Just In
- 2 hrs ago
OnePlus రిపబ్లిక్ డే సేల్ ఆఫర్లు: వన్‌ప్లస్ 8T, నార్డ్ & టీవీలను కొనడానికి సరైన సమయం...
- 5 hrs ago
Flipkart Big Saving Days saleలో రియల్‌మి C12 4GB ర్యామ్ కొత్త వెర్షన్ మొదటి సేల్!! సూపర్ ఆఫర్స్..
- 6 hrs ago
Signal యాప్ ను ల్యాప్‌టాప్ లేదా PCలో యాక్సిస్ చేయడం ఎలా??
- 7 hrs ago
Amazon Great Republic Day Saleలో ఈ ఫోన్ల మీద ఆఫర్లే ఆఫర్లు...
Don't Miss
- Lifestyle
అల్లం తేనెలో నానబెట్టి తినడం వల్ల కలిగే ప్రయోజనాలు!
- News
మోదీకి భయపడను, కాల్చి చంపుతారా? -నలుగురి చేతిలో దేశం నాశనం -అగ్రి చట్టాలకు పరిష్కారమిదే: రాహుల్
- Movies
ఇంకా మోనాల్ అఖిల్ ట్రాక్‌ను వదలరా?.. యాంకర్ సుమ కూడా అంతే
- Automobiles
డీలర్ల వద్దకు చేరుకుంటున్న కొత్త 2021 టొయోటా ఫార్చ్యూనర్ ఫేస్‌లిఫ్ట్
- Finance
Budget 2021-22: స్మార్ట్‌ఫోన్, గృహోపకరణాల ధరలు పెరుగుతాయా?
- Sports
నా జీవితంలోనే ఇదో అద్భుతమైన క్షణం.. ఇన్నాళ్లకు నా కల నెరవేరింది: రిషభ్ పంత్
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
BSNL అందిస్తున్న ఉత్తమ డేటా STVs & WFH వోచర్ల పూర్తి వివరాలు...
ప్రభుత్వ యాజమాన్యంలోని టెలికాం సంస్థ బిఎస్ఎన్ఎల్ తన యొక్క వినియోగదారులను ఆకట్టుకోవడానికి ఇప్పుడు అనేక రకాల డేటా స్పెషల్ టారిఫ్ వోచర్లు (STV) ను అందిస్తుంది. ఈ టెలికాం ఆపరేటర్ అందించే ఉత్తమ డేటా STVలు వినియోగదారులకు ఎటువంటి వేగ పరిమితులు లేకుండా అపరిమిత డేటాను అందించడం మరొక గొప్ప విషయం. ప్రస్తుత సమయంలో ఇతర టెలికాం ఆపరేటర్లు ఎవరూ కూడా ఇటువంటి డేటా ఆఫర్లను తమ వినియోగదారులకు అనిందించడం లేదు. బిఎస్ఎన్ఎల్ అందించే వర్క్ ఫ్రమ్ హోమ్ (WFH) డేటా ఎస్‌టివిలు మరియు BSNL యొక్క ఉత్తమ డేటా STV ల గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

BSNL STV_97 ప్లాన్ ప్రయోజనాలు
BSNL సంస్థ రూ.97 ధర వద్ద అందిస్తున్న STV_97 డేటా ప్లాన్ 18 రోజుల వాలిడిటీతో వస్తుంది. ఈ వోచర్ వినియోగదారులకు రోజుకు 250 నిమిషాల అపరిమిత కాలింగ్ ప్రయోజనంతో పాటుగా 2GB రోజువారీ డేటా మరియు రోజుకు 100SMS ప్రయోజనాలను అందిస్తుంది. వీటితో పాటుగా లోక్‌ధమ్ కంటెంట్‌ను ఉచితంగా అందిస్తుంది. రోజువారీ డేటాను వినియోగించిన తరువాత ఇంటర్నెట్ స్పీడ్ 80 Kbps కి పడిపోతుంది.
Also Read: Vivo V20 ప్రో 5G స్మార్ట్‌ఫోన్ విడుదల అయింది!!! ధర ఎంతో తెలుసా!!

BSNL Data_WFH_151 ప్లాన్ ప్రయోజనాలు
బిఎస్ఎన్ఎల్ యొక్క డేటా_WFH_151 డేటా ప్లాన్ వినియోగదారులకు పేరుకు తగ్గట్టుగా రూ.151 ధర వద్ద లభిస్తుంది. ఈ వోచర్ వినియోగదారులకు మొత్తంగా 40GB డేటాను హై-స్పీడ్ తో 28 రోజుల చెల్లుబాటు కాలానికి అందిస్తుంది. దీనితో పాటుగా జింగ్ యొక్క సబ్స్క్రిప్షన్ ను కూడా ఉచితంగా అందిస్తుంది.

BSNL DataSTV_198 ప్లాన్ ప్రయోజనాలు
BSNL DataSTV_198 ప్లాన్ వినియోగదారులకు 2GB రోజువారీ డేటాను అందినచడంతో పాటుగా రింగ్ టోన్ యొక్క ప్రయోజనాన్ని ఉచితంగా కూడా అందిస్తుంది. ఈ వోచర్ 54 రోజుల చెల్లుబాటుతో అన్ని రకాల ప్రయోజనాలను అందిస్తుంది. యూజర్స్ రోజువారీ డేటాను వినియోగించిన తరువాత డేటా వేగం 40 Kbps కి పడిపోతుంది.

BSNL Data_WFH_251 వోచర్ ప్రయోజనాలు
BSNL Data_WFH_251 వోచర్ ప్లాన్ అధికంగా డేటాను వినియోగించే వారికి అనుకూలంగా ఉంటుంది. ఈ వోచర్‌తో వినియోగదారులు జింగ్ యొక్క ఉచిత సభ్యత్వంతో పాటు 70GB డేటాను 28 రోజుల చెల్లుబాటు కాలానికి అందిస్తుంది.

BSNL STV_998 వోచర్ ప్రయోజనాలు
BSNL టెల్కో అందిస్తున్న రెండవ అత్యంత ఖరీదైన వోచర్ ఇది. ఈ వోచర్ 300 రోజుల చెల్లుబాటుతో వస్తుంది. ఇది వినియోగదారులకు 2GB రోజువారీ డేటాను అందిస్తుంది. దీనితో పాటుగా 2 నెలల పాటు ఉచిత రింగ్ టోన్ ప్రయోజనం మరియు లోక్‌ధమ్ కంటెంట్‌ను ఉచితంగా అందిస్తుంది. కానీ లోక్ధం కంటెంట్ యొక్క ప్రయోజనం మొదటి 240 రోజుల వరకు మాత్రమే ఉచితంగా లభిస్తుంది.
-
92,999
-
17,999
-
39,999
-
29,400
-
38,990
-
29,999
-
16,999
-
23,999
-
18,170
-
21,900
-
14,999
-
17,999
-
42,099
-
16,999
-
23,999
-
29,495
-
18,580
-
64,900
-
34,980
-
45,900
-
17,999
-
54,153
-
7,000
-
13,999
-
38,999
-
29,999
-
20,599
-
43,250
-
32,440
-
16,190