BSNL కొత్త బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్,రూ.299కే రోజుకి 1.5 జీబీ డేటా

|

టెలికాం మార్కెట్లో సంచలనాలు సృష్టించిన రిలయన్స్‌ జియో ఇప్పుడు బ్రాడ్‌బ్యాండ్ రంగంలో సవాల్ విసిరేందుకు రెడీ అయిన సంగతి అందరికీ తెలిసిందే. ఆ రంగంలో కూడా ప్రభంజనం సృష్టించేందుకు ఉవ్విళ్లూరుతున్న నేపథ్యంలో దిగ్గజ టెల్కోలు అన్నీ ఇప్పటినుంచే దాన్ని ఎదుర్కునేందుకు కసరత్తు చేస్తున్నాయి. ఇందులో భాగంగా BSNL రిలయన్స్‌ జియోకు గిగా ఫైబర్ కు గట్టి పోటీ ఇచ్చేందుకు సరికొత్త రూ.299 బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ ను తీసుకొచ్చింది.

ఇండియా మార్కెట్లో లాంచ్ అయిన హానర్ 10 లైట్ ధర ఎంతంటే...?

రూ.299 బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్...
 

రూ.299 బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్...

రూ.299 బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లో కస్టమర్లకు రోజుకి 1.5 జీబీ డేటా లభిస్తుంది. దీనికి 30 రోజుల వాలిడిటీ ఉంటుంది.రోజు వారి డేటా ముగిసే వరకు ఇంటర్నెట్ స్పీడ్ గరిష్టంగా 8 ఎంబీపీఎస్ వరకు వస్తుంది. తరువాత స్పీడ్ తగ్గుతుంది. అప్పుడు కస్టమర్లకు కేవలం 1 ఎంబీపీఎస్ స్పీడ్ మాత్రమే వస్తుంది. దీంతో పాటు అపరిమిత కాల్స్ చేసుకునే అవకాశం ఉంది.

ఈ ప్లాన్ పై డిస్కౌంట్ కూడా

ఈ ప్లాన్ పై డిస్కౌంట్ కూడా

BSNL రూ.299 పై డిస్కౌంట్ ను కూడా ఇస్తుంది.ఈ ప్లాన్ కోసమై సంవత్సరాని కై అడ్వాన్స్ గా రూ. 3,289 చెల్లిస్తే చాలు.లెక్క వేసుకుంటే మీరు కేవలం 11నెలలకు మాత్రమే చెల్లించినట్టు అవుతుంది. అందువల్ల ఒక నెల మీరు ఉచితంగా ఈ ఆఫర్ ను పొందవచ్చు.

BSNL లేటెస్ట్ గా తన బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్లను సవరించింది అవేంటో చూడండి....

BSNL లేటెస్ట్ గా తన బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్లను సవరించింది అవేంటో చూడండి....

రూ. 675 ప్లాన్....

రివైజ్ చేసిన BSNL BBG కాంబో ULD 675 బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ 10Mbps స్పీడ్ తో రోజుకు 5GB డేటాను అందిస్తుంది. ఈ ప్లాన్ తీసుకునే యూజర్ నెలకు 150GB డేటా పొందవచ్చు. ఈ ప్లాన్ భారతదేశం లోపల ఏదైనా నెట్వర్క లో అపరిమిత వాయిస్ కాలింగ్ ప్రయోజనాలు (స్థానిక + STD) అందిస్తుంది.

రూ. 845 ప్లాన్...
 

రూ. 845 ప్లాన్...

రివైజ్ చేసిన BSNL BBG కాంబో ULD 845 బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ 10Mbps స్పీడ్ తో రోజుకు 10GB డేటాను అందిస్తుంది.ఈ ప్లాన్ తీసుకునే యూజర్ నెలకు 300GB డేటా పొందవచ్చు.

రూ. 999 ప్లాన్...

రూ. 999 ప్లాన్...

రివైజ్ చేసిన BSNL BBG కాంబో ULD 845 బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ 10Mbps స్పీడ్ తో రోజుకు 15GB డేటాను అందిస్తుంది.

రూ. 1,199 ప్లాన్...

రూ. 1,199 ప్లాన్...

రివైజ్ చేసిన BSNL BBG కాంబో ULD 1,199 బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ 10Mbps స్పీడ్ తో రోజుకు 20GB డేటాను అందిస్తుంది.

రూ. 1,495 ప్లాన్...

రూ. 1,495 ప్లాన్...

రివైజ్ చేసిన BSNL BBG కాంబో ULD 1,199 బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ 10Mbps స్పీడ్ తో రోజుకు 25GB డేటాను అందిస్తుంది.

రూ. 1,745 ప్లాన్...

రూ. 1,745 ప్లాన్...

రివైజ్ చేసిన BSNL BBG కాంబో ULD 1,745 బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ 10Mbps స్పీడ్ తో రోజుకు 30GB డేటాను అందిస్తుంది.

రూ. 2,295 ప్లాన్...

రూ. 2,295 ప్లాన్...

రివైజ్ చేసిన BSNL BBG కాంబో ULD 1,745 బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ 10Mbps స్పీడ్ తో రోజుకు 35GB డేటాను అందిస్తుంది.

Most Read Articles
Best Mobiles in India

English summary
BSNL’s Rs 299 broadband plan offers 1.5GB daily data, unlimited calls and more.To Know More About Visit telugu.gizbot.com

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Gizbot sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Gizbot website. However, you can change your cookie settings at any time. Learn more