ఇప్పుడు బీఎస్ఎన్ఎల్ కనెక్షన్‌తో ఫ్రీగా అమెజాన్ ప్రైమ్ మెంబర్‍‌‌షిప్ పొందవచ్చు

మీ దగ్గర అమెజాన్ ప్రైమ్ మెంబర్‌షిప్‌ లేదా అయితే ఇందుకోసం మీరు రూ.999 చెల్లించాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఇప్పుడు బీఎస్ఎన్ఎల్ సంవత్సరం పాటు అమెజాన్ ప్రైమ్ మెంబర్‌షిప్‌ ఉచితంగా లభిస్తుంది.

|

మీ దగ్గర అమెజాన్ ప్రైమ్ మెంబర్‌షిప్‌ లేదా అయితే ఇందుకోసం మీరు రూ.999 చెల్లించాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఇప్పుడు బీఎస్ఎన్ఎల్ సంవత్సరం పాటు అమెజాన్ ప్రైమ్ మెంబర్‌షిప్‌ ఉచితంగా లభిస్తుంది. ఇందుకోసమై బీఎస్ఎన్ఎల్ పోస్ట్‌పెయిడ్ లేదా బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్ తీసుకుంటే చాలు ఉచితంగా అమెజాన్ ప్రైమ్ మెంబర్‌షిప్‌ పొందవచ్చు. ఈ విషయం గురించి ప్రభుత్వ టెలికాం దిగ్గజం బీఎస్ఎన్ఎల్ సోమవారం ప్రకటించింది.

అమెజాన్ ఇండియాతో కలిసి బీఎస్ఎన్ఎల్ ....

అమెజాన్ ఇండియాతో కలిసి బీఎస్ఎన్ఎల్ ....

అమెజాన్ ఇండియాతో కలిసి బీఎస్ఎన్ఎల్ కొత్తగా ఈ ఆఫర్ ను ప్రకటించింది . దీని కోసమై రూ.399 కన్నా ఎక్కువ ప్లాన్‌తో పోస్ట్‌పెయిడ్ కనెక్షన్, రూ.745 కన్నా ఎక్కువ బ్రాడ్‌‌బ్యాండ్ కనెక్షన్ తీసుకోవాలి.దీంతో మీరు ఏడాదిపాటు రూ.999 విలువైన అమెజాన్ ప్రైమ్ మెంబర్‌షిప్ ఉచితంగా పొందొచ్చు.

వొడాఫోన్ ఐడియా, ఎయిర్‌టెల్ కూడా...

వొడాఫోన్ ఐడియా, ఎయిర్‌టెల్ కూడా...

ఇప్పటికే వొడాఫోన్ ఐడియా, ఎయిర్‌టెల్ కూడా పోస్ట్‌పెయిడ్ ప్లాన్స్‌‍తో అమెజాన్ ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్‌ని ఉచితంగా అందిస్తున్నాయి. ఇప్పుడు ఆ జాబితాలో బీఎస్ఎన్ఎల్ కూడా చేరిపోయింది.

అమెజాన్ ప్రైమ్ మెంబర్‍‌‌షిప్ ఎలా యాక్టివేట్ చేసుకోవాలంటే...

అమెజాన్ ప్రైమ్ మెంబర్‍‌‌షిప్ ఎలా యాక్టివేట్ చేసుకోవాలంటే...

మీరు బీఎస్ఎన్ఎల్ కస్టమర్లయితే రూ.399 కన్నా ఎక్కువ ప్లాన్, బ్రాడ్‌బ్యాండ్ అయితే రూ.745 కన్నా ఎక్కువ ప్లాన్ సెలెక్ట్ చేసుకోవాలి.
- బీఎస్ఎన్ఎల్ వెబ్‌సైట్‌లోకి వెళ్లి 'బీఎస్ఎన్ఎల్-అమెజాన్ -  ఆఫర్' బ్యానర్‌పై క్లిక్ చేయాలి.
- మీ బీఎస్ఎన్ఎల్ నెంబర్ వివరాలు ఎంటర్ చేసి ఓటీపీ జెనరేట్ చేయాలి.
- ఓటీపీఎంటర్ చేసి ఆఫర్‌ని యాక్టివేట్ చేయాలి.
- ఇక అమెజాన్‌తో పాటు ప్రైమ్ వీడియోలో లాగిన్ చేసి ప్రైమ్ సేవల్ని పొందవచ్చు.

Best Mobiles in India

English summary
BSNL Offers Free 1-Year Amazon Prime Subscription to Postpaid and Broadband Users.To Know More About Visit telugu.gizbot.com

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X