రూ.20 రీఛార్జ్ పై కూడా ఫుల్ టాక్‌టైమ్

స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని ప్రభుత్వరంగ టెలికం సంస్థ బీఎస్ఎన్ఎల్ తమ ప్రీపెయిడ్ యూజర్స్ కోసం సరికొత్త ఆఫర్లను మార్కెట్లో అనౌన్స్ చేసింది.

Read More : మీ ఆధార్ కార్డుతో లింకైన మొబైల్ నెంబర్‌ను తెలుసుకోవటం ఎలా?

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

రూ.20, రూ.40 పై ఫుల్ టాక్ టైమ్‌

వీటిలో భాగంగా రూ.20, రూ.40, రూ.60, రూ.80 వంటి తక్కువ మొత్తం రీఛార్జెస్ పై ఫుల్ టాక్ టైమ్‌ను బీఎస్ఎన్ఎల్ అందిస్తోంది.

రూ.120, రూ.160 పై అదనపు టాక్ టైమ్

రూ.120, రూ.160, రూ.220 రీఛార్జెస్ పై రూ.130, రూ.180, రూ.220 టాక్ టైమ్ లను బీఎస్ఎన్ఎల్ అందిస్తోంది.

డేటా ఆఫర్స్...

ఇక డేటా విషయానికి వచ్చేసరికి రూ.78 ప్లాన్ పై 2జీబి 3జీ డేటాను 5 రోజుల వ్యాలిడిటీతో బీఎస్ఎన్ఎల్ ఆఫర్ చేస్తోంది. గతంలో ఈ ప్లాన్ క్రింద 1జీబి డేటా మాత్రమే లభించేది. మరొక ప్లాన్‌లో భాగంగా రూ.198 పెట్టి రీఛార్జ్ చేసుకున్నట్లయితే 2జీబి డేటా లభిస్తుంది. ప్యాక్ వ్యాలిడిటీ 28 రోజులు. మరొక ప్లాన్‌లో భాగంగా రూ.291 పెట్టి రీఛార్జ్ చేసుకున్నట్లయితే 4.4జీబి డేటా లభిస్తుంది. మరొక ప్లాన్‌లో భాగంగా రూ.561 పెట్టి రీఛార్జ్ చేసుకున్నట్లయితే 10జీబి డేటా లభిస్తుంది. ప్యాక్ వ్యాలిడిటీ 60 రోజులు. ఈ మొత్తం ఆఫర్స్ ఆగష్టు 20 వరకు మాత్రమే అందుబాటులో ఉంటాయి.

'666' సిక్సర్ ప్లాన్‌

వీటితో పాటు '666' సిక్సర్ ప్లాన్‌ను కూడా బీఎస్ఎన్ఎల్ కూడా అందుబాటులో ఉంటుంది. ఈ ప్లాన్‌లో భాగంగా రూ.666 పెట్టి రీఛార్స్ చేసుకున్నట్లయితే 60 రోజుల పాటు అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్ అలానే రోజుకు 2జీబి డేటా అందుబాటులో ఉంటుంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
BSNL Unveils New Double Data, Talk Time, Roaming Benefits for Prepaid Subscribers. Read More in Telugu Gizbot..
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting