రూ.49కే నెలంతా కాల్స్

ప్రభుత్వరంగ టెలికం సంస్ధ బీఎస్ఎన్ఎల్ (BSNL), ల్యాండ్‌లైన్ యూజర్ల కోసం సరికొత్త ప్రమోషనల్ ఆఫర్‌ను మార్కెట్లోకి తీసుకువచ్చింది. ఈ ల్యాండ్‌లైన్ వాయిస్ ప్లాన్ పేరు 'Experience LL 49'. ఈ సరికొత్త వాయిస్ ప్లాన్‌లో భాగంగా ప్రతి రోజు రాత్రిళ్లు 9 గంటల నుంచి ఉధయం 7 గంటల వరకు ఏ నెట్‌వర్క్ అయినా ఉచితంగా కాల్స్ చేసుకోవచ్చు. ఆదివారాలు మాత్రం రోజంతా ఉచిత కాల్స్ చేసుకోవచ్చు.

ఈ ఫోన్‌ల కోసం ప్రపంచం ఎదురుచూస్తోంది

రూ.49కే నెలంతా కాల్స్

కొత్త కస్టమర్‌లను ఆకట్టుకునేందుకు ఈ ఆఫర్‌ను అందుబాటులోకి తీసువచ్చినట్లు బీఎస్ఎన్ఎల్ చెబుతోంది. ఈ ఆఫర్‌ను ఎంపిక చేసుకున్న వారికి మొదటి 6 నెలలు పాటు రూ.49 ఆఫర్ అందుబాటులో ఉంటుంది. ఆ తరువాత ఆయా సర్కిల్ పరిధిని బట్టి వేరొక ప్లాన్‌కు మారిపోవల్సి ఉంటుంది. ఈ ప్లాన్‌ను తీసుకున్న వారికి ప్రీపెయిడ్ సిమ్ కార్డును ఉచితంగా ఆఫర్ చేస్తున్నట్లు BSNL తెలిపింది. తాజాగా బీఎస్ఎన్ఎల్ తన 3జీ ఇంటర్నెట్ రేట్లను భారీగా తగ్గించిన విషయం తెలిసిందే. స్పెషల్ ప్యాక్ క్రింద రూ.36జీబికే 1జీబి డేటాను ఈ టెల్కో ఆఫర్ చేస్తోంది.

సామ్‌సంగ్‌కు షాక్, 10 అతిపెద్ద స్మార్ట్‌ఫోన్ కంపెనీలు ఇవే

English summary
BSNL to offer unlimited voice calls on Sundays and night hours for Rs 49. Read More in Telugu Gizbot...
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot