ఐఫోన్ పై రూ.34,000 డిస్కౌంట్!
యాపిల్ తన ఐఫోన్ 6ఎస్ ఫోన్‌ల పై భారీ ధర తగ్గింపుకు తెర లేపింది. మూడవ క్వార్టర్‌లో తన సేల్‌ను మరింత పెంచుకునేందుకు ఐఫోన్ 6ఎస్, ఐఫోన్ 6ఎస్ ప్లస్ ఫోన్ ల పై యాపిల్ రూ.34,000 వరకు డిస్కౌంట్ లను ఆఫర్ చేస్తోంది. కొత్త ఐఫోన్ ల పై యాపిల్ లాంచ్ చేసిన ఈ బృహత్తరమైన ఎక్స్ ఛేంజ్ ఆఫర్ లో భాగంగా మీ పాత స్మార్ట్‌ఫోన్ పై కండీషన్‌ను బట్టి రూ.34,000 వరకు ఎక్స్‌ఛేంజ్ ధరను పొంది వచ్చిన సొమ్ముకు కొద్ది మొత్తాన్ని జోడించి ఐఫోన్ 6ఎస్ లేదా ఐఫోన్ 6ఎస్ ప్లస్‌ను సొంతం చేసుకోవచ్చు.
Read More : ఆఫర్ల మోత మోగిస్తోన్న 10 వెబ్‌సైట్‌లు

ఐఫోన్ 6 క్లిక్ అనిపించిన 10 ఫోటోలు
ఐఫోన్ 6 క్లిక్ అనిపించిన 10 ఫోటోలు

ఐఫోన్ 6 క్లిక్ అనిపించిన 10 ఫోటోలు
ఐఫోన్ 6 క్లిక్ అనిపించిన 10 ఫోటోలు

ఐఫోన్ 6 క్లిక్ అనిపించిన 10 ఫోటోలు
ఐఫోన్ 6 క్లిక్ అనిపించిన 10 ఫోటోలు

ఐఫోన్ 6 క్లిక్ అనిపించిన 10 ఫోటోలు
ఐఫోన్ 6 క్లిక్ అనిపించిన 10 ఫోటోలు

ఐఫోన్ 6 క్లిక్ అనిపించిన 10 ఫోటోలు
ఐఫోన్ 6 క్లిక్ అనిపించిన 10 ఫోటోలు

ఐఫోన్ 6 క్లిక్ అనిపించిన 10 ఫోటోలు
ఐఫోన్ 6 క్లిక్ అనిపించిన 10 ఫోటోలు

ఐఫోన్ 6 క్లిక్ అనిపించిన 10 ఫోటోలు
ఐఫోన్ 6 క్లిక్ అనిపించిన 10 ఫోటోలు

ఐఫోన్ 6 క్లిక్ అనిపించిన 10 ఫోటోలు
ఐఫోన్ 6 క్లిక్ అనిపించిన 10 ఫోటోలు

ఐఫోన్ 6 క్లిక్ అనిపించిన 10 ఫోటోలు
ఐఫోన్ 6 క్లిక్ అనిపించిన 10 ఫోటోలు

ఐఫోన్ 6 క్లిక్ అనిపించిన 10 ఫోటోలు
ఐఫోన్ 6 క్లిక్ అనిపించిన 10 ఫోటోలు


Click it and Unblock the Notifications