Just In
- 2 hrs ago
Samsung Galaxy M31s ఫోన్ కొనుగోలు మీద రూ.1000 భారీ ధర తగ్గింపు...
- 4 hrs ago
మర్చిపోయిన BSNL ఫోన్ నంబర్‌ను సులభంగా కనుగొనడం ఎలా?
- 5 hrs ago
'టెలిసాట్' అత్యంత వేగవంతమైన హైస్పీడ్ నెట్వర్క్! ఇక ఇంటర్నెట్ సమస్యలు ఉండవు!
- 7 hrs ago
ఇష్టం వచ్చినట్లు కంటెంట్ షేర్ చేస్తే ఇబ్బందులు తప్పవు..! కొత్త రూల్స్ ఇవే !
Don't Miss
- Movies
విదేశీ భామతో రాంచరణ్ రొమాన్స్.. అదరగొట్టేలా శంకర్ ప్యాన్ వరల్డ్ మూవీ ప్లానింగ్
- News
దక్షిణాదిలో ఒకే దెబ్బకు - బెంగాల్లో మాత్రం 8దశల్లో ఎన్నికలా? -ఈసీ తీరుపై మమత ఫైర్ -మోదీకి షాక్
- Sports
India vs England: 'టీమిండియాలో ఎందుకు లేవని ప్రశ్నించేవాళ్లు.. ఆ మాటలు నిత్యం గుర్తుకొచ్చేవి'
- Finance
ఏడాదిన్నరలో రూపాయి దారుణ పతనం, ఏకంగా 104 పైసలు డౌన్
- Automobiles
సన్నీలియోన్ భర్త కార్ నెంబర్ ఉపయోగిస్తూ పట్టుబడ్డ వ్యక్తి, పోలీసులకు ఏం చెప్పాడంటే?
- Lifestyle
అందమైన మెరిసే జుట్టు పొందాలనుకుంటున్నారా? కాబట్టి ఈ ఆహారాలలో కొంచెం ఎక్కువ తినండి ...
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
70GB డేటాను అందిస్తున్న BSNL పోస్ట్‌పెయిడ్ డేటా ప్లాన్లు!! Vi, Airtelలకు అందనంత దూరం..
బిఎస్ఎన్ఎల్ టెల్కో ఇండియా మొత్తం ఇప్పుడు తన 4G సర్వీసులను అందించడానికి ప్రయత్నిస్తున్నది. అందులో భాగంగా పోస్ట్‌పెయిడ్ చందాదారులకు కొత్తగా రెండు స్వతంత్ర డేటా ప్లాన్లను అందించడం ప్రారంభించింది. గత నెలలో బిఎస్ఎన్ఎల్ తన పోస్ట్‌పెయిడ్ ప్లాన్లను సవరించడంతో పాటు రూ.150 ప్రారంభ ధర వద్ద డేటా ప్లాన్లను అందిస్తోంది. ప్రస్తుతం పోస్ట్‌పెయిడ్ వినియోగదారుల కోసం బిఎస్ఎన్ఎల్ రెండు డేటా ప్లాన్లను రూ.150 మరియు రూ.250 ధరల వద్ద అందిస్తున్నాయి. ఇవి 70GB వరకు డేటా ప్రయోజనాన్ని అందిస్తున్నారు.

BSNL vs ఎయిర్టెల్ vs Vi
భారతీ ఎయిర్టెల్ మరియు వొడాఫోన్ ఐడియా టెలికాం సంస్థలు తమ యొక్క పోస్ట్‌పెయిడ్ కస్టమర్లకు కూడా తక్కువ ధరలో డేటా ప్లాన్లను అందిస్తున్నాయి. అయితే ఇవి కేవలం 50GB వరకు మాత్రమే డేటా ప్రయోజనాన్ని అందిస్తున్నాయి. బిఎస్ఎన్ఎల్ యొక్క రూ.250 పోస్ట్‌పెయిడ్ మొబైల్ డేటా ప్లాన్ ప్రస్తుతం ఉన్న పోస్ట్‌పెయిడ్ ప్లాన్ డేటా బెనిఫిట్లలో అందరికంటే అధికంగా 70GB వరకు డేటా ప్రయోజనాన్ని అందిస్తుంది. మొబైల్ ఫోన్ కనెక్షన్ ద్వారా డేటాను అధికంగా వినియోగించే వినియోగదారులకు ఈ పోస్ట్‌పెయిడ్ డేటా ప్లాన్లు అధికంగా ఉపయోగకరంగా ఉన్నాయి. వీటి గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

