Home
News

ఆ దొంగల శ్రమ వృధా అయ్యింది

ఎత్తుగా ఉన్న లేదా బరువుగా ఉన్న వస్తువులు మోయాలన్న ట్రాన్స్పోర్ట్ చేయాలన్న కొంచెం కష్టమైన పని అందులో ఒక పెద్ద టీవీ గుట్టు చప్పుడు కాకుండా కొట్టేయడం మరింత కష్టమైన పని.

ఎత్తుగా ఉన్న లేదా బరువుగా ఉన్న వస్తువులు మోయాలన్న ట్రాన్స్పోర్ట్ చేయాలన్న కొంచెం కష్టమైన పని అందులో ఒక పెద్ద టీవీ గుట్టు చప్పుడు కాకుండా కొట్టేయడం మరింత కష్టమైన పని.ఇప్పుడు అలంటి ఘటనే ఒకటి చోటు చేసుకుంది .డల్లాస్ లో ఇద్దరు దొంగలు గుట్టుచప్పుడు కాకుండా టీవీను దొంగలించారు అయితే ఆ టీవీ ను వారు తెచ్చుకున్న కార్ లో పెట్టడానికి తెగ కష్టపడ్డారు.ఆ టీవీ కార్ లో పట్టకపోవడంతో అక్కడే విడిచిపెట్టి వెళ్లారు.ఈ తతంగమంతా అక్కడే ఉన్న సీసీ కెమెరాలో రీకార్డ్ అయ్యి ఉంది.స్టోరీ పూర్తి వివరాల్లోకి వెళ్తే

ఇద్దరు దొంగలు నేరుగా డల్లాస్ కి చేరుకున్నారు...

ఇద్దరు దొంగలు నేరుగా డల్లాస్ కి చేరుకున్నారు...

మొదట ఓ బ్లాక్ చెరోకీ కార్ ను దొంగలించిన ఇద్దరు దొంగలు నేరుగా డల్లాస్ కి చేరుకున్నారు.అక్కడ ఒక ఇంట్లో చొరబడి టీవీ ని కూడ దొంగలించారు.

దొంగలించిన ఆ టీవీని జాగ్రత్తగా....

దొంగలించిన ఆ టీవీని జాగ్రత్తగా....

దొంగలించిన ఆ టీవీని జాగ్రత్తగా జీప్ వద్దకు తీసుకొచ్చారు.మొదట ఆ టీవీ ను కార్ వెనుక సీట్ లో పెట్టడానికి ట్రై చేసారు అది ఎంతకీ పట్టకపోవడంతో కార్ డిక్కీలో పెట్టడానికి ట్రై చేసారు అక్కడ కూడా పెట్టకపోవడంతో నిరాశ చెందారు

 ఆ ఇంట్లోనే పెట్టి  వెళ్లిపోయారు...

ఆ ఇంట్లోనే పెట్టి వెళ్లిపోయారు...

చేసేది ఏమి లేకా దొంగలించిన ఆ టీవీని జాగ్రత్తగా ఆ ఇంట్లోనే పెట్టి వెళ్లిపోయారు. ఈ దృశ్యమంతా అక్కడ ఉన్న సీసీటీవీ కెమెరా లో రీకార్డ్ అయ్యి ఉంది.

కొన్ని రోజుల తరువాత ఆ బ్లాక్ చెరోకీ కార్

కొన్ని రోజుల తరువాత ఆ బ్లాక్ చెరోకీ కార్

కొన్ని రోజుల తరువాత ఆ బ్లాక్ చెరోకీ కార్ కూడా డల్లాస్ లోనే మెలోడీ లేన్ బ్లాక్ వద్ద దొరికింది.

 

 

More from GizBot

Best Mobiles in India

English summary
Bungling Texas burglars leave almost empty-handed after being forced to RETURN flat screen TV that was too big to fit in their stolen getaway car.To Know More About Visit telugu.gizbot.com
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X