Home
News

BSNL యూజర్లకు మరో బంపర్ ఆఫర్

టెలికాం మార్కెట్లో సంచలనాలు సృష్టించిన రిలయన్స్‌ జియోను దెబ్బేకొట్టేందుకు ప్రభుత్వ రంగం దిగ్గజం BSNL సరికొత్త ప్లాన్లతో ముందుకు దూసుకొచ్చింది.

By Anil

టెలికాం మార్కెట్లో సంచలనాలు సృష్టించిన రిలయన్స్‌ జియోను దెబ్బేకొట్టేందుకు ప్రభుత్వ రంగం దిగ్గజం BSNL సరికొత్త ప్లాన్లతో ముందుకు దూసుకొచ్చింది.ఇప్పటికే ఎయిర్టెల్,వోడాఫోన్ లాంటి సంస్థలు జియోతో పోటీని ఎదురుకుంటున్న తరుణంలో ప్రభుత్వ రంగ దిగ్గజం జియోకి సవాల్ విసిరేందుకు సిద్ధమైంది.ఈ నేపథ్యంలో BSNL ఇతర టెలికాం కంపెనీలకు సవాలు విసురుతూ రూ.75 అనే సరికొత్త ప్రీపెయిడ్ ప్లాన్ ను మార్కెట్ లోకి ప్రవేశపెట్టింది. ఈ ప్లాన్ వ్యాలిడిటి కేవలం 15 రోజులు మాత్రమే. అయితే ఈ ప్లాన్ ఆంధ్ర తెలంగాణ యూజర్లకు మాత్రమే. పూర్తి వివర్రాల్లోకి వెళ్తే

రూ.75 ప్లాన్ :

రూ.75 ప్లాన్ :

యూజర్లు రూ.75 ప్లాన్ ను రీఛార్జి చేసుకుంటే 10జీబీ డేటా మరియు అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్ వస్తాయి. వీటితో పాటు 500 ఎస్ఎమ్ఎస్ లు ఉచితంగా లభిస్తాయి . ఈ ప్లాన్‌ వ్యాలిడిటీ కేవలం 15 రోజులు మాత్రమే.

ఆంద్ర,తెలంగాణ లో మాత్రమే :

ఆంద్ర,తెలంగాణ లో మాత్రమే :

టెలికాం రిపోర్ట్ ప్రకారం ఈ BSNL రూ.75 ప్లాన్ కేవలం ఆంద్ర,తెలంగాణ సర్కిల్లో BSNL జీవీత ప్రీపెయిడ్ ప్లాన్ గా అందుబాటులో ఉంది.మరికొన్ని రోజుల్లో ఇతర స్టేట్స్ లో కూడా ఈ ప్లాన్ ను ప్రవేశపెడుతున్నారు.

 

 

జియో vs  BSNL :

జియో vs BSNL :

BSNL రూ.75 ప్లాన్ తో జియో యొక్క రూ.98 ప్లాన్ పోటీపడుతుంది . కాగా జియో రూ.98 ప్లాన్ తో యూజర్ కు 2 జీబీ 4g డేటా , అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్ వీటితో పాటు 300 ఎస్ఎమ్ఎస్ లు ఉచితంగా లభిస్తాయి . ఈ ప్లాన్‌ వాలిడిటీ 18 రోజులు మాత్రమే.

రూ.75 ప్లాన్ ను పొడిగించవచ్చు :

రూ.75 ప్లాన్ ను పొడిగించవచ్చు :

ఈ రూ.75 ప్లాన్ కేవలం 15 రోజులకు మాత్రమే పరిమితం అయింది. అయితే యూజర్ ఎస్.టి.వి రూ. 98, రూ. 99, రూ. 118, రూ. 139, రూ. 187, రూ. 198, రూ. 319, రూ. 333, రూ. 339, రూ. 349, రూ. 395, రూ. 444, రూ. 447, మరియు రూ. 551 ప్లాన్లతో రీఛార్జ్ చేసుకుంటే 180 రోజులు వరకు వ్యాలిడిటీనీ పొడగించవచ్చు.

 లేటెస్ట్ గా BSNL ప్రవేశ పెట్టిన మరో ప్లాన్ రూ.171  :

లేటెస్ట్ గా BSNL ప్రవేశ పెట్టిన మరో ప్లాన్ రూ.171 :

యూజర్లు రూ.171 ప్లాన్ ను రీఛార్జి చేసుకుంటే రోజు 2 జీబీ డేటా మరియు అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్ పొందవచ్చు. వీటితో పాటు రోజుకి 100 ఎస్ఎమ్ఎస్ లు లభిస్తాయి . ఈ ప్లాన్‌ వాలిడిటీ కేవలం 30 రోజులు మాత్రమే.

 

 

 

Best Mobiles in India

English summary
Bharat Sanchar Nigam Limited (BSNL) has reportedly launched a Rs. 75 recharge option for prepaid subscribers that reportedly brings unlimited voice calls as well as 10GB of data and 500 SMS benefits. The new recharge option is said to come with a validity 15 days, though it is said to come with a validity extension. This means subscribers will be able to enjoy the benefits of the Rs. 75 BSNL recharge even after the given validity by recharging with an STV of Rs. 98 and above.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X