Home
News

బీఎస్ఎన్ఎల్ పండుగ ప్లాన్, 10 రోజుల పాటు అన్నీ ఉచితం..

పండుగల సీజన్‌ను పురస్కరించుకుని ప్రభుత్వరంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్, ఎస్‌టివి 78 పేరుతో స్పెషల్‌ప్లాన్‌ను మార్కెట్లో అనౌన్స్ చేసింది.

పండుగల సీజన్‌ను పురస్కరించుకుని ప్రభుత్వరంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్, ఎస్‌టివి 78 పేరుతో స్పెషల్‌ప్లాన్‌ను మార్కెట్లో అనౌన్స్ చేసింది. 10 రోజుల వ్యాలిడిటీతో లభించే ఈ ప్లాన్‌లో భాగంగా అన్‌లిమిటెడ్ డేటాతో పాటు అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్ అందుబాటులో ఉంటాయని బీఎస్ఎన్ఎల్ సీఎమ్‌డి అనుపమ్ శ్రీవాస్తవ్ తెలిపారు. అక్టోబర్ 15 నుంచి ఈ ప్లాన్ మార్కెట్లో లభ్యమవుతోంది.

ఏడాది పాడు ప్రైమ్ మెంబర్‌షిప్‌ ఉచితం..

ఏడాది పాడు ప్రైమ్ మెంబర్‌షిప్‌ ఉచితం..

ఇటీవల అమెజాన్ ఇండియాతో చేతులు కలిపిన బీఎస్ఎన్ఎల్ తన పోస్ట్‌పెయిడ్ కస్టమర్‌లను ఉద్దేశించి ఓ బ్రహ్మాండమైన ఆఫర్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ ఆఫర్ క్రింద బీఎస్ఎన్ఎల్ పోస్ట్‌పెయిడ్ అలానే బ్రాడ్‌బ్యాండ్ కస్టమర్స్‌కు ఏడాది పాటు అమెజాన్ ప్రైమ్ మెంబర్ షిప్‌ను ఉచితంగా లభిస్తుంది.

 

 

మీరు పోస్ట్‌పెయిడ్ యూజర్ అయినట్లయితే..

మీరు పోస్ట్‌పెయిడ్ యూజర్ అయినట్లయితే..

ఈ ఉచిత సబ్‌స్ర్కిప్షన్‌ను పొందాలనుకునే మొబైల్ పోస్ట్ పెయిడ్ యూజర్లు రూ.399 అంతకంటే ఎక్కువ ఖరీదు గల ప్లాన్‌లను యాక్టివేట్ చేసుకోవల్సి ఉంటుంది. ఇదే సమయంలో బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్ యూజర్లు రూ.745 అంతకంటే ఎక్కువ ఖరీదు గల ప్లాన్‌లను యాక్టివేట్ చేసుకోవల్సి ఉంటుంది.

ఆఫర్ పొందేందుకు స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్..

ఆఫర్ పొందేందుకు స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్..

ఈ ఆఫర్‌ను పొందే క్రమంలో బీఎస్ఎన్ఎల్ అఫీషియల్ వెబ్‌సైట్‌లోకి లాగిన్ అయిన 'బీఎస్ఎన్ఎల్-అమెజాన్ ఆఫర్' బ్యానర్ పై క్లిక్ చేయాలి. తరువాత ఓపెన్ అయ్యే పేజీలో యూజర్ తన బీఎస్ఎన్ఎల్ నెంబర్‌ను ఎంటర్ చేసినట్లయితే ఓ OTP మెసేజ్ అందుతుంది. వ్యాలిడేషన్ పూర్తయిన తరువాత మెయిల్ ఐడీని ఎంటర్ చేసి సర్కిల్‌ను సెలక్ట్ చేసుకున్నట్లయితే అమెజాన్ ప్రైమ్ సబ్‌స్ర్కిప్షన్ యాక్టివేట్ అవుతుంది.

 

 

అదనంగా 2.2జీబి డేటా..

అదనంగా 2.2జీబి డేటా..

పండుగల సీజన్‌ను పురస్కరించుకుని బంపర్ ఆఫర్ (Bumper offer) పేరిట మరో ఆసక్తికర స్కీమ్ ను బీఎస్ఎన్ఎల్ లాంచ్. సెప్టంబర్ 16 నుంచి అమల్లోకి వచ్చిన ఈ ఆఫర్ క్రింద రూ.186, రూ.429, రూ.485, రూ.666, రూ.999 ప్లాన్స్ పై రోజుకు 2.2జీబి డేటా అదనంగా అందుబాటులో ఉంటుంది.

 

 

Best Mobiles in India

English summary
BSNL Festive offer will give you unlimited data and calls in just Rs 78.To Know More About Visit telugu.gizbot.com
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X