బీఎస్ఎన్ఎల్ అన్‌లిమిటెడ్ ‘ఫ్రీ’ కాలింగ్ ఆఫర్లు!
oi
-Staff
By Super

ప్రభుత్వరంగ టెలికం సంస్ధ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్) ప్రీపెయిడ్ సీడీఎమ్ఏ వినియోగదారుల కోసం అత్యుత్తమ అన్‌లిమిటెడ్ ఉచిత కాలింగ్ ఆఫర్‌లను ప్రవేశపెట్టింది. ఈ ఆఫర్‌లలో భాగంగా రూ.650 పెట్టి రీచార్జ్ చేసుకన్నట్లయితే అన్ని నెట్‌వర్క్‌లకు సంబంధించి లోకల్ కాల్స్‌ను 30 రోజులు పాటు అపరిమితంగా నిర్వహించుకోవచ్చు. మరో ఆఫర్‌లో భాగంగా రూ.850 ప్లాన్‌లోకి మారినట్లయితే అన్నినెట్‌వర్క్‌లకు సంబంధించి లోకల్ ఇంకా ఎస్‌టీడీ కాల్స్‌ను 30 రోజులు పాటు అపరిమితంగా నిర్వహించుకోవచ్చు. నవంబర్ 12నుంచి అమలులోకి వచ్చిన ఈ ప్రమోషనల్ ఆఫర్ ఫీబ్రవరి 9తో ముగుస్తుంది. ఈ ఆఫర్ పొందగోరే వారు అన్ని బీఎస్ఎన్ఎల్ అవుట్ లెట్‌లలో పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు.
Comments
Best Mobiles in India
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470
టెక్నాలజీ న్యూస్ కొత్త అప్డేట్స్ గిజ్బాట్ నుండి పొందండి
Allow Notifications
You have already subscribed


Click it and Unblock the Notifications