జూన్ 30 వరకు BSNL సిమ్ ఉచితం,

ప్రభుత్వ రంగ టెలికం సంస్థ బీఎస్ఎన్ఎల్ సరికొత్త ఆఫర్లతో కూడిన స్పెషల్ మేళాను మార్కెట్లో అనౌన్స్ చేసింది. ఈ మేళాలో భాగంగా జూన్ 30, 2017 వరకు బీఎస్ఎన్ఎల్ ప్రీపెయిడ్ సిమ్ కార్డులను (నార్మల్/మైక్రో/నానో) ఉచితంగా పొందవచ్చు.

జూన్ 30 వరకు BSNL సిమ్ ఉచితం, స్పెషల్ ఆఫర్లు కూడా...

ఈ సిమ్‌లను కొత్త యూజర్లతో పాటు మొబైల్ నెంబర్ పోర్టబులిటీ ద్వారా వేరొక నెట్‌వర్క్ నుంచి బీఎస్ఎన్ఎల్ నెట్‌వర్క్‌లోకి మారదామనుకునే వారు పొందవచ్చు. కేరళ టెలికామ్ వెల్లడించిన వివరాల ప్రకారం ఈ మెగా మేళా పిరియడ్‌లో భాగంగా ఉచిత ప్రీపెయిడ్ సిమ్ కార్డులతో పాటు స్పెషల్ ఆఫర్లను కూడా బీఎస్ఎన్ఎల్ అందుబాటులో ఉంచింది. రూ.110, రూ.220, రూ.500 రీఛార్జుల పై పూర్తి టాక్ టైమ్ తో పాటు 1జీబి ఉచిత డేటా, 2 సంవత్సరాల వ్యాలిడిటీ అలానే కాల్‌కు 25 పైసలు మాత్రమే వసూలు చేస్తారు.

English summary
BSNL launches Mela Special Offer. Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot