కర్ణాటక సర్కిల్‌కు బీఎస్ఎన్ఎల్ ఆఫర్ల జల్లు!

Posted By: Prashanth

కర్ణాటక సర్కిల్‌కు బీఎస్ఎన్ఎల్ ఆఫర్ల జల్లు!

 

ప్రభుత్వ రంగ టెలికం సంస్థ బీఎస్ఎన్ఎల్ కర్ణాటక్ సర్కిల్‌కు గాను ఆరు సరికొత్త టారిఫ్ ప్లాన్ వోచర్‌లను ఆవిష్కరించంది. దింతో కర్ణాటక ప్రాంతంలో నివశించే బీఎస్ఎన్ఎల్ చందదారులు లాభదాయకమైన మొబైల్ ఆఫర్‌లను పొందవచ్చు. ఈ కొత్త టారిఫ్‌ల వ్యాలిడిటీ గడువు 90 రోజలు ఉండటం యూజర్లకు గొప్ప సదవకాశం.

గమనిక: కొద్ది రోజుల క్రితం బీఎస్ఎన్ఎల్ ప్రవేశపెట్టిన ఎస్‌టీవీ 39, ఎస్‌టీవీ 65, ఎస్‌టీవీ 135, ఎస్‌టీవీ 699, ఎస్‌టీవీ 300, ఎస్‌టీవీ 501లు నేటి నుంచి ఎస్‌టీవీ 117, ఎస్‌టీవీ 195, ఎస్‌టీవీ 405, ఎస్‌టీవీ 2097, ఎస్‌టీవీ 2097,ఎస్‌టీవీ 901, ఎస్‌టీవీ 1503గా మార్చబడ్డాయి. (ఎస్‌టీవీ: స్పెషట్ టారిఫ్ ప్లాన్ వోచర్).

Read In English

 

Existing STV

Validity (in Days)

Feature

New STV

Validity (in Days)

STV 39

30

Local Call any Net 1p/2 Sec

STV 117

90

STV 65

30

Local On Net calls 10p/Min

STV 195

90

STV 135

30

Free 1200 Minutes Local/STD Any Net

STV 405

90

STV 699

30

Local On Net Unlimited Free & Local 4800 Minutes Off Net Free

STV 2097

90

STV 300

30

Local On Net Unlimited Free & Local Off Net 40p/Min

STV 901

90

STV 501

30

Local/STD On-Net Unlimited Free & Local/STD Off-Net 40p/Min

STV 1503

90

 

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot