

ఈ సర్వీసుతో పాటు బీఎస్ఎన్ఎల్ ఈమెయిల్ సర్వీస్ మొబైల్ యాప్ కూడా ఉంది. కార్పొరేట్, పర్సనల్ సబ్ స్కైబర్లు ఈ యాప్ ద్వారా సేవలను వినియోగించుకోవచ్చు. ఈ కొత్త ఈ-మెయిల్ ప్లాట్ ఫాం ద్వారా గ్రూప్ మెయిల్స్, షెడ్యూలింగ్ మెయిల్స్ పంపుకునే సౌలభ్యం కూడా ఉంది.

Best Mobiles in India

English summary
BSNL Diwali offer: Save your computer from viruses, hackers at just Re 1; here’s how More News At Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X