Home
News

జనవరి నుంచే BSNL ఉచిత వాయిస్ కాల్స్..రూ.2కే?

By Sivanjaneyulu Bommu

వ్యూహాత్మకంగా ముందుకు అడుగులు వేస్తోన్న ప్రభుత్వ రంగ టెలికం సంస్థ బీఎస్ఎన్ఎల్ మరో బంపర్ ఆఫర్‌తో ముందుకొచ్చింది. జియోకు పోటీగా 2017 నుంచి ఉచిత వాయిస్ కాలింగ్ ఆఫర్లను అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు ప్రకటించింది. జియో అందిస్తోన్న వెల్‌కమ్ ఆఫర్ డిసెంబర్ 31, 2016తో ముగుస్తుంది.

Read more : jio-welcome ఆఫ‌ర్‌ను సపోర్ట్ చేస్తున్న 8 లెనోవో ఫోన్‌ల వివరాలు!

జనవరి నుంచి రూ.2కే  BSNL ఉచిత వాయిస్ కాల్స్?

ఆ తరువాత నుంచి డేటాకు మాత్రమే జియో డబ్బులు వసూలు చేస్తుంది. ఇదే రీతిలో బీఎస్ఎన్ఎల్ కూడా ఉచిత వాయిస్ కాలింగ్ ఆఫర్లను అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. BSNL అదించబోయే ఉచిత వాయిస్ కాలింగ్ ఆఫర్స్ గురించి పలు ఆసక్తికర విషయాలను తెలుసుకుందాం..

Read more : జియోకు కౌంటర్ : 90 రోజుల ప్లాన్‌తో దూసుకొచ్చిన ఎయిర్‌టెల్

జియో పూర్తిస్థాయి 4జీ ఎల్టీఈ నెట్‌‌వర్క్‌తో

జియో పూర్తిస్థాయి 4జీ ఎల్టీఈ నెట్‌‌వర్క్‌తో

రిలయన్స్ జియో, బీఎస్ఎన్ఎల్ నెట్‌వర్క్‌ల మధ్య వ్యత్యాసాన్ని పరిశీలించినట్లయితే జియో పూర్తిస్థాయి 4జీ ఎల్టీఈ నెట్‌‌వర్క్‌ను ఆఫర్ చేస్తోంది. ఇదే సమయంలో బీఎస్ఎన్ఎల్ ఇప్పుడిప్పుడే 4జీ నెట్‌వర్క్‌‌కు మారుతోంది. జియో వాయిస్ కాల్స్ అందించేందుకు VoLTE టెక్నాలజీని ఉపయోగించుకుంటోంది. బీఎస్ఎన్ఎల్ ఆఫర్ చేయబోయే ఉచిత వాయిస్ కాల్స్ వినియోగదారులకు ఏ విధంగా రీచ్ అవుతాయనే దాని పై ఇంకా స్పష్టత లేదు.

కాల్స్ నాణ్యత

కాల్స్ నాణ్యత

రిలయన్స్ జియో భారతదేశపు మొట్టమొదటి LTE-only నెట్‌వర్క్ కావటం. ఈ సౌలభ్యతతో జియో సిమ్ యూజర్లు నెట్‌వర్క్ డ్రాపింగ్ సమస్యలను ఫేస్ చేసే అవకాశముండదు. ఇది ఖచ్చితంగా రిలయన్స్ జియోకు కలిసొచ్చే అంశం. ఇదే సమయంలో జియో పోటీగా బీఎస్ఎన్ఎల్ ఆఫర్ చేయబోయే ఉయిత వాయిస్ కాల్స్ నాణ్యత ఎలా ఉంటుందనేది ప్రశ్నార్థకం!

2జీ, 3జీ, యూజర్లకు కూడా

2జీ, 3జీ, యూజర్లకు కూడా

బీఎస్ఎన్ఎల్ ఆఫర్ చేయబోలే ఉచిత వాయిస్ కాల్స్ 2జీ, 3జీ, యూజర్లకు కూడా అందుబాటులో ఉంటాయి. ఇది ఖచ్చితంగా బీఎస్ఎన్ఎల్ కు కలిసొచ్చే అంశం.

జియో పనితీరును పరిశీలన చేస్తున్న బీఎస్ఎన్ఎల్

జియో పనితీరును పరిశీలన చేస్తున్న బీఎస్ఎన్ఎల్

బీఎస్ఎన్ఎల్ డైరెక్టర్ శ్రీవాస్తవ తెలిపిన వివరాల ప్రకారం ఈ ఉచిత వాయిస్ కాలింగ్ ఆఫర్స్ బ్రాడ్‌బ్యాండ్ యూజర్లకు కూడా అందుబాటులో ఉంటాయట. ప్రస్తుతం తాము జియో పనితీరును పూర్తిగా పరిశీలన చేస్తున్నామని, జియో తరహాలోనే 2017 నుంచి అత్తి తక్కువ ధరల్లోనే లైఫ్ టైం వ్యాలిడిటీతో ఫ్రీ వాయిస్ కాల్స్‌ను వినియోగదారులకు చేరువ చేస్తామని ఆయన చెప్పారు.

జనవరి నుంచే...

జనవరి నుంచే...

జియో కంటే తక్కువ రేట్లకు ఉచిత వాయిస్ కాల్స్ అందించేందుకు బీఎస్ఎన్ఎల్ సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. బీఎస్ఎన్ఎల్ డైరెక్టర్ శ్రీవాస్తవ తెలిపిన వివరాల ప్రకారం ఈ టారిఫ్ ప్లాన్స్ విలువ రూ.2 నుంచి రూ.4 మధ్యం ఉండొచ్చు.

Best Mobiles in India

English summary
BSNL to Offer Free Unlimited Voice Calls from January 2017: 5 Things You Need to Know. Read More in Telugu Gizbot...
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X