మొబైల్ ఫోన్స్ అంటే పడి చచ్చేవారికోసం స్పైస్ M-9000 పాప్‌కార్న్

By Super
|
మొబైల్ ఫోన్స్ అంటే పడి చచ్చేవారికోసం స్పైస్ M-9000 పాప్‌కార్న్
ముంబై: ఇండియాలో లీడింగ్ ఫోన్ కంపెనీ అయినటువంటి స్పైస్ మొబైల్ కంపెనీ ఓ సరిక్రోత్త మొబైల్‌ని విడుదల చేయనున్నారు. ఈ మొబైల్ విషయానికి వస్తే దీనికి స్పైస్ M-9000 పాప్‌కార్న్ గానామకరణం చేయబడింది. ఈ మొబైల్ కున్న స్పెషాలిటీ ఏమిటంటే దీనికి కొత్తగా ప్రోజక్టర్ ఫీచర్‌ని యాడ్ చేయడం జరిగింది. ఇండియాలో లభించే స్మార్ట్ ఫోన్లులలో ఏమేమి ఫీచర్స్ ఉన్నాయో అన్ని ఫీచర్స్ ఇందులో కూడా ఉన్నాయి. స్పైస్ M-9000లో ఉన్నటువంటి ప్రోజక్టర్ ఫీచర్ వల్ల ఈఫోన్ వాడేటటువంటి వారు ఆ పాకెట్ ప్రోజక్టర్‌ని ఉపయోగించి ఇమేజ్‌లను, వీడియోలను క్షుణ్ణంగా తీయడానికి వీలుగా ఉంటుందని అంటున్నారు.

ఇది మాత్రమే కాకుండా ఈ పోన్‌లో ఉన్నటువంటి Analog TV Chip వల్ల టివిలో వచ్చేటటువంటి అన్ని టివి ఛానల్స్‌ని మీరు చూడగలుగుతారు. టివి ఛానల్స్‌ని మనకు అనుగుణంగా చూడడం కోసం మనకు ఫోన్‌తో పాటు ట్రైపాడ్ కూడా వస్తుంది. దీంతో ఫోన్‌ని మనం ప్రోజక్టర్‌గా కూడా ఉపయోగించుకోవచ్చు. ఇలాంటి అన్ని ఫీచర్స్ ఉన్నటువంటి మొబైల్ పోన్ ధర చాలా ఎక్కువగా ఉంటుంది అనుకుంటే మీరు పోరపాటు పడినట్లే. దీని ధర కేవలం రూ 6,699మాత్రమే...

 

Spice M-9000 Popkorn Specifications & Features:

* Projector Phone
* Multi SIM
* Analog TV
* Document Viewer
* Videos on Demand
* Quad band
* 6 cm, 262K QVGA Screen
* 3.2MP Camera
* FM with recording
* MP3
* Video Recorder
* Video Player 3gp, mp4, avi, flv, rm & rmvb
* 1200 mAh Battery
* GPRS, EDGE
* JAVA
* Stereo Bluetooth

ప్రస్తుతం ఇండియాలో ఉన్నటువంటి అన్ని లీడింగ్ షాప్స్‌లో ఈ స్పైస్ M-9000 లభ్యమవుతుంది.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X