Home
News

జియోకి పోటీగా దాదాపు అన్ని ప్రీపెయిడ్ ప్లాన్లను సవరించిన BSNL

దేశీయ టెలికా రంగంలో జియోతో పోటీగా దూసుకుపోతున్న ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్ జియోకు పోటీగా రూ.155 నూతన ప్రీపెయిడ్ ప్లాన్‌ను తాజాగా ప్రవేశపెట్టింది.

By Anil

దేశీయ టెలికా రంగంలో జియోతో పోటీగా దూసుకుపోతున్న ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్ జియోకు పోటీగా రూ.155 నూతన ప్రీపెయిడ్ ప్లాన్‌ను తాజాగా ప్రవేశపెట్టింది.గతంలో ఈ ప్లాన్ విడుదల చేసిన కొన్ని సర్కిల్స్ లో మాత్రమే అందుబాటులో ఉండేది. అయితే ఇప్పుడు ఈ ప్లాన్ అన్ని సర్కిల్స్ లో అందుబాటులో ఉంటున్నట్టు ప్రకటించింది. దీంతో పాటు దిగ్గజ జియో కి పోటీగా దాదాపు అన్ని ప్రీపెయిడ్ ప్లాన్లను సవరించింది.

రూ.155 ప్లాన్....

రూ.155 ప్లాన్....

ఈ ప్లాన్ ను గతంలో కొన్ని సర్కిల్స్ లో మాత్రమే అందుబాటులో ఉండేది అయితే ఇప్పుడు అన్ని సర్కిల్స్ లో అందుబాటులో ఉంటున్నట్టు ప్రకటించింది . ఈ రూ. 155 ప్లాన్ తో రీఛార్జి చేసుకుంటే రోజుకి 2 జీబీ డేటా వస్తుంది. ఈ ప్లాన్ వాలిడిటీ 17 రోజులు మాత్రమే.

రూ.149 ప్లాన్....

రూ.149 ప్లాన్....

ఇందులో రోజుకు 1.5 జీబీ డేటా లభిస్తుంది. రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లను అందిస్తున్నారు. అన్‌లిమిటెడ్ కాల్స్ కూడా లభిస్తాయి. ఇక ఈ ప్లాన్ వాలిడిటీని 28 రోజులుగా నిర్ణయించారు.

రూ.198 ప్లాన్....

రూ.198 ప్లాన్....

ఇందులో రోజుకు 2 జీబీ డేటా లభిస్తుంది. రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లను అందిస్తున్నారు. అన్‌లిమిటెడ్ కాల్స్ కూడా లభిస్తాయి. ఇక ఈ ప్లాన్ వాలిడిటీని 28 రోజులుగా నిర్ణయించారు.

ఇతర ప్లాన్స్...

ఇతర ప్లాన్స్...

బీఎస్‌ఎన్‌ఎల్ జియోకు పోటీగా రూ . 14, రూ. 40, రూ. 57,రూ. 68,రూ. 78, రూ. 82, రూ. 85 ప్లాన్స్ ను కూడా సవరించింది
రూ .14 ప్లాన్ లో 1 జీబీ డేటా లభిస్తుంది .ఈ ప్లాన్ వాలిడిటీ 1 రోజు మాత్రమే .
రూ. 40 ప్లాన్ లో 1 జీబీ డేటా లభిస్తుంది .ఈ ప్లాన్ వాలిడిటీ 7 రోజు మాత్రమే .
రూ. 57 ప్లాన్ లో 1 జీబీ డేటా లభిస్తుంది .ఈ ప్లాన్ వాలిడిటీ 21 రోజు మాత్రమే .
రూ. 68 ప్లాన్ లో 2 జీబీ డేటా లభిస్తుంది .ఈ ప్లాన్ వాలిడిటీ 5 రోజు మాత్రమే .
రూ. 78 ప్లాన్ లో 4 జీబీ డేటా లభిస్తుంది .ఈ ప్లాన్ వాలిడిటీ 3 రోజు మాత్రమే .
రూ. 82 ప్లాన్ లో 4 జీబీ డేటా లభిస్తుంది .ఈ ప్లాన్ వాలిడిటీ 4 రోజు మాత్రమే .
రూ. 85 ప్లాన్ లో 5 జీబీ డేటా లభిస్తుంది .ఈ ప్లాన్ వాలిడిటీ 7 రోజు మాత్రమే .

Best Mobiles in India

English summary
BSNL Rs. 155 Recharge Now Available to All Users, Offers 34GB Data to Take on Jio.To Know More About Visit telugu.gizbot.com
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X