మరో ఏడాది వరకు ఫ్రీ రోమింగ్

Written By:

ప్రభుత్వ రంగ టెలికం దిగ్గజం భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ ప్రీపేయిడ్, పోస్ట్ పేయిడ్ వినియోగదారుల కోసం ఒక తీపి కబురు అందించింది. గత ఏడాది జూన్ నుంచి అమల్లోకి తీసుకొచ్చిన ఫ్రీ రోమింగ్ సర్వీసును మరో ఏడాది పొడిగించినట్టు ప్రకటించింది. వినియోగదారుల సౌకర్యార్థం 'ఉచిత నేషనల్ రోమింగ్' సేవను విస్తరించడానికి నిర్ణయించామని బిఎస్ఎన్ఎల్ ఒక ప్రకటనలో తెలిపింది.

Read more: గ్రాఫిక్స్ మాయతో జనాల్ని బురిడీ కొట్టించిన సినిమా సీన్లు !

మరో ఏడాది వరకు ఫ్రీ రోమింగ్

మొబైల్ నంబర్ పోర్టబిలిటీకి స్కీంతో వినియోగదారులనుంచి అనూహ్యమైన స్పందన వచ్చిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు బిఎస్ఎన్ఎల్ కన్స్యూమర్ మొబిలిటీ డైరెక్టర్ ఆర్.కె. మిట్టల్ వెల్లడించారు. ట్రాయ్ అందించిన నివేదిక ప్రకారం ఫిబ్రవరి, మార్చి నెలల్లో అత్యధిక వృద్ధిని సాధించామన్నారు.

మరో ఏడాది వరకు ఫ్రీ రోమింగ్

కాగా ప్రైవేటు ఆపరేటర్ల నుంచి ఎదురవుతున్న పోటీని తట్టుకునేందుకు‌గాను బీఎస్ఎన్ఎల్ ఇదివరకే ప్రవేశపెట్టిన ఉచిత కాల్స్ పథకంతో మంచి ఆదరణ లభించింది. దీనికి తోడు ఉచిత నేషనల్ రోమింగ్ సదుపాయం సంస్థకు భారీ ఊతమిచ్చిన సంగతి తెలిసిందే.

మీ ఫోన్‌ను అన్‌‍లాక్ చేయటం ద్వారా కలిగే 10 లాభాలు..

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

మీ ఫోన్‌ను అన్‌‍లాక్ చేయటం ద్వారా కలిగే 10 లాభాలు..

మీ ఫోన్‌లో ఇతర నెట్‌వర్క్‌‌లను యాక్సెస్ చేసుకుని తక్కువ ధరలకే కాల్స్, ఎస్ఎంఎస్ ఇంకా ఇంటర్నెట్ డేటాను పొందవచ్చు.

మీ ఫోన్‌ను అన్‌‍లాక్ చేయటం ద్వారా కలిగే 10 లాభాలు..

ఇతర దేశాలకు వెళ్లిన సమయంలో ఇతర నెట్‌వర్క్‌‌ల ద్వారా తక్కువ రోమింగ్ చార్జీలను పొందవచ్చు.

మీ ఫోన్‌ను అన్‌‍లాక్ చేయటం ద్వారా కలిగే 10 లాభాలు..

వివిధ నెట్‌వర్క్ బ్యాండ్‌లను ఉపయోగించుకోవచ్చు.

మీ ఫోన్‌ను అన్‌‍లాక్ చేయటం ద్వారా కలిగే 10 లాభాలు..

ఫోన్ రీసేల్ విలులవ పెరిగే అవకాశం.

మీ ఫోన్‌ను అన్‌‍లాక్ చేయటం ద్వారా కలిగే 10 లాభాలు..

చవక డీల్స్‌తో పాటు తక్కువ ధర టారిఫ్‌లను పొందవచ్చు.

మీ ఫోన్‌ను అన్‌‍లాక్ చేయటం ద్వారా కలిగే 10 లాభాలు..

ఇతర సిమ్‌లను వినియోగించుకోవచ్చు.

మీ ఫోన్‌ను అన్‌‍లాక్ చేయటం ద్వారా కలిగే 10 లాభాలు..

డ్యుయల్ సిమ్ అడాప్టర్‌ల సహాయంతో ఒకే ఫోన్ రెండు నెట్ వర్క్ లను ఉపయోగించుకోవచ్చు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write BSNL extends free roaming service by 1 year
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot