BSNL ధమాకా : అన్‌లిమిటెడ్ డేటా, అపరిమిత కాల్స్, రూ. 187కే..
దేశీయ టెలికాం రంగంలో దూసుకుపోతున్న బిఎస్ఎన్ఎల్ యూజర్లకోసం మరో బంపరాఫర్‌తో ముందుకొచ్చింది.
దేశీయ టెలికాం రంగంలో దూసుకుపోతున్న బిఎస్ఎన్ఎల్ యూజర్లకోసం మరో బంపరాఫర్‌తో ముందుకొచ్చింది. తన ప్రీపెయిడ్ కస్టమర్ల కొరకు రూ .187తో అన్లిమిటెడ్ మొబైల్ డేటాను అందిస్తోంది. 28 రోజుల ప్లాన్ వ్యాలిడిటీలో భాగంగా ఈ ప్లాన్‌లో 1 జీబి వాడకం పూర్తి కాగానే స్పీడ్ 40 కెబిపీఎస్కు తగ్గిపోతుంది. డేటాతో పాటు కస్టమర్లకు అన్లిమిటెడ్ లోకల్, ఎస్టీడీ కాల్లు లభిస్తాయి. కాగా ఈ మధ్య టెలికాం సంస్థలు రూ .200 కంటే తక్కువ విలువ కలిగిన ప్లాన్లు లాంచ్ చేస్తున్న విషయం విదితమే. బిఎస్ఎన్ఎల్ టాప్ ప్లాన్లపై ఓ లుక్కేయండి.

BSNL రూ. 186 ప్లాన్
అన్ లిమిటెడ్ డేటా, 1 జిబి తర్వాత వేగం 40 Kbps మాత్రమే
unlimited local and STD voice in home LSA

BSNL రూ. 485 ప్లాన్
అన్ లిమిటెడ్ డేటా, 1 జిబి తర్వాత వేగం 40 Kbps మాత్రమే
unlimited local and STD voice in home LSA
84 రోజుల వ్యాలిడిటీ

BSNL రూ. 187 ప్లాన్
అన్ లిమిటెడ్ డేటా, 1 జిబి తర్వాత వేగం 40 Kbps మాత్రమే
unlimited local and STD voice
వ్యాలిడిటీ 28 రోజులు



Click it and Unblock the Notifications








