Just In
- 5 min ago
రియల్మీ కొత్త ఫోన్ టీజర్ విడుదలయింది! లాంచ్ కూడా త్వరలోనే!
- 3 hrs ago
వాట్సాప్ కొత్త అప్డేట్ లో రానున్న కొత్త ఫీచర్లు! ఎలా పనిచేస్తాయో తెలుసుకోండి!
- 5 hrs ago
శాంసంగ్ గెలాక్సీ S23 సిరీస్ ఫోన్లు లాంచ్ అయ్యాయి! ధరలు,స్పెసిఫికేషన్లు!
- 21 hrs ago
ధర రూ.16,000 లోపే మీరు కొనుగోలు చేయగల, 43 ఇంచుల స్మార్ట్ టీవీలు!
Don't Miss
- Finance
ghmc tax fraud: అలా పన్ను చెల్లించిన వారిపై GHMC ఆగ్రహం.. FIR నమోదుకు రంగం సిద్ధం
- News
అనుచరులతో ఆనం మరో భేటీ- రెండునెలల్లో రెడీగా ఉండాలని సూచన-కోర్టు కెళ్దామంటూ..
- Sports
INDvsNZ : ఫ్యూచర్ ఇదే.. గిల్‌ను స్టార్ అంటూ మెచ్చుకున్న విరాట్ కోహ్లీ!
- Movies
శేఖర్ మాస్టర్ పరువు తీసిన హైపర్ అది.. ఒకేసారి ముగ్గురు హీరోయిన్లకు అంటూ షాకింగ్ కామెంట్స్!
- Lifestyle
Yoga For Eyes: కంటి యోగా.. చూపు మెరుగవుతుంది, ఇంకా ఎన్నో లాభాలు
- Travel
బెజవాడకు చేరువలోని ఈ జైన దేవాలయం గురించి మీకు తెలుసా!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
BSNL అన్‌లిమిటెడ్ డేటా ఆఫర్లు, ఓ సారి చెక్ చేసుకోండి
టెలికాం రంగంలో దిగ్గజాలకు ధీటుగా దూసుకుపోతున్న ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్ తన పోస్ట్‌పెయిడ్ వినియోగదారులకు బంపర్ ఆఫర్‌ను ప్రకటించింది. అందులో పలు ప్లాన్లకు గాను అన్‌లిమిటెడ్ డేటాను అందిస్తున్నట్లు తెలిపింది. బీఎస్‌ఎన్‌ఎల్‌లో రూ.99 నుంచి రూ.1525 వరకు పోస్ట్‌పెయిడ్ ప్లాన్లు అందుబాటులో ఉండగా వాటిల్లో అందించే ఉచిత మొబైల్ డేటా అయిపోనా కస్టమర్ల ఇంటర్నెట్‌ను పొందవచ్చు. కాకపోతే ఇంటర్నెట్ స్పీడ్ 40 కేబీపీఎస్‌కు పడిపోతుంది. ఇలా కస్టమర్లు అన్‌లిమిటెడ్ డేటాను పొందవచ్చు. బీఎస్‌ఎన్‌ఎల్ రూ.99 పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లో నెలకు 500 ఎంబీ డేటా లభిస్తుంది. అలాగే రూ.399 ప్లాన్‌లో 30 జీబీ డేటా వస్తుంది. దీంతోపాటు రూ.799, రూ.1125, రూ.1525 ప్లాన్లలోనూ ప్లాన్ రెంటల్‌కు అనుగుణంగా ఉచిత డేటాను అందిస్తున్నారు.

బ్రాడ్‌బ్యాండ్ వినియోగదారులకు బంపర్ ఆఫర్
ఇదిలా ఉంటే జియో త్వరలో డేటా యుద్ధానికి తెరలేపనుండటంతో ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్ బ్రాడ్‌బ్యాండ్ వినియోగదారులకు బంపర్ ఆఫర్‌ను ప్రకటించింది.

రూ.99కే ...
రూ.99కే నూతనంగా బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. రూ.99 ప్లాన్‌లో కస్టమర్లకు 45 జీబీ డేటా లభిస్తుంది. దీన్ని రోజుకు గరిష్టంగా 1.5 జీబీ వరకు వాడుకోవచ్చు.

రూ.199, రూ.299, రూ.399
అలాగే రూ.199, రూ.299, రూ.399లకు కూడా మరో మూడు నూతన ప్లాన్లను బీఎస్‌ఎన్‌ఎల్ లాంచ్ చేసింది. రూ.199 ప్లాన్‌లో 150 జీబీ డేటా వస్తుంది. ఇందులో రోజుకు 5 జీబీ డేటాను వాడుకోవచ్చు.

డేటా
రూ.299లో 300 జీబీ వస్తుండగా దీన్ని రోజుకు 10 జీబీ వరకు వాడుకునేందుకు వీలు కల్పించారు. ఇక చివరిగా రూ.399 ప్లాన్‌కు 600 జీబీ డేటా లభిస్తుంది. దీన్ని రోజుకు 20 జీబీ వరకు వాడుకోవచ్చు.

20 ఎంబీపీఎస్
బీఎస్ఎన్ఎల్ ప్రకటించిన ఇవన్నీ నెలవారీ ప్లాన్లు కాగా వీటన్నింటిలోనూ కస్టమర్లకు ఇంటర్నెట్ స్పీడ్ గరిష్టంగా 20 ఎంబీపీఎస్ వరకు లభిస్తుంది.

జియో త్వరలో
జియో త్వరలో ఫైబర్ టు ది హోమ్ పేరిట బ్రాడ్‌బ్యాండ్ సర్వీస్‌ను ప్రవేశపెట్టనుందని తెలుస్తున్న నేపథ్యంలో బీఎస్‌ఎన్‌ఎల్ కొత్తగా ఈ ప్లాన్లను లాంచ్ చేసింది.

కొత్త వినియోగదారులకే..
అయితే ఈ ప్లాన్లు కేవలం నూతనంగా బీఎస్ఎన్ఎల్ బ్రాడ్‌బ్యాండ్‌ను తీసుకునే వారికే వర్తిస్తాయి. ఇప్పటికే ఉన్న వినియోగదారులకు ఈ ప్లాన్లు వర్తించవు.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470