Home
News

Eros Now సబ్‌స్క్రిప్షన్‌ను ఉచితంగా అందిస్తున్న BSNL ప్రీపెయిడ్ ప్లాన్స్ ఇవే...

ఇండియాలోని టెలికామ్ సంస్థలలో తక్కువ మంది వినియోగదారులను కలిగి ఉన్న బిఎస్ఎన్ఎల్ సంస్థ ఇప్పుడు తన యూజర్లకు ప్రీపెయిడ్ ప్లాన్స్ మరియు వోచర్లతో ఈరోస్ నౌ చందాను కాంప్లిమెంటరీ యాక్సెస్ కింద ఉచితంగా అందిస్తుంది. ఈరోస్ నౌ ఓవర్-ది-టాప్ (OTT) ప్లాట్‌ఫారమ్ వినియోగదారులకు వినోదాత్మక కంటెంట్‌ను ఆన్‌లైన్‌లో ప్రసారం చేయడానికి అనుమతిస్తుంది. బిఎస్ఎన్ఎల్ తన యూసర్ బేస్ ను పెంచుకోవడానికి అనేక STV మరియు డేటా ప్యాక్ లను అందిస్తున్నాయి. వినియోగదారులకు ఈరోస్ నౌ యొక్క ప్రయోజనాన్ని అందిస్తున్న ప్రీపెయిడ్ ప్లాన్ లు మరియు వోచర్‌లను జాబితా గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

ఎరోస్ నౌ సబ్స్క్రిప్షన్ ను ఉచితంగా అందిస్తున్న బిఎస్ఎన్ఎల్ ప్లాన్ లు

ఎరోస్ నౌ సబ్స్క్రిప్షన్ ను ఉచితంగా అందిస్తున్న బిఎస్ఎన్ఎల్ ప్లాన్ లు

ఎరోస్ నౌ సబ్స్క్రిప్షన్ ను ఉచితంగా అందిస్తున్న బిఎస్ఎన్ఎల్ ప్లాన్ల జాబితాలో మొదటిది ‘STV_247' ప్లాన్. ఈ ప్లాన్ 40 రోజుల చెల్లుబాటుతో రూ.247 ధర వద్ద అందిస్తుంది. ఇది వినియోగదారులకు రోజుకు 250 FUP నిమిషాల అపరిమిత వాయిస్ కాలింగ్‌ మరియు 3GB FUP డేటా ప్రయోజనంను అందిస్తుంది. 3GB డేటా వినియోగం తరువాత డేటా స్పీడ్ 80 Kbps కు తగ్గించబడుతుంది. ఈ ప్లాన్  ఈరోస్ నౌ సర్వీస్ ప్రయోజనంతో పాటుగా వినియోగదారులకు రోజుకు 100SMS ప్రయోజనాలను అందిస్తుంది.

BSNL ‘STV_298’ ప్లాన్ ప్రయోజనాలు

BSNL ‘STV_298’ ప్లాన్ ప్రయోజనాలు

రూ.298 ధర వద్ద 54 రోజుల చెల్లుబాటుతో లభించే ‘ఎస్‌టివి_298' ప్లాన్ కూడా ఈరోస్ నౌ ప్రయోజనంను ఉచితంగా అందిస్తుంది. ఈ ప్లాన్‌తో వినియోగదారులు రోజుకు 250 నిమిషాల FUP అపరిమిత కాలింగ్‌తో పాటు 1GB FUP డేటా ప్రయోజనాన్ని అందిస్తుంది. FUP డేటా వినియోగం తరువాత స్పీడ్ 40 Kbps కు తగ్గించబడుతుంది. దీనితో పాటుగా రోజుకు 100 SMSల ప్రయోజనం కూడా అదనంగా లభిస్తుంది.

BSNL ‘STV_429’ ప్రయోజనాలు

BSNL ‘STV_429’ ప్రయోజనాలు

రూ .429 ధర వద్ద లభించే ‘STV_429'మూడవ ప్లాన్ కూడా 81 రోజుల వాలిడిటీ కాలానికి ఈరోస్ నౌ ను ఉచితంగా చూడడానికి యాక్సిస్ ను అందిస్తుంది. ఈ ప్లాన్ ఒక రోజులో 250 నిమిషాల క్యాప్ తో అపరిమిత కాలింగ్‌ మరియు 1GB రోజువారీ FUP డేటాతో పాటు రోజుకు 100 SMS ప్రయోజనాలను అందిస్తుంది. ఒక రోజులో FUP డేటా పరిమితి తర్వాత ఇంటర్నెట్ వేగం 40 Kbps కు తగ్గించబడుతుంది.

BSNL ‘PV_1999’ ప్లాన్ ప్రయోజనాలు

BSNL ‘PV_1999’ ప్లాన్ ప్రయోజనాలు

‘PV_1999' ప్లాన్ సాధారణంగా 365 రోజుల చెల్లుబాటుతో వస్తుంది. కాని 2020 నవంబర్ 30 వరకు అందుబాటులో గల ప్రత్యేక ఆఫర్ లో భాగంగా టెల్కో ఈ ప్లాన్ యొక్క చెల్లుబాటును మరొక 60 రోజులపాటు పెంచింది. కాబట్టి ఇప్పుడు ఈ వోచర్ 425 రోజుల చెల్లుబాటుతో వస్తుంది. ఈ వోచర్‌తో వినియోగదారులకు ఒక రోజులో 250 నిమిషాల క్యాప్ తో అపరిమిత కాలింగ్‌ మరియు 3GB రోజువారీ FUP డేటాతో పాటు రోజుకు 100 SMS ప్రయోజనాలను అందిస్తుంది. రోజులో FUP డేటా పరిమితిని దాటిని తరువాత డేటా వేగం 80 Kbpsకు తగ్గించబడుతుంది. ఈ ప్లాన్ తో వినియోగదారులు మొత్తం చెల్లుబాటు కాలంలో ఉచిత రింగ్ టోన్ సౌకర్యం మరియు ఉచిత ఈరోస్ నౌ చందాను అందిస్తుంది.

Best Mobiles in India

English summary
BSNL These Prepaid Plans Now Offers Eros Now OTT Free Subscription
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X