Home
News

జియో,ఎయిర్టెల్ కు షాక్ ఇచ్చిన BSNL..కొత్త బ్రాడ్ బ్యాండ్ ప్లాన్స్ ఇవే

టెలికాం మార్కెట్లో సంచలనాలు సృష్టించిన రిలయన్స్‌ జియో ఇప్పుడు బ్రాడ్ బ్యాండ్ రంగంలో సవాల్ విసిరేందుకు రెడీ అయిన సంగతి అందరికీ తెలిసిందే.

By Anil

టెలికాం మార్కెట్లో సంచలనాలు సృష్టించిన రిలయన్స్‌ జియో ఇప్పుడు బ్రాడ్ బ్యాండ్ రంగంలో సవాల్ విసిరేందుకు రెడీ అయిన సంగతి అందరికీ తెలిసిందే. ఆ రంగంలో కూడా ప్రభంజనం సృష్టించేందుకు ఉవ్విళ్లూరుతున్న నేపథ్యంలో దిగ్గజ టెల్కోలు అన్నీ ఇప్పటినుంచే దాన్ని ఎదుర్కునేందుకు కసరత్తు చేస్తున్నాయి. ఇందులో భాగంగా BSNL రిలయన్స్‌ జియోకు గిగా ఫైబర్ మరియు ఎయిర్టెల్ వి ఫైబర్ కు గట్టి పోటీ ఇచ్చేందుకు తన ప్లాన్లను సవరించడం ప్రారంభించింది. తన ప్రీమియం ఎఫ్‌టీటీహెచ్‌ ప్లాన్ల ఎఫ్‌యూపీ పరిమితిని పెంచుతున్నట్టు బీఎస్‌ఎన్‌ఎల్‌ ప్రకటించింది.

BSNL సవరించిన  రూ.1000 లోపు ప్లాన్స్....

BSNL సవరించిన రూ.1000 లోపు ప్లాన్స్....

BSNL రూ.1000 లోపు నాలుగు రకాల ప్లాన్లను సవరించింది. రూ . 249, రూ . 499, రూ . 545, and రూ .1000 ఈ ప్లాన్లపై ఎక్కువ డేటాను ఆఫర్ చేయనుంది.
రూ. 249 ప్లాన్
రూ. 249 కాంబో ప్లాన్ ప్రకారం 5Mbps స్పీడుతో నెలకి 15GB FUP dataను వినియోగదారులకు అందించనుంది. FUP అయిన తరువాత 1Mbps స్పీడుతో అన్ లిమిడెట్ డేటాను వాడుకోవచ్చు.
రూ . 499 ప్లాన్
రూ. 499 కాంబో ప్లాన్ ప్రకారం 8Mbps స్పీడుతో నెలకి 25GB FUP dataను వినియోగదారులకు అందించనుంది. FUP అయిన తరువాత 1Mbps స్పీడుతో అన్ లిమిడెట్ డేటాను వాడుకోవచ్చు.
రూ . 545 ప్లాన్
రూ. 545 కాంబో ప్లాన్ ప్రకారం 8Mbps స్పీడుతో నెలకి 30GB FUP dataను వినియోగదారులకు అందించనుంది. FUP అయిన తరువాత 1Mbps స్పీడుతో అన్ లిమిడెట్ డేటాను వాడుకోవచ్చు.

BSNL సవరించిన  రూ.2,500 లోపు ప్లాన్స్....

BSNL సవరించిన రూ.2,500 లోపు ప్లాన్స్....

BSNL రూ.2,500 లోపు నాలుగు రకాల ప్లాన్లను సవరించింది. రూ .1199, రూ . 1275, రూ . 1495 , and రూ .2295 ఈ ప్లాన్లపై ఎక్కువ డేటాను ఆఫర్ చేయనుంది.
రూ .1119 ప్లాన్
రూ. 1,119 కాంబో ప్లాన్ ప్రకారం 10Mbps స్పీడుతో నెలకి 80GB FUP dataను వినియోగదారులకు అందించనుంది.
రూ . 1275 ప్లాన్
రూ. 1275 కాంబో ప్లాన్ ప్రకారం 10Mbps స్పీడుతో నెలకి 120GB FUP dataను వినియోగదారులకు అందించనుంది.
రూ . 1495 ప్లాన్
రూ. 1495 కాంబో ప్లాన్ ప్రకారం 10Mbps స్పీడుతో నెలకి 140GB FUP dataను వినియోగదారులకు అందించనుంది.
రూ .2295 ప్లాన్
రూ. 22995 కాంబో ప్లాన్ ప్రకారం 24Mbps స్పీడుతో నెలకి 200GB FUP dataను వినియోగదారులకు అందించనుంది.

ఇతర ప్రయోజనాలు మరియు  లభ్యత...

ఇతర ప్రయోజనాలు మరియు లభ్యత...

ఈ సవరించిన బ్రాడ్ బ్యాండ్ ప్లాన్స్ అన్ని పాన్ ఇండియా ఆధారంగా అందుబాటులో ఉంటాయని బిఎస్ఎన్ఎల్ తెలిపింది.ప్లాన్స్ లో చేసిన అన్ని మార్పులు వాయిస్ కాలింగ్ ఆప్షన్ తో పాటు సెప్టెంబరు 1, 2018 నుండి అమలులోకి వచ్చాయి.

More from GizBot

Best Mobiles in India

English summary
BSNL revises its entire broadband plan to compete with Airtel V-Fiber and Reliance JioGigaFiber.To Know More About Visit telugu.gizbot.com
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X