Home
News

BSNL రూ.249 ఆఫర్ ఇప్పుడు సంవత్సరం పాటు వర్తిస్తుంది

దేశవ్యాప్తంగా సంచలనం రేపిన బీఎస్ఎన్ఎల్ BB249 బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్

By Sivanjaneyulu Bommu

BSNL బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్ కోసం చూస్తున్నారా..? మీకో గుడ్ న్యూస్. రూపాయి కంటే తక్కువ ధరకే ఒక జీబి ఇంటర్నెట్ అంటూ దేశవ్యాప్తంగా సంచలనం రేపిన బీఎస్ఎన్ఎల్ BB249 బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ వ్యాలిడిటీని సంవత్సరం పాటు పొడిగిస్తూ ఆ సంస్థ నిర్ణయం తీసుకుంది. గతంలో ఈ ప్లాన్ వ్యాలిటిడీ 6 నెలలు మాత్రమే ఉండేది.

జూన్‌లోనే OnePlus 5, ఫీచర్లు ఇవే?

అన్‌లిమిటెడ్ ఇంటర్నెట్...

అన్‌లిమిటెడ్ ఇంటర్నెట్...

బీఎస్ఎన్ఎల్ బ్రాడ్‌బ్యాండ్ యూజర్లు తమ కొత్త కనెక్షన్‌తో పాటుగా BB249 ప్లాన్‌ను తీసుకున్నట్లయితే నెల మొత్తం అపరిమితంగా ఇంటర్నెట్‌ను వినియోగించుకోవచ్చు.

2 Mbps వేగంతో..

2 Mbps వేగంతో..

ఈ ప్లాన్‌లో భాగంగా డేటా యూసేజ్ మొదటి 1జీబి వరకు 2 Mbpsగా ఉంటుంది. ఆ తరువాత నుంచి 1 Mbps ఉంటుంది. ఇప్పటికే ఈ ప్లాన్‌లో జాయిన్ అయిన వారికి సైతం అదనంగా మరో 6 నెలల బెనిఫిట్స్ వర్తిస్తాయి.

Experience Unlimited BB 249 పేరుతో

Experience Unlimited BB 249 పేరుతో

Experience Unlimited BB 249 పేరుతో ఈ ప్రమోషనల్ అన్‌లిమిటెడ్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ అందుబాటులో ఉంటుంది.

రెగ్యులర్ ప్లాన్‌కు మైగ్రేట్ కావల్సి ఉంటుంది

రెగ్యులర్ ప్లాన్‌కు మైగ్రేట్ కావల్సి ఉంటుంది

ఆఫర్ కాలపరిమితి పూర్తి అయిన వెంటనే యూజర్లు ‘BBG Combo ULD 499' లేదా రెగ్యులర్ ప్లాన్‌కు మైగ్రేట్ కావల్సి ఉంటుంది.

ప్రీపెయిడ్ యూజర్స్ కోసం..

ప్రీపెయిడ్ యూజర్స్ కోసం..

ప్రభుత్వ రంగ టెలికం సంస్థ బీఎస్ఎన్ఎల్ తన ప్రీపెయిడ్ ఖాతాదారుల కోసం రూ.101, రూ.169, రూ.189 రేంజ్‌లలో మూడు సరికొత్త ప్లాన్‌లను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ ప్రమోషనల్ ఆఫర్స్ 90 రోజుల పాటు అందుబాటులో ఉంటాయి. 90 రోజులు తరువాత అప్పటి పరిస్థితులను బట్టి ప్లాన్ లలో మార్పుచేర్పులు చేపట్టే అవకాశం ఉంటుంది.

ప్లాన్స్ వివరాలు..

ప్లాన్స్ వివరాలు..

రూ.101 ప్లాన్‌ను తీసుకోవటం ద్వారా రూ.101 ప్రైమరీ టాక్ టైమ్ అలానే 7 రోజుల పాటు రోజుకు 500MB డేటా లభిస్తుంది. రూ.169 ప్లాన్‌ను తీసుకోవటం ద్వారా రూ.169 ప్రైమరీ టాక్ టైమ్ తో 2జీబి డేటా అందుబాటులో ఉంటుంది. ప్లాన్ వ్యాలిడిటీ 21 రోజులు. రూ.189 ప్లాన్ ను ఆప్ట్ చేసుకోవటం ద్వారా రూ.189 మెయిన్ బ్యాలన్స్‌తో పాటు 3జీబి డేటా అందుబాటులో ఉంటుంది. ప్లాన్ వ్యాలిడిటీ 28 రోజులు మే3 నుంచి ఈ ప్లాన్స్ అందుబాటులో ఉన్నాయి.

More from GizBot

Best Mobiles in India

English summary
BSNL Extends Experinece Unlimited BB249 Plan Valididy To One Year. Read More in Telugu Gizbot..
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X