Home
News

BSNL రీ‌ఛార్జ్‌లపై భారీ డిస్కౌంట్లు, డేటా ఆఫర్లు

ప్రభుత్వ రంగ టెలికాం దిగ్గజం BSNL తన పోస్టు పెయిడ్‌ కస్టమర్ల కోసం సరికొత్తగా లూట్‌ లో ఆఫర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది.

By Hazarath

ప్రభుత్వ రంగ టెలికాం దిగ్గజం BSNL తన పోస్టు పెయిడ్‌ కస్టమర్ల కోసం సరికొత్తగా లూట్‌ లో ఆఫర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. నేటి నుంచి అందుబాటులోకి రానున్న ఈ ఆఫర్లో పోస్టు పెయిడ్‌ మొబైల్‌ ప్లాన్స్‌ అన్నింటిపై 60 శాతం వరకు డిస్కౌంట్‌, 500 శాతం వరకు ఎక్కువ డేటా అందించనున్నట్టు కంపెనీ పేర్కొంది.

ఏడు పోస్టు పెయిడ్‌ ప్లాన్లు..

ఏడు పోస్టు పెయిడ్‌ ప్లాన్లు..

ఈ Loot Lo ఆఫర్ కింద రూ.325లపై 7జీబీ డేటా , రూ.525పై 15 జిబి డేటా , రూ.725పై 30 జిబి డేటా, రూ.799పై 60 జిబి డేటా , రూ.1125పై 90 జిబి డేటా, రూ.1525పై 90జీబీ డేటాను అందించనున్నట్టు కంపెనీ తెలిపింది.ఏడు పోస్టు పెయిడ్‌ ప్లాన్లకు ఈ ఆపర్లు అందుబాటులో ఉన్నాయి.

ఈ ఆఫర్ ద్వారా..

ఈ ఆఫర్ ద్వారా..

ఈ ఆఫర్ ద్వారా అన్ని పోస్టు పెయిడ్‌ ప్లాన్లకు నేటి నుంచి 500 శాతం ఎక్కువ డేటాను బీఎస్‌ఎన్‌ఎల్‌ ఇవ్వనుంది. ఫిక్స్‌డ్‌ మంత్లీ ఛార్జీలున్న అన్ని పోస్టు పెయిడ్‌ ప్లాన్లకు ఈ ఆఫర్‌ వాలిడ్‌లో ఉంటుంది.

ఉచితంగా..

ఉచితంగా..

రూ.99, రూ.149, రూ.225 ప్లాన్లపై ఉచితంగా 500 ఎంబీ, 500 ఎంబీ, 3జీబీ డేటాను బీఎస్‌ఎన్‌ఎల్‌ ఆఫర్‌ చేయనుంది.

డేటా ధరల్లో తీవ్రమైన పోటీ

డేటా ధరల్లో తీవ్రమైన పోటీ

మార్కెట్‌లో డేటా ధరల్లో తీవ్రమైన పోటీ వాతావరణం నెలకొనడంతో పాటు, వినియోగదారులకు ప్రయోజనాలు చేకూర్చేందుకు కంపెనీలు ఆఫర్ల మీద ఆఫర్లు ప్రవేశపెడుతున్నాయి.

 ఎయిర్‌టెల్‌ కూడా

ఎయిర్‌టెల్‌ కూడా

ఎయిర్‌టెల్‌ కూడా తాజాగా రూ.349 ప్లాన్‌పై 100 శాతం క్యాష్‌బ్యాక్‌ను ప్రకటించింది. ఇది కేవలం పరిమిత కాల వ్యవధిలో మాత్రమే అందిస్తోంది.

Best Mobiles in India

English summary
BSNL ‘Loot Lo’ offer: Post paid users to get 60% discount, 500% more data more news at Gizbot Telugu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X