పండగ వస్తోంది,బెస్ట్ స్మార్ట్‌టీవీని కొనేయండి

By Gizbot Bureau
|

మనదేశంలో అనేక రకాల కంపెనీల టీవీ ఉత్పత్తులు అందుబాటులో ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే భారతీయ టీవీ మార్కెట్‌లో చవక ధరల్లో స్మార్ట్‌టీవీలు అందుబాటులోకి వస్తున్నాయి. చైనా దిగ్గజం షియోమి టీసీఎల్, ఇఫ్ల్కాన్, వియు, శాంసంగ్ వంటి సంస్థలు అదిరే ఫీచర్లతో అత్యంత తక్కువ ధరల్లో స్మార్ట్‌టీవీలను అందుబాటులోకి తీసుకొస్తున్నాయి. ఈ స్మార్ట్ టీవీలు ThinQ AI, magic remote, multitasking, built-in WiFi, mobile connection overlay వంటి సర్వీసులతో దూసుకువచ్చాయి.

పండగ వస్తోంది,బెస్ట్ స్మార్ట్‌టీవీని కొనేయండి

 

అలాగే port 4 HDMI ports ఫీచర్ తో రావడం వల్ల గేమింగ్ విభాగంలో యూజర్లకు మంచి అనుభూతిని ఈ స్మార్ట్ టీవీలు కల్పిస్తున్నాయి. సరికొత్త ఆడియో టెక్నాలజీతో ఈ టీవీలు మార్కెట్లోకి రావడం ద్వారా వినసొంపైన డీటీఎస్ సౌండుతో కూడిన వీడియోలు మీరు నేరుగా చూడవచ్చు. ఇప్పుడు మార్కెట్లో లభిస్తున్న స్మార్ట్ టీవీలు వాటి ఆఫర్లు ఏంటో ఓ సారి చూద్దాం.

Samsung Super 6

Samsung Super 6

Samsung Super 6 138cm (55 inch) Ultra HD (4K) LED Smart TV (UA55NU6100KXXL / UA55NU6100KLXL)

అమెజాన్, ఫ్లిప్ కార్ట్ లో అందుబాటులో ఉంది. దీని ధర రూ.59,999

4K (రిజల్యూషన్: 3840 x 2160p),

రీఫ్రెష్ రేట్: 120 hertz

కనెక్టివిటీ: 3 HDMI ports to కనెక్ట్డ్ సెట్ అప్ బాక్స్, Blu Ray players, gaming console | 3 USB port to కనెక్ట్ హార్డ్ డ్రైవ్ and other యుఎస్ బి డ్రైవ్స్

డిస్ ప్లే : 4K ultra HD IPS LED | Super bright panel plus | Hexa chroma drive pro | HDR10+, HDR10, HLG | 4K 1800 Hz BMR | 4K pure direct | My home screen 3.0 | Swipe, share and save | BT 2 Way Audio

సౌండ్ : 20 W అవుట్ పుట్

ఫ్రీ ఇన్ స్టాల్ యాప్స్ : నెట్ ఫ్లిక్స్, యూట్యూబ్ and అమెజాన్ ప్రైమ్

వారంటీ ఇన్ఫర్మేషన్: 1 year వారంటీ provided by Panasonic from date of purchase

LG 139cm (55 inch) Ultra HD (4K) OLED Smart TV
 

LG 139cm (55 inch) Ultra HD (4K) OLED Smart TV

LG 139cm (55 inch) Ultra HD (4K) OLED Smart TV (OLED55B8PTA)

అమెజాన్, ఫ్లిప్ కార్ట్ లో అందుబాటులో ఉంది. దీని ధర రూ.1,44,990

అమెజాన్, ఫ్లిప్ కార్ట్ లో అందుబాటులో ఉంది. దీని ధర రూ.59,999

4K (రిజల్యూషన్: 3840 x 2160p),

రీఫ్రెష్ రేట్: 50 hertz

Smart TV Features: Built-in Wifi | Magic Remote | Cloud Photo and Video | Netflix | Magic Remote | Share and Control | Multitasking | WebOS | AI ThinQ

కనెక్టివిటీ: 3 HDMI ports to కనెక్ట్డ్ సెట్ అప్ బాక్స్, Blu Ray players, gaming console | 2 USB port to కనెక్ట్ హార్డ్ డ్రైవ్ and other యుఎస్ బి డ్రైవ్స్

డిస్ ప్లే : 4K ultra HD IPS LED | Super bright panel plus | Hexa chroma drive pro | HDR10+, HDR10, HLG | 4K 1800 Hz BMR | 4K pure direct | My home screen 3.0 | Swipe, share and save | BT 2 Way Audio

