Just In
Don't Miss
- News
అయోధ్యపై మరోసారి వాదనలు ... రివ్యూ పిటిషన్లపై సుప్రీం కోర్టు విచారణ
- Sports
3rd T20లో టీమిండియా ఘన విజయం: 2-1తో సిరిస్ కైవసం
- Movies
గూగుల్ బెస్ట్ మూవీస్ లిస్ట్ రిలీజ్: ‘సాహో’కు షాక్.. తెలుగు సినిమా లేదు కానీ డైరెక్టర్ ఉన్నాడు
- Lifestyle
సుఖంగా నిద్రపోవాలి అంటే ఈ పోషకాహారాలను తప్పనిసరిగా తీసుకోండి..
- Automobiles
జావా మోటార్సైకిళ్లకోసం ఎదురుచూడాల్సిన కాలం కేవలం 5నెలలు మాత్రమే
- Finance
అన్నీ ఇచ్చాం: ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం షాక్, కొత్త పథకాలతో రెవెన్యూ లోటు పెంచారు!
- Travel
అక్బర్ కామాగ్నికి బలి అయిన మాళ్వా సంగీతకారిణి రూపమతి ప్యాలెస్
తక్కువ బడ్జెట్ లో నోకియా2.2స్మార్ట్ ఫోన్
ఇండియాలో మొబైల్ ఫోన్స్ మొదలైన కొత్తలో మంచిది మరియు ఉత్తమమైన మొబైల్ ఏది అంటే ప్రతీ ఒక్కరు చెప్పే మాట నోకియా మొబైల్. టెక్నాలిజీ పెరిగే కొద్దీ ఇండియన్ మార్కెట్ లో స్మార్ట్ ఫోన్ ల హవా పెరిగింది.ముఖ్యంగా చైనా ఫోన్లు తక్కువ ధరకు మంచి ఫీచర్స్ తో స్మార్ట్ ఫోన్ లను అందించడంతో నోకియా కాస్త వెనుకబడింది.
తరువాత HMD Global టేకోవర్ చేయడంతో ఆ కంపెనీ ఇతర కంపెనీలకు ధీటుగా నోకియా పేరుతో సరికొత్త ఫోన్లను మార్కెట్లోకి తీసుకురావడంతో మళ్లీ నోకియా హవా మొదలైంది.ఎప్పుడు ఎక్కువ ధరకు ఫోన్లను రిలీజ్ చేసే నోకియా ఈ సారి తక్కువ స్థాయి స్మార్ట్ ఫోన్ ను ప్రారంభించింది.ఇప్పుడు నోకియా 2.2 అద్బుతమైన ఫీచర్స్ మరియు ఆకర్షణీయమైన ధరలతో ఇండియా మరియు ఇటలీలో ఏకకాలంలో ఒకే సారి రిలీజ్ చేయాలి అని చూస్తోంది.

ధరలు:
కొత్త నోకియా 2.2 రెండు వేరియంట్ లలో లబిస్తుంది ఇందులో 2GB RAM+16GBస్టోరేజ్ ధర రూ.6,999 మరియు 3GB+32GB వేరియంట్ ధర రూ.7,999. ఈ ధరలు ఈ నెలాఖరు వరకు మాత్రమే ఉంటున్నాయి. జూలై 1న ప్రారంబమైనప్పుడు వీటి యొక్క ధరలు వరుసగా రూ.7,699 మరియు రూ .8,699లు.ఈ మొబైల్ ను ఫ్లిప్ కార్ట్ మరియు నోకియా ఆన్లైన్ స్టోర్లలో ముందస్తు బుకింగ్ కోసం జూన్ 10 వరకు బుక్ చేసుకోవచ్చు.

స్పెసిఫికేషన్స్:
కొత్త నోకియా 2.2స్పోర్ట్స్ 5.7 అంగుళాల సైజ్, మరియు LCD డిస్ప్లే ,720x1520 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, మరియు 19: 9 పిక్సెల్ సాంద్రతలను అందిస్తుంది.చుట్టూ బెజల్స్ మరియు పైన నాచ్ నిర్మాణం చూడవచ్చు. నోకియా 2.2 కోసం HMD ప్రాసెసర్ మీడియా టెక్ హీలియో A22 ను ఎంపిక చేసుకుంది. ఇది 2GHz క్లోకింగ్ వేగంతో క్వాడ్ కోర్ చిప్సెట్ ను కలిగి ఉంది. అయితే మంచి పనితీరును అందించగలదు.ఈ మొబైల్ CPU మద్దతు కోసం 2GB RAM/3GB RAM వేరియంట్ లలో అందుబాటులో ఉంటుంది. ఈ రెండు రకాలలో ఇంటర్నల్ స్టోరేజీలు వరుసగా 16GB మరియు 32GB.

ఆపరేటింగ్ సిస్టమ్(OS) :
ఆపరేటింగ్ సిస్టమ్(OS) విషయంలో ఆండ్రాయిడ్ పై ఆధారిత తేలికైన వెర్షన్ ఆండ్రాయిడ్ వన్ ను ఉపయోగించారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే నోకియా 2.2 యొక్క OS ఆండ్రాయిడ్ OS యొక్క నెక్స్ట్ వెర్షన్. ఇది అదే తేలికైన సంస్కరణతో విడుదలైన వెంటనే విడుదల చేయబడుతుంది.

కెమెరా:
కొత్త నోకియా 2.2 ఆప్టిక్స్ విభాగంలో 13MP సెన్సార్ తో వెనుకవైపు మెయిన్ కెమెరా మరియు ముందు భాగంలో 5MP సెల్ఫీ కెమెరాని ఏర్పాటు చేయడం ద్వారా ఇది చాలా సరళంగా ఉంటుంది.ఈ మొబైల్ 3000mAh బ్యాటరీ సామర్ధ్యం తో వస్తుంది. కనెక్టివిటీ ఎంపికలు డ్యుయల్ 4జీ వీవోఎల్టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, యూఎస్బీ టైప్ సి మరియు 3000mAh బ్యాటరీ.

కలర్ వేరియంట్:
కొత్త నోకియా 2.2 స్టీల్ మరియు టంగ్ స్టన్ బ్లాక్ వంటి రెండు కలర్ వేరియంట్ లలో లబిస్తాయి.
-
22,990
-
29,999
-
14,999
-
28,999
-
34,999
-
1,09,894
-
15,999
-
36,591
-
79,999
-
71,990
-
14,999
-
9,999
-
64,900
-
34,999
-
15,999
-
25,999
-
46,669
-
19,999
-
17,999
-
9,999
-
22,160
-
18,200
-
18,270
-
22,300
-
33,530
-
14,030
-
6,990
-
20,340
-
12,790
-
7,090