BSNL పోస్ట్‌పెయిడ్ మొబైల్ ఫోన్ డేటా ప్లాన్ల వివరాలు
బిఎస్ఎన్ఎల్ టెలికాం సంస్థ తన యొక్క పోస్ట్‌పెయిడ్ వినియోగదారులకు మొబైల్ ఫోన్ డేటా ప్లాన్లను రూ.150 మరియు రూ.250 ధరల వద్ద అందిస్తున్నాయి. రూ.150 ప్లాన్ 40GB డేటాను అందిస్తుండగా రూ.250 ప్లాన్ 70GB డేటా బెనిఫిట్ తో వస్తుంది. ప్రస్తుతం పోస్ట్‌పెయిడ్ ప్లాన్లను వినియోగిస్తున్న వారు అధిక డేటా కోసం ఈ ప్లాన్లతో యాక్టివేట్ చేసుకోవచ్చు. బిఎస్ఎన్ఎల్ పోస్ట్‌పెయిడ్ డేటా ప్లాన్లను భారతి ఎయిర్టెల్ మరియు వొడాఫోన్ ఐడియా యొక్క డేటా ప్రయోజనాలతో పోలిస్తే అందనంత దూరంలో ఉంది.

ఎయిర్టెల్, Vi పోస్ట్‌పెయిడ్ డేటా ప్యాక్‌ల వివరాలు
Vi టెల్కో రూ.100 మరియు రూ.200 ధరల వద్ద అందించే పోస్ట్‌పెయిడ్ డేటా ప్యాక్‌లు వరుసగా 20GB మరియు 50GB డేటా ప్రయోజనంను అందిస్తున్నాయి. అదేవిధంగా ఎయిర్టెల్ రూ.100 ధర వద్ద లభించే పోస్ట్‌పెయిడ్ డేటా ప్యాక్ 15GB డేటాను అలాగే రూ.200 ధర వద్ద లభించే డేటా ప్యాక్ 35GB డేటా ప్రయోజనంను అందిస్తుంది. ప్రస్తుత రెగ్యులర్ పోస్ట్‌పెయిడ్ ప్లాన్ పైన ఈ డేటా ప్లాన్లను రీఛార్జ్ చేయడానికి ఎయిర్టెల్ మరియు Vi కూడా తమ వినియోగదారులను అనుమతిస్తున్నాయి.

BSNL పోస్ట్‌పెయిడ్ ప్లాన్ల వివరాలు
గత నెలలో జరిగిన సవరణల తరువాత బిఎస్ఎన్ఎల్ ఇప్పుడు అన్ని సర్కిళ్ళలో ఆరు పోస్ట్‌పెయిడ్ ప్లాన్లను అందిస్తోంది. ఇవి రూ.199 నుండి ప్రారంభమై రూ.1,525 ధర వరకు అందిస్తున్నాయి. బిఎస్ఎన్ఎల్ యొక్క రూ.199 పోస్ట్‌పెయిడ్ ప్లాన్ అపరిమిత ఆన్-నెట్ వాయిస్ కాలింగ్, 300 నిమిషాల ఆఫ్-నెట్ కాలింగ్, నెలకు 25GB డేటా 75GB వరకు రోల్ఓవర్ మరియు నెలకు 100SMS ప్రయోజనాలను అందిస్తున్నాయి.
-
92,999
-
17,999
-
39,999
-
29,400
-
38,990
-
29,999
-
16,999
-
23,999
-
18,170
-
21,900
-
14,999
-
17,999
-
42,099
-
16,999
-
23,999
-
29,495
-
18,580
-
64,900
-
34,980
-
45,900
-
17,999
-
54,153
-
7,000
-
13,999
-
38,999
-
29,999
-
20,599
-
43,250
-
32,440
-
16,190