సౌండ్ : 20 W అవుట్ పుట్ | DTS Virtual: X | Wireless Sound

Samsung The Frame

Samsung The Frame

Samsung The Frame 138cm (55 inch) Ultra HD (4K) QLED Smart TV

అమెజాన్, ఫ్లిప్ కార్ట్ లో అందుబాటులో ఉంది. దీని ధర రూ.1,19,999

40 W స్పీకర్ అవుట్ పుట్

3840 x 2160p ఆల్ట్రా హెచ్ డి - 4X రిజల్యూషన్

120 Hz

4 x HDMI : Plug in lots of devices at once 3 x USB : Easily connect your digital camera, camcorder or USB device

LG Ultra HD (4K) LED Smart TV

LG Ultra HD (4K) LED Smart TV

LG 139cm (55 inch) Ultra HD (4K) LED Smart TV 2018 Edition (55UK6360PTE)

అమెజాన్, ఫ్లిప్ కార్ట్ లో అందుబాటులో ఉంది. దీని ధర రూ.59,999

4K (రిజల్యూషన్: 3840 x 2160p),

రీఫ్రెష్ రేట్: 50 hertz

Smart TV Features: Built-in Wifi | Magic Remote | Cloud Photo and Video | Netflix | Magic Remote | Share and Control | Multitasking | WebOS | AI ThinQ

డిస్ ప్లే : ఐపీఎస్ 4కె

సౌండ్ : 20 W అవుట్ పుట్

Connectivity: 3 HDMI ports to connect set top box, Blu Ray players, gaming console | 2 USB port to connect hard drives and other USB devices

Sony 55 inch Ultra HD ,OLED Smart Android TV

Sony 55 inch Ultra HD ,OLED Smart Android TV

Sony 138.8CM (55 inch) Ultra HD (4K) OLED Smart Android TV (KD-55A1)

అమెజాన్, ఫ్లిప్ కార్ట్ లో అందుబాటులో ఉంది. దీని ధర రూ.1,69,999

రిజల్యూషన్ : 4K Ultra HD (3840x2160p) | రీఫ్రెష్ రేట్: 100 Hertz Display: 4K HDR | 4K X-Reality Pro | OLED | Dolby Vision Smart TV Features: Built-in WiFi | Android TV | Voice Search | Google Play Store | Chromecast | Notify Bravia | Netflix Recommended TV | Content Bar | Amazon Prime Video | TV MusicBox Connectivity: 4 HDMI ports to connect set top box, Blu Ray players, gaming console | 3 USB ports to connect hard drives and other USB devices

Panasonic FX600 Series

Panasonic FX600 Series

Panasonic FX600 Series 139cm (55 inch) Ultra HD (4K) LED Smart TV

అమెజాన్, ఫ్లిప్ కార్ట్ లో అందుబాటులో ఉంది. దీని ధర రూ.64,999

4K (రిజల్యూషన్: 3840 x 2160p),

రీఫ్రెష్ రేట్: 60 hertz

కనెక్టివిటీ - Input: 3*HDMI, 2*USB,

ఆడియో: 20 W output

వారంటీ సమాచారం: 1 year warranty provided by Panasonic from date of purchase

ఇన్ స్టాలేషన్: For requesting installation/wall mounting/demo of this product once delivered, please directly call Panasonic support on 1800 103 1333 and provide product's model name as well as seller's details mentioned on the invoice 4K ultra HD IPS LED | Super bright panel | Hexa chroma drive | HDR10,HLG | 4K 1500 Hz BMR | 4K

Sony Bravia X7500F

Sony Bravia X7500F

Sony Bravia X7500F 138.8cm (55 inch) Ultra HD (4K) LED Smart Android TV (KD-55X7500F)

అమెజాన్, ఫ్లిప్ కార్ట్ లో అందుబాటులో ఉంది. దీని ధర రూ.82,999

రిజల్యూషన్: 4K UHD (3840 x 2160p) | రీఫ్రెష్ రేట్: 50 hertz Display: 4K HDR | 4K X-Reality Pro | Motionflow XR

స్మార్ట్ టీవీ ఫీచర్స్: Android TV | Voice Search | Google Play | Chromecast | Netflix Recommended | Amazon Prime Video | HDR Gaming

కనెక్టివిటీ : 4 HDMI ports to connect set top box, Blu Ray players, gaming console | 3 USB ports to connect hard drives and other USB devices

సౌండ్ అవుట్ పుట్: 20 Watts Output | Bass Reflex speakers | ClearAudio+ technology | TV MusicBox

Most Read Articles
Best Mobiles in India

English summary
Buying Guide – Best 4K Ultra HD Smart TVs To Buy In India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X