4జీ సర్వీసులకు BSNL ఏర్పాట్లు..

4జీ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చే క్రమంలో ప్రభుత్వ రంగ టెలికం సంస్ధ బీఎస్ఎన్ఎల్ (BSNL)ఎంపిక చేసిన ప్రాంతాల్లో, తన 2జీ సెల్ సైట్‌లను లేటెస్ట్ సెల్ సైట్‌లతో అప్‌డేట్ చేస్తోంది. ఈ అప్‌గ్రేడ్ నేపథ్యంలో బీఎస్ఎన్ఎల్ ఆఫర్ చేయబోయే 3జీ, 4జీ సర్వీసులు మరింత క్వాలిటీని సంతరించుకుని ఉంటాయి.

ఆండ్రాయిడ్ ఫోన్ వాడుతున్నారా..? ఆ ఫీచర్స్ చాలా ముఖ్యం

4జీ సర్వీసులకు  BSNL ఏర్పాట్లు..

ఫేజ్ - 8 విస్తరణలో భాగంగా దేశవ్యాప్తంగా 28,000 కొత్త మొబైల్ బేస్ స్టేషన్ లను బీఎస్ఎన్ఎల్ ఏర్పాటు చేయబోతున్నట్లు పీటీఐ తెలిపింది. భారత్‌లో 4జీ LTE సర్వీసులను అందించేందుకు 3జీ స్పెక్ట్రమ్‌ను వినియోగించుకునే అంశం పై సాధ్యాసాధ్యాలను ప్రస్తుతం బీఎస్ఎన్ఎల్ పరిశీలిస్తోంది.

టెక్నాలజీ అప్పుడు, ఇప్పుడు

English summary
BSNL replacing 28,000 2G sites to offer 3G and 4G services: Report. Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot