Just In
- 4 hrs ago
ఆపిల్ నుంచి ఫోల్డబుల్ ఐఫోన్ లాంచ్ వివరాలు! కొత్త ఫీచర్లు!
- 9 hrs ago
గూగుల్, వాట్సాప్ లాగా Twitter లో కూడా పేమెంట్ ఫీచర్! వివరాలు!
- 11 hrs ago
Samsung కొత్త ఫోన్ లాంచ్ త్వరలోనే! అందుకే ఈ ఫోన్ ధర రూ.10000 తగ్గింది!
- 1 day ago
Oppo నుండి కొత్త టాబ్లెట్, లాంచ్ కు సిద్ధం! ఆన్లైన్ లో స్పెసిఫికేషన్లు లీక్ ..!
Don't Miss
- Sports
IND vs AUS: ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్.. బీసీసీఐ కీలక నిర్ణయం!
- News
మరో అత్యాచారం కేసులో దోషిగా ఆశారాం బాపూ: జీవితఖైదు విధించిన కోర్టు
- Movies
Atlee Kumar: తండ్రి అయిన స్టార్ డైరెక్టర్ అట్లీ.. ఎమోషనల్ పోస్ట్ వైరల్!
- Lifestyle
తలనొప్పి మరియు డయాబెటిస్ కి మధ్య సంబంధం ఉందా? కారణాలేంటో ఇక్కడ తెలుసుకోండి
- Finance
fiscal deficit fy23: ఇదీ ఈ ఏడాది ఖర్చు, ఆదాయం.. మరి లోటు మాటేమిటి ?
- Automobiles
అమరేంద్ర బాహుబలి ప్రభాస్ కాస్ట్లీ కారులో కనిపించిన డైరెక్టర్ మారుతి.. వీడియో వైరల్
- Travel
సందర్శనీయ ప్రదేశాలు.. ఆంధ్రప్రదేశ్‌లోని ఈ సరస్సులు!
జియోకు పోటీగా సరికొత్త ప్లాన్ తో దూసుకొస్తున్న BSNL
దేశీయ రంగంలో దూసుకుపోతున్న రిలయన్స్ జియోని ఎదుర్కునేందుకు ప్రభుత్వ రంగం దిగ్గజం BSNL సరికొత్త ప్లాన్లతో ముందుకు దూసుకొచ్చింది. ఇప్పటికే ఎయిర్టెల్,వోడాఫోన్ లాంటి సంస్థలు జియోతో పోటీనెదుర్కుంటున్న తరుణంలో ప్రభుత్వ రంగ దిగ్గజం జియోకి సవాల్ విసిరేందుకు సిద్ధమైంది.ఈ నేపథ్యం లో తన రూ.444 ప్లాన్ ను రివైజ్ చేస్తూ 2జీబీ అధిక డేటాను వినియోగదారులకు అందించబోతుంది. ఇంతకముందు రూ. 444 ప్లాన్ తో వినియోగదారులు రోజు వారి డేటా 4జీబీ పొందేవాళ్లు అయితే ఇప్పుడు 6జీబీ డేటాను అందుకోబోతున్నారు. అయితే BSNL ఈ ప్లాన్ తో పాటు మరికొన్ని ప్లాన్స్ రివైజ్ చేసింది.ఇప్పుడు తీసుకువచ్చిన ప్లాన్ల వివరాలేంటో ఓ సారి చూద్దాం.

రూ.186,రూ. 429,రూ. 666 మరియు రూ. 999 ప్లాన్లు :
కస్టమర్లు రూ.186తో రీచార్జి చేసుకుంటే కస్టమర్లకు 3 జీబీ డేటా, అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్ వస్తాయి. ఈ ప్లాన్‌కు వాలిడిటీ 28 రోజులు . రూ. 429తో రీచార్జి చేసుకుంటే కస్టమర్లకు 3 జీబీ డేటా, అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్ వస్తాయి. ఈ ప్లాన్‌కు వాలిడిటీ 81 రోజులు. రూ.666తో రీచార్జి చేసుకుంటే కస్టమర్లకు 3.5 జీబీ డేటా, అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్ వస్తాయి. ఈ ప్లాన్‌కు వాలిడిటీ 120 రోజులు.రూ. 999 తో రీచార్జి చేసుకుంటే కస్టమర్లకు 3 జీబీ డేటా, అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్ వస్తాయి. ఈ ప్లాన్‌కు వాలిడిటీ 180 రోజులుగా కంపెనీ నిర్ణయించింది.

రూ.187, రూ.333,రూ.349, మరియు రూ.448 ప్లాన్లు:
కస్టమర్లకు రూ.187, రూ.333,రూ.349, మరియు రూ.448 ప్లాన్లలో లో కూడా 2జీబీ అధిక డేటా ను ఇస్తున్నట్టు కంపెనీ ప్రకటించింది . అయితే రూ.333 ప్లాన్ లో కస్టమర్లకు 5 జీబీ డేటా అందుకోబోతున్నారు ఈ ప్లాన్‌కు వాలిడిటీ 90 రోజులుగా కంపెనీ నిర్ణయించింది.

రూ.1,045, రూ.1,395, and రూ.1,895 బ్రాడ్ బ్యాండ్ ప్లాన్లు :
రిలయన్స్ జియో, ఎయిర్టెల్ వంటి పెద్ద కార్పొరేషన్ల విషయంలో BSNL జయించాలని చూస్తోంది. బ్రాడ్ బ్యాండ్ మార్కెట్లో BSNL రూ. 1,045, రూ. 1,395, మరియు రూ. 1,895 . ప్లాన్లను ప్రకటించింది అయితే ఈ బ్రాడ్ బ్యాండ్ ప్లాన్లో 50Mbps స్పీడ్ తో 250GB వరకు డేటా ను అందిస్తుంది.

జియో vs BSNL :
BSNL రూ.444 తో 6 జిబి డేటాతో పాటు అన్‌లిమిటెడ్ లోకల్ మరియు రోమింగ్ కాల్స్ అలాగే 100 SMS లను రోజువారీగా పొందవచ్చు. అయితే జియో లో మాత్రం 4 జిబి డేటాతో అన్‌లిమిటెడ్ లోకల్ మరియు రోమింగ్ కాల్స్ అలాగే 100 SMS లను రోజువారీగా పొందవచ్చు
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470