Home
News

బీఎస్ఎన్ఎల్ యూజర్లకు తీపి కబురు

రిలయన్స్ జియో రాకతో టెలికాం రంగంలో పెను మార్పులు చోటుచేసుకున్నాయి ప్రస్తుతం దేశం లో ఉన్న ప్రైవేట్ సంస్థలు రిలయన్స్ దెబ్బకి చతికల పడ్డ తరువాత వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నాయి.

రిలయన్స్ జియో రాకతో టెలికాం రంగంలో పెను మార్పులు చోటుచేసుకున్నాయి. ప్రస్తుతం దేశం లో ఉన్న ప్రైవేట్ సంస్థలు రిలయన్స్ దెబ్బకి చతికల పడ్డ తరువాత వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నాయి .పలు ఆఫర్లతో కస్టమర్లను ఆకట్టుకునే పనిలో పడ్డాయి.ప్రస్తుతం తమ పాత ప్లాన్లలో మార్పులు చేర్పులు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వ టెలికాం రంగ సంస్థ బీఎస్ఎన్ఎల్ కూడా తన రూ.999 ప్లాన్ లో మార్పులు చేసింది.

బీఎస్ఎన్ఎల్ రూ.999 ప్లాన్...

బీఎస్ఎన్ఎల్ రూ.999 ప్లాన్...

ఈ ప్లాన్లో భాగంగా కంపెనీ 181 రోజుల వ్యాలిడిటీతో రోజుకు 2.1జిబి డేటా చొప్పున అందిస్తోంది. అలాగే అన్ లిమిటెడ్ లోకల్ , ఎస్టీడీ కాల్స్ పాటు లభిస్తాయి. అలాగే రోజుకు 100 ఎసెమ్మెస్ లు ఉచితంగా లభిస్తాయి. అయితే మారిన ప్లాన్ ప్రకారం ఇకపై దీని మీద 3.1జిబి డేటాను అందుకుంటారు.

19 సర్కిల్స్ లో అందుబాటు...

19 సర్కిల్స్ లో అందుబాటు...

బీఎస్ఎన్ఎల్ మార్పు చేసిన ఈ ప్లాన్ కేరళ మినిహా 19 సర్కిల్స్ లో అందుబాటులో ఉంది. కేరళలో ఈ ప్లాన్ వేరే డినామినేషన్ తో వస్తుంది.ఈ ప్లాన్ తో ఎటువంటి FUP పరిమితి లేకుండా అన్ లిమిటెడ్ లోకల్ , ఎస్టీడీ కాల్స్ పాటు లభిస్తాయి.

బీఎస్ఎన్ఎల్ లేటెస్ట్ గా రెండు యానువల్ ప్లాన్లలో  మార్పు  చేసింది అవేంటో ఓ సారి చూడండి

బీఎస్ఎన్ఎల్ లేటెస్ట్ గా రెండు యానువల్ ప్లాన్లలో మార్పు చేసింది అవేంటో ఓ సారి చూడండి

బీఎస్ఎన్ఎల్ రూ.1,699 ప్లాన్...

ఈ ప్లాన్లో భాగంగా కంపెనీ 365 రోజుల వ్యాలిడిటీతో రోజుకు 2జిబి డేటా చొప్పున అందిస్తోంది. అలాగే అన్ లిమిటెడ్ లోకల్ , ఎస్టీడీ కాల్స్ పాటు లభిస్తాయి. అలాగే రోజుకు 100 ఎసెమ్మెస్ లు ఉచితంగా లభిస్తాయి. అయితే మారిన ప్లాన్ ప్రకారం ఇకపై దీని మీద 4.21జిబి డేటాను అందుకుంటారు

 

 బీఎస్ఎన్ఎల్ రూ.2,099 ప్లాన్...

బీఎస్ఎన్ఎల్ రూ.2,099 ప్లాన్...

ఈ ప్లాన్లో భాగంగా కంపెనీ 365 రోజుల వ్యాలిడిటీతో రోజుకు 4జిబి డేటా చొప్పున అందిస్తోంది. అలాగే అన్ లిమిటెడ్ లోకల్ , ఎస్టీడీ కాల్స్ పాటు లభిస్తాయి. అలాగే రోజుకు 100 ఎసెమ్మెస్ లు ఉచితంగా లభిస్తాయి. అయితే మారిన ప్లాన్ ప్రకారం ఇకపై దీని మీద 6.21జిబి డేటాను అందుకుంటారు

 

 

Best Mobiles in India

English summary
BSNL revises Rs 999 prepaid plan offering unlimited calls and 561 GB of data.To Know More About Visit telugu.gizbot.com
